నా కుమార్తె పై చదువులకు సహాయం అందించండి#newsone telugu
బాపట్ల జిల్లా,వేటపాలెం మండలం.
కొత్తపేట నివాసి అయిన యన్నా వీర నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ,మా మేనల్లుడు, వట్టిశ్రీనివాసరావు తల్లి తండ్రులు అనేక కారణాలతో వదలి వేయడంతో అతనిని చేరదీసి విద్యావంతుడిని చేశాను.
నాకు ఒక కూతురు పేరు జగదుర్గ, నా కూతురు చీరాల గౌతమి కాలేజీలో ఇంతరమీడియట్ లో 989 మార్కులతో పాస్ అయింది.
కానీ ఏ ప్రభుత్వ పధకం కూడా మాకు అందడం లేదు.
విచారించగా మా రేషన్ కార్డులో మా మేనల్లుడు వట్టిశ్రీనివాసరావు పేరు చేర్చబడి ఉన్నది.
అందువల్ల మీకు ఏ పథకాలు అందవుఅని, అతని పేరుపై చుండూరిసురేంద్ర అను వ్యక్తి సత్యసాయి సేవాసమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు కార్ తీసుకుని వున్నట్లుగా చూపిస్తోంది.
దీనివలన మాకు ఏ పధకం అంటే చేనేతలకు రావలసిన ప్రతి ఒక్క పధకం రావడం లేదని వాపోతున్నారు.
Видео నా కుమార్తె పై చదువులకు సహాయం అందించండి#newsone telugu канала News One Telugu

Комментарии отсутствуют
Информация о видео
4 июня 2025 г. 15:04:15
00:05:11
Другие видео канала