Maa Intiki Ravoi Madhava
Song : Maa Intiki Ravoyi Madhava
Lyrics : Traditional
Music : Parupalli Ranganath
Sung : Parupalli Ranganath
Video edited :P.S.Vibhavan
Lyrics
మా ఇంటికి రావోయి మాధవా
మాయలెల్ల కంటిమిదె మాధవా
నీ మాయలెల్ల కంటిమిదె మాధవా౹
మత్తు చల్లేవు వలపు మాధవా
మచ్చికలెల్ల జేసితివి మాధవ
మచ్చెము నీపై నదే మాధవా
ఇంక మచ్చరపు చూపులేల మాధవ౹౹
మా ఇంటికి రావోయి మాధవా
నీ మాయలెల్ల కంటిమిదె మాధవా నీ మాయలెల్ల కంటిమిదె మాధవ
మరుగేల ఇక నీకు మాధవ
మరి నాకు దక్కితివి మాధవ
మరచేవా నీ చేతలు మాధవ
మాటు మరతుమంటేమనేవు
మాధవ౹౹
మా ఇంటికి రావోయి మాధవ
మాయలెల్ల కంటిమిదె మాధవ నీ మాయలెల్ల కంటిమిదె మాధవ
మట్టులేని శ్రీవేంకట మాధవ
కట్టు మట్టుతో మము కూడితి
మాధవ
మట్టేవు మా కాళ్ళు పట్టి మాధవా
మా మట్టె లియ్యంగదవోయి మాధవా౹౹
మా ఇంటికి రావోయి మాధవ
మాయలెల్ల కంటిమిదె మాధవ
నీ మాయలెల్ల కంటిమిదె మాధవ నీ మాయలెల్ల కంటిమిదె మాధవ నీ మాయలెల్ల కంటిమిదె మాధవ ౹౹
శ్రీకృష్ణ జన్మాష్టమి. దీనినే గోకులాష్టమి అని కూడా అంటారు. ఇది వార్షిక హిందూ పండుగ. విష్ణువు యొక్క ఎనిమిదవ అవతారమైన శ్రీకృష్ణుని జన్మదినం. హిందూ చంద్ర సోలార్ క్యాలెండర్ ప్రకారం, శ్రావణ లేదా భాద్రపదంలోని కృష్ణ పక్షం, ఎనిమిదవ రోజు అష్టమి తిధిలో జరుపుకుంటారు. శ్రీకృష్ణుడు జన్మించిన రోజున అర్ధరాత్రి వరకు భక్తి గానం, ఉపవాసం, జాగరణ చేసి, శ్రీకృష్ణునికి సంబంధించిన నృత్య గానాలతో ఈ మహోత్సవాన్ని జరుపు కుంటారు. దేశమంతటా ముఖ్యంగా, మధుర, బృందావనాలలో ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను అత్యద్భుతంగా నిర్వహిస్తారు. జయ శ్రీ కృష్ణ !
Видео Maa Intiki Ravoi Madhava канала Parupalli Ranganath Official
Lyrics : Traditional
Music : Parupalli Ranganath
Sung : Parupalli Ranganath
Video edited :P.S.Vibhavan
Lyrics
మా ఇంటికి రావోయి మాధవా
మాయలెల్ల కంటిమిదె మాధవా
నీ మాయలెల్ల కంటిమిదె మాధవా౹
మత్తు చల్లేవు వలపు మాధవా
మచ్చికలెల్ల జేసితివి మాధవ
మచ్చెము నీపై నదే మాధవా
ఇంక మచ్చరపు చూపులేల మాధవ౹౹
మా ఇంటికి రావోయి మాధవా
నీ మాయలెల్ల కంటిమిదె మాధవా నీ మాయలెల్ల కంటిమిదె మాధవ
మరుగేల ఇక నీకు మాధవ
మరి నాకు దక్కితివి మాధవ
మరచేవా నీ చేతలు మాధవ
మాటు మరతుమంటేమనేవు
మాధవ౹౹
మా ఇంటికి రావోయి మాధవ
మాయలెల్ల కంటిమిదె మాధవ నీ మాయలెల్ల కంటిమిదె మాధవ
మట్టులేని శ్రీవేంకట మాధవ
కట్టు మట్టుతో మము కూడితి
మాధవ
మట్టేవు మా కాళ్ళు పట్టి మాధవా
మా మట్టె లియ్యంగదవోయి మాధవా౹౹
మా ఇంటికి రావోయి మాధవ
మాయలెల్ల కంటిమిదె మాధవ
నీ మాయలెల్ల కంటిమిదె మాధవ నీ మాయలెల్ల కంటిమిదె మాధవ నీ మాయలెల్ల కంటిమిదె మాధవ ౹౹
శ్రీకృష్ణ జన్మాష్టమి. దీనినే గోకులాష్టమి అని కూడా అంటారు. ఇది వార్షిక హిందూ పండుగ. విష్ణువు యొక్క ఎనిమిదవ అవతారమైన శ్రీకృష్ణుని జన్మదినం. హిందూ చంద్ర సోలార్ క్యాలెండర్ ప్రకారం, శ్రావణ లేదా భాద్రపదంలోని కృష్ణ పక్షం, ఎనిమిదవ రోజు అష్టమి తిధిలో జరుపుకుంటారు. శ్రీకృష్ణుడు జన్మించిన రోజున అర్ధరాత్రి వరకు భక్తి గానం, ఉపవాసం, జాగరణ చేసి, శ్రీకృష్ణునికి సంబంధించిన నృత్య గానాలతో ఈ మహోత్సవాన్ని జరుపు కుంటారు. దేశమంతటా ముఖ్యంగా, మధుర, బృందావనాలలో ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను అత్యద్భుతంగా నిర్వహిస్తారు. జయ శ్రీ కృష్ణ !
Видео Maa Intiki Ravoi Madhava канала Parupalli Ranganath Official
Показать
Комментарии отсутствуют
Информация о видео
29 августа 2021 г. 21:46:29
00:05:02
Другие видео канала
![| Daivama Nee Perarepanalivi | Parupalli Sri Ranganath | Raagam : Mohana| Annamayya Sankeertanam |](https://i.ytimg.com/vi/IAfGrpmf3TY/default.jpg)
![Watch full song👇👇 #annamayyakeerthanalu #Parupalli Sri Ranganath](https://i.ytimg.com/vi/LnJT-Na9y3M/default.jpg)
![Watch Full Video #annamayyakeerthanalu #annamayyasongs #annamayya #music](https://i.ytimg.com/vi/fvbDFxQVi3g/default.jpg)
![|Pettani Kotindariki | Parupalli Sri Ranganath | Annamayya Sankirthanam #annamyyasankeertanam](https://i.ytimg.com/vi/_J89vrJkvyU/default.jpg)
![Watch full Video #annamayyakeerthanalu #annamayyasong #annamayyasankeerthana #annamayya_sankeerthan](https://i.ytimg.com/vi/i4aTwB1yicw/default.jpg)
![| Nenenduvoye | Annamayya | Parupalli Sri Ranganath | Vijaylakshmi Sharma | #annamayyasongs](https://i.ytimg.com/vi/hyNvHPs_wN0/default.jpg)
![Saranu Kapiswara| Ragam :Charukesi|Parupalli Sri Ranganath|Annamayya #annamayya #annamayya](https://i.ytimg.com/vi/8c5GfROeBRY/default.jpg)
![Watch full video #annamayyakeerthanalu #music #annamayyasongs #song](https://i.ytimg.com/vi/TmH2Rh4qn-k/default.jpg)
![Annamayya sankeertanalu Jukebox |Parupalli ranganath | పారుపల్లి శ్రీరంగనాథ్](https://i.ytimg.com/vi/4gbPLu37sh8/default.jpg)
!["Thalapennadu Ninu" | Abhogi | Annamayya | Parupalli SriRanganath | #annamayya #annamayyasongs](https://i.ytimg.com/vi/L5oeXq5jgyw/default.jpg)
![Vaadukade Prahalada Varadudu | Annamayya | Dr. K.Vandana | Composed : Parupalli #annamayya](https://i.ytimg.com/vi/PIEFgzwFTwU/default.jpg)
!["Kosari Neetho penagi" | Charukesi | Music & Sung Parupalli Sri Ranganath | #annamayyakeerthanalu](https://i.ytimg.com/vi/SIJiSAGNQz4/default.jpg)
![|SARANAGATHA VATSALA ||Parupalli Sri Ranganath | Annamayya Sankirthanam #annamayyakeerthanalu](https://i.ytimg.com/vi/bST7uawK90I/default.jpg)
![| Venna vettuka neyi | Parupalli SriRanganath | #annamayyasankeerthanalu](https://i.ytimg.com/vi/N8hefmpX37M/default.jpg)
!["Neevu Kaligina Chaalu" | Parupalli Sri Ranganath | #annamayyakeerthanalu #annamayyasongs](https://i.ytimg.com/vi/Cu3lqxipcyE/default.jpg)
![Hari Avatarame | Tallpaka Sankeertanam| Parupalli Sri Ranganath | Raagam : Sourashtra|](https://i.ytimg.com/vi/JTi6ui5R0RQ/default.jpg)
![| PARAMA VAISHNAVULA | Parupalli Sri Ranganath | Ragam : Shanmukhapriya | Annamayya |](https://i.ytimg.com/vi/rVC98VRfz2o/default.jpg)
![| "Valaparaginchavamma" | Parupalli Sri Ranganath | Ragam : Rageswari | Annamayya |](https://i.ytimg.com/vi/GjJAxT7ddyA/default.jpg)
![Annamayya Sankeertanam | Kaliyuga Metulina | Parupalli Sriranganath | Live recorded |](https://i.ytimg.com/vi/3ctOoTm4D90/default.jpg)
![Parupalli Ranganath, Balakrishna prasad (Bangaru Medalalona)](https://i.ytimg.com/vi/0zXyFuYzPdc/default.jpg)
![PATHIYE DAIVAMU | ANNAMAYYA SANKEERTANAM | PARUPALLI SRI RANGANATH | RAGAM : SARSWATHI |](https://i.ytimg.com/vi/5pPIxn6W9sc/default.jpg)