Загрузка страницы

Saranu Saranu Niku - Annamayya Sankeerthana (శరణు శరణు నీకు జగదేకవందిత - అన్నమయ్య సంకీర్తన) Lyrics

శరణు శరణు నీకు జగదేకవందిత - అన్నమయ్య సంకీర్తన (Saranu Saranu Niku - Annamayya Sankeerthana)

Singers - GVN Anila Kumar garu & R Bullemma garu
(Courtesy - TTD & Sri Venkateswara Recording Project)

Lyrics -
శరణు శరణు నీకు జగదేకవందిత
కరుణతో మమ్ము నేలు కౌసల్యనందన

ఘనరణరంగవిక్రమ దశరథపుత్ర
వినుతామన(ర?)స్తోమ వీరరాఘవ
మునులును రుషులును ముదమునొందిరి నీవు
జననమందినందుకు జానకీరమణ

సులభ లక్ష్మణాగ్రజ సూర్యవంశతిలక
జలధిబంధన విభీషణవరద
తలఁకి యసురలు పాతాళము చొచ్చిరి నీవు
విలువిద్య నేర్చితేనే విజయరామ

రావణాంతక సర్వరక్షక నిర్మలభక్త-
పావన దివ్యసాకేతపట్టణవాస
వేవేలుగ నుతించిరి వెస హనుమంతాదులు
సేవించిరి నినుఁ జూచి శ్రీవేంకటేశ

Видео Saranu Saranu Niku - Annamayya Sankeerthana (శరణు శరణు నీకు జగదేకవందిత - అన్నమయ్య సంకీర్తన) Lyrics канала Bijjam Brothers
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
25 ноября 2021 г. 23:45:01
00:05:58
Другие видео канала
Sri Venkateswara Stuti Ratnamala | శ్రీ వేంకటేశ్వర స్తుతి రత్నమాల | తాళ్ళపాక పెదతిరుమలాచార్యSri Venkateswara Stuti Ratnamala | శ్రీ వేంకటేశ్వర స్తుతి రత్నమాల | తాళ్ళపాక పెదతిరుమలాచార్యTallapaka Annamacharya Sankeerthanalu - తాళ్ళపాక అన్నమాచార్య సంకీర్తనలు  - 04Dec2021Tallapaka Annamacharya Sankeerthanalu - తాళ్ళపాక అన్నమాచార్య సంకీర్తనలు - 04Dec2021Niveka Ceppajupa - Annamayya Sankeerthana (నీవేకా చెప్పఁజూప - అన్నమయ్య సంకీర్తన) lyricsNiveka Ceppajupa - Annamayya Sankeerthana (నీవేకా చెప్పఁజూప - అన్నమయ్య సంకీర్తన) lyricsManchi Gunamulugala - Annamayya Sankeerthana (మంచి గుణములుగల - అన్నమయ్య సంకీర్తన) LyricsManchi Gunamulugala - Annamayya Sankeerthana (మంచి గుణములుగల - అన్నమయ్య సంకీర్తన) LyricsJapinchare - Peda Tirumalacharya Sankeerthana(జపింయించరె సర్వజనులు -పెదతిరుమలాచార్య సంకీర్తన) LyricsJapinchare - Peda Tirumalacharya Sankeerthana(జపింయించరె సర్వజనులు -పెదతిరుమలాచార్య సంకీర్తన) LyricsAtiva Javvanamu - Annamayya Sankeerthana (అతివ జవ్వనము - అన్నమయ్య సంకీర్తన) LyricsAtiva Javvanamu - Annamayya Sankeerthana (అతివ జవ్వనము - అన్నమయ్య సంకీర్తన) LyricsGaline Poya Kalakalamu - Annamayya Sankeerthana (గాలినే పోయఁ కలకాలము - అన్నమయ్య సంకీర్తన) LyricsGaline Poya Kalakalamu - Annamayya Sankeerthana (గాలినే పోయఁ కలకాలము - అన్నమయ్య సంకీర్తన) LyricsRama Ramachandra Raghava - Annamayya Sankeerthana (రామ రామచంద్ర రాఘవా - అన్నమయ్యసంకీర్తన) LyricsRama Ramachandra Raghava - Annamayya Sankeerthana (రామ రామచంద్ర రాఘవా - అన్నమయ్యసంకీర్తన) LyricsEvvaru Kartalu Karu - Annamayya Sankeerthana (ఎవ్వరు కర్తలు కారు - అన్నమయ్య సంకీర్తన) LyricsEvvaru Kartalu Karu - Annamayya Sankeerthana (ఎవ్వరు కర్తలు కారు - అన్నమయ్య సంకీర్తన) LyricsBadali Vunnadi - Annamayya Sankeerthana (బడలి వున్నది - అన్నమయ్య సంకీర్తన) lyricsBadali Vunnadi - Annamayya Sankeerthana (బడలి వున్నది - అన్నమయ్య సంకీర్తన) lyricsAvaapta sakala Kaamudanu - Annamayya Sankeerthana (అవాప్తసకల కాముఁడనుమాట - అన్నమయ్య సంకీర్తన) LyricsAvaapta sakala Kaamudanu - Annamayya Sankeerthana (అవాప్తసకల కాముఁడనుమాట - అన్నమయ్య సంకీర్తన) LyricsAranga Chudare - Annamayya Sankeerthana (ఆరంగజూడరే అదె కృష్ణుమహిమలు - అన్నమయ్య సంకీర్తన) with LyricsAranga Chudare - Annamayya Sankeerthana (ఆరంగజూడరే అదె కృష్ణుమహిమలు - అన్నమయ్య సంకీర్తన) with LyricsAnumatrapu Dehinanthe - Annamayya Sankeerthana (అణుమాత్రపు దేహినంతే - అన్నమయ్య సంకీర్తన) with LyricsAnumatrapu Dehinanthe - Annamayya Sankeerthana (అణుమాత్రపు దేహినంతే - అన్నమయ్య సంకీర్తన) with LyricsTallapaka Annamacharya Sankeerthanalu - తాళ్ళపాక అన్నమాచార్య సంకీర్తనలు - 05Feb2022Tallapaka Annamacharya Sankeerthanalu - తాళ్ళపాక అన్నమాచార్య సంకీర్తనలు - 05Feb2022Tallapaka Annamacharya Keerthana Sravanam - తాళ్ళపాక అన్నమాచార్య కీర్తనా శ్రవణం - 04 Nov 2021 - 1Tallapaka Annamacharya Keerthana Sravanam - తాళ్ళపాక అన్నమాచార్య కీర్తనా శ్రవణం - 04 Nov 2021 - 1Pattaro Vidhula - Annamayya Sankeerthana (పట్టరో వీదులఁ - అన్నమయ్య సంకీర్తన) lyricsPattaro Vidhula - Annamayya Sankeerthana (పట్టరో వీదులఁ - అన్నమయ్య సంకీర్తన) lyricsTallapaka Annamacharya Sankeerthanalu - తాళ్ళపాక అన్నమాచార్య సంకీర్తనలు  - 01Jan2022Tallapaka Annamacharya Sankeerthanalu - తాళ్ళపాక అన్నమాచార్య సంకీర్తనలు - 01Jan2022E Daivamu sripaada - Annamayya Sankeerthana (ఏదైవము శ్రీపాదనఖమునఁ - అన్నమయ్య సంకీర్తన) LyricsE Daivamu sripaada - Annamayya Sankeerthana (ఏదైవము శ్రీపాదనఖమునఁ - అన్నమయ్య సంకీర్తన) LyricsAtavari Guditoura - Annamayya Sankeerthana (ఆటవారిఁ గూడితౌరా - అన్నమయ్య సంకీర్తన) with LyricsAtavari Guditoura - Annamayya Sankeerthana (ఆటవారిఁ గూడితౌరా - అన్నమయ్య సంకీర్తన) with LyricsEmi Nerugani Nannu - Annamayya Sankeerthana (ఏమీ నెఱఁగనినన్ను – అన్నమయ్య సంకీర్తన) LyricsEmi Nerugani Nannu - Annamayya Sankeerthana (ఏమీ నెఱఁగనినన్ను – అన్నమయ్య సంకీర్తన) LyricsAditya Hrudayam Stotram with Telugu Lyrics & English lyrics in commentsAditya Hrudayam Stotram with Telugu Lyrics & English lyrics in comments
Яндекс.Метрика