| Daivama Nee Perarepanalivi | Parupalli Sri Ranganath | Raagam : Mohana| Annamayya Sankeertanam |
"దైవమా నీ పెరరేపణలివి"
" Daivama nee "
(Annamayya Kirthana)
Ragam : Mohana
రాగం : మోహన
గానం & సంగీతం :
పారుపల్లి శ్రీరంగనాధ్
Music & Sung by :
Parupalli Sri Ranganath
Video Editing :
p.s.vibhavan
(Lyrics : Traditional)
దైవమా నీపెరరేఁపణ లివి తప్పక వున్నవి జీవులకు
భావించి కాదని దొబ్బి దీకొనఁగ బ్రహ్మాదులకైనను వసమా
యెక్కడ సిద్ధించు బ్రహ్మచర్యము యెదుటనే కాంతలఁ జూచినవేళను
చక్కఁగా మనోవ్యభిచారంబునఁ జలియించుం గాక
చిక్కునే విరతి ధనధాన్యంబులు చేతికి లోనయినఁ జూచి
వొక్కటియై తా నందే మగ్నమునొందించుం గాక
కలుగునే తనివి బహుపదార్థములు గక్కన నంగళ్లనుఁ జూచి
కొలఁదిమీఱఁ గడుతరితీపులతో కోరుచు నోరూరుం గాక
వలనుగ సమాధి యెటువలె దొరకొను వాజవారణంబులఁ జూచి
యెలమితోడ ముంగిళ్లనెల్లఁ జరియింపించుఁ గాక
యేరీతి నెలకొను నీమీఁదితలఁపు యిహలోకపుసౌఖ్యము చూచి
భారపు లంపటములు పై దగిలించి పనులకుఁ బురికొలుపుఁ గాక
ధారుణి నే నివి గెలుచుట యెన్నఁడు తగ శ్రీవేంకటనాయక నీవే
గారవించి రక్షింపుము నీ కిది కడునుపకారంబౌఁ గాక ॥దైవ॥
instagram : https://www.instagram.com/parupallisriranganath/
Видео | Daivama Nee Perarepanalivi | Parupalli Sri Ranganath | Raagam : Mohana| Annamayya Sankeertanam | канала Parupalli Ranganath Official

Показать
Комментарии отсутствуют
Информация о видео
10 января 2024 г. 22:47:12
00:08:23
Другие видео канала
Watch full song👇👇 #annamayyakeerthanalu #Parupalli Sri RanganathWatch Full Video #annamayyakeerthanalu #annamayyasongs #annamayya #music|Pettani Kotindariki | Parupalli Sri Ranganath | Annamayya Sankirthanam #annamyyasankeertanamWatch full Video #annamayyakeerthanalu #annamayyasong #annamayyasankeerthana #annamayya_sankeerthan| Nenenduvoye | Annamayya | Parupalli Sri Ranganath | Vijaylakshmi Sharma | #annamayyasongsSaranu Kapiswara| Ragam :Charukesi|Parupalli Sri Ranganath|Annamayya #annamayya #annamayyaWatch full video #annamayyakeerthanalu #music #annamayyasongs #songAnnamayya sankeertanalu Jukebox |Parupalli ranganath | పారుపల్లి శ్రీరంగనాథ్"Thalapennadu Ninu" | Abhogi | Annamayya | Parupalli SriRanganath | #annamayya #annamayyasongsVaadukade Prahalada Varadudu | Annamayya | Dr. K.Vandana | Composed : Parupalli #annamayya"Kosari Neetho penagi" | Charukesi | Music & Sung Parupalli Sri Ranganath | #annamayyakeerthanalu|SARANAGATHA VATSALA ||Parupalli Sri Ranganath | Annamayya Sankirthanam #annamayyakeerthanalu| Venna vettuka neyi | Parupalli SriRanganath | #annamayyasankeerthanalu"Neevu Kaligina Chaalu" | Parupalli Sri Ranganath | #annamayyakeerthanalu #annamayyasongsHari Avatarame | Tallpaka Sankeertanam| Parupalli Sri Ranganath | Raagam : Sourashtra|| PARAMA VAISHNAVULA | Parupalli Sri Ranganath | Ragam : Shanmukhapriya | Annamayya || "Valaparaginchavamma" | Parupalli Sri Ranganath | Ragam : Rageswari | Annamayya |Annamayya Sankeertanam | Kaliyuga Metulina | Parupalli Sriranganath | Live recorded |Parupalli Ranganath, Balakrishna prasad (Bangaru Medalalona)PATHIYE DAIVAMU | ANNAMAYYA SANKEERTANAM | PARUPALLI SRI RANGANATH | RAGAM : SARSWATHI |