Загрузка...

వికోట మండలం కొమరం మడుగు వద్ద గోడను ఢీ కొని బోల్తా పడిన లారీ.సిగ్నల్ బోర్డును ఢీకొని బోల్తా పడిన కారు

వి కోట మండలం కొమ్మరమడుగు సమీపంలో పెను ప్రమాదం
వి కోట మండలం కొమరం మడుగు పెను ప్రమాదం తప్పింది స్కూల్ కాంపౌండ్ గోడను ఢీ కొని బోల్తా పడిన లారీ.
ఈరోజు గుడ్ ఫ్రైడే కారణంగా స్కూల్ సెలవు కాబట్టి పెను ప్రమాదం తప్పింది. అదే సమయంలో ఇంకొక కారు సిగ్నల్ బోర్డును ఢీకొని బోల్తా పడింది.
విషయం తెలుసుకున్న వీకోట పోలీస్ సిబ్బంది ఘటన స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు.
లారీ డ్రైవర్లకు చిన్న చిన్న గాయాలు కావడంతో ఏరియా ఆసుపత్రికి తరలించారు. అదే సమయంలో లారీ బోల్తా పడిన 15 కిలోమీటర్ల దూరంలో ఇంకొక కారు సిగ్నల్ బోర్డును ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని పోలీసులు ఏరియా ఆసుపత్రికి  తరలించారు.
గ్రామస్థులు చెప్పిన ప్రకారం ఒక డ్రైవరు మందు తాగి మత్తులో నిద్రిస్తుండగా ఇంకొక డ్రైవర్ నిద్రమత్తులో డ్రైవింగ్ చేయడమే ప్రమాదానికి కారణమని తెలియజేసిన గ్రామస్తులు

Видео వికోట మండలం కొమరం మడుగు వద్ద గోడను ఢీ కొని బోల్తా పడిన లారీ.సిగ్నల్ బోర్డును ఢీకొని బోల్తా పడిన కారు канала News One Telugu
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки