Загрузка...

వరంగల్ నగరంలో విచిత్ర వాతావరణం | Warangal | Telangana | Way2news Telugu

Warangal వార్తల కోసం Download వే2న్యూస్ App
వరంగల్ నగరంలో కొద్దిరోజులుగా విచిత్ర వాతావరణం నెలకొంది. ఏ రోజు ఎండలు మండిపోతున్నాయో, ఏరోజు వాతావరణం చల్లబడి వర్షం కురుస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. గురువారం ఉదయం నుంచి నగరంలో పూర్తిగా వాతావరణం చల్లబడటంతో ప్రజలు ఉపశమనం పొందుతున్నారు. అయితే ఎండాకాలంలో ఈ అకాల వర్షాలతో తాము తీవ్రంగా నష్టపోతామంటూ రైతన్నలు వాపోతున్నారు.

The weather in Warangal city has been strange for the past few days. It is not known which day the sun will be scorching and which day it will cool down and rain. People are getting relief as the weather in the city has completely cooled down since Thursday morning. However, farmers are complaining that they will suffer serious losses due to these untimely rains during the dry season. #rain #warangal #warangal #hot #untimely #farmers #weather #thursdaymorning #fewdays #warangalcity #strange #losses #dryseason #untimelyrains #seriouslosses #thursday #way2news #way2newstelugu

Видео వరంగల్ నగరంలో విచిత్ర వాతావరణం | Warangal | Telangana | Way2news Telugu канала Way2News - Mahabubabad
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки