Загрузка страницы

Etla Ninnu Ethukondunamma | Etla Ninnethukondu | Lakshmi Devi Song

Varamahalakshmi Vratam is a festival to propitiate the goddess Lakshmi, the consort of Vishnu, one of the Hindu Trinity.
It is believed that people who observes fasting on Varalakshmi day is equal to Worshipping Ashtalakshmi’s- the eight goddess.

We , Kuruvada Sisters and Team present this song on this auspicious occasion . Hope you will enjoy it !

రాగం: మధ్యమావతి
తాళం: ఆది

ప: ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మి తల్లి ||

అప: ఎట్లా నిన్నెత్తుకొందు ఆట్లాడే బాలవునీవు
ఇట్లా రమ్మనుచు పిలిచి కోట్లా ధనమిచ్చే తల్లి || ఎట్లా నిన్నెత్తు ||

చ1 : పసిబాలవైతే ఎత్తుకొందు వరలక్ష్మి తల్లి పసిడి బుగ్గల పాలవెల్లి
పూవులు పండ్లు తోరణములతో పాలవెల్లి కట్టిన వేదికపై
కలహంస నడకలతోటి ఘల్లుఘల్లుమని నడిచేతల్లి || ఎట్లా నిన్నెత్తు ||

చ2 : వేయి నామాల కల్పవల్లి వేమారు మాపై కరుణించి సాయమువుండుము తల్లి
సామ్రాజ్య జనని మాపై వేమారు కరుణాకల్గి
ఆయుర్వృద్ధి అష్టైశ్వర్యము సుఖము సంపదలిచ్చే తల్లి
ఆయుర్వృద్ధి అష్టైశ్వర్యము అయిదవతనములిచ్చే తల్లి || ఎట్లా నిన్నెత్తు ||

చ3 : నవరత్నాల నీ నగుమోమె తల్లి వరలక్ష్మీ తల్లి కనకరాసుల కళ్యాణి
కుసుమ కోమల సౌందర్యరాశి లోకపావని శ్రీ వరలక్ష్మీ
శ్రావణ పూర్ణిమ పూర్వార్ధ శుక్రవారము జగతిలో వెలిగే తల్లి || ఎట్లా నిన్నెత్తు ||

Видео Etla Ninnu Ethukondunamma | Etla Ninnethukondu | Lakshmi Devi Song канала Manasa Himaja
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
19 августа 2018 г. 9:01:30
00:05:45
Яндекс.Метрика