Загрузка страницы

SriSurya Narayana Meluko

Our rendition of Sri Surya Narayana Meluko Song..
Telugu Lyrics below :
==================

శ్రీ సూర్య నారాయణ మేలుకో , హరి సూర్య నారాయణ

1 ) పొడుస్తూ భానుడు పొన్న పువ్వు ఛాయా
పొన్న పువ్వు మీద పొగడపువ్వు ఛాయా || శ్రీ సూర్య ||

2 ) ఉదయిస్తూ భానుడు ఉల్లి పువ్వు ఛాయా
ఉల్లి పువ్వు మీద ఉగ్రంపు పొడి ఛాయా || శ్రీ సూర్య ||

3 ) గడియెక్కి భానుడు కంబ పువ్వు ఛాయా
కంబ పువ్వు మీద కాకారీ పూ ఛాయా || శ్రీ సూర్య ||

4 ) జామెక్కి భానుడు జాజి పువ్వు ఛాయా
జాజిపువ్వు మీద సంపంగి పూ ఛాయా || శ్రీ సూర్య ||

5 ) మధ్యాహ్న భానుడు మల్లె పువ్వు ఛాయా
మల్లెపువ్వు మీద మంకెన్నఁ పూ ఛాయా || శ్రీ సూర్య ||

6 ) మూడు ఝాముల భానుడు ములగపువ్వు ఛాయా
ములగ పువ్వు మీద ముత్యంపు పొడి ఛాయా || శ్రీ సూర్య ||

7 ) అస్తమాన భానుడు ఆవపువ్వు ఛాయా
ఆవపువ్వు మీద అద్దంపు పొడి ఛాయా || శ్రీ సూర్య ||

8 ) వాలుతూ భానుడు వంగపువ్వు ఛాయా
వంగపువ్వు మీద వజ్రంపు పొడి ఛాయా || శ్రీ సూర్య ||

9 ) గుంకుతూ భానుడు గుమ్మడి పూ ఛాయా
గుమ్మడి పూ మీద కుంకంపు పొడి ఛాయా || శ్రీ సూర్య ||

English Lyrics below :
=================

SrI Suryanarayana Suprabhatam

SrI Suryanarayana meluko
Hari Suryanarayana meluko
* *
Podustu Bhanudu ponna puvu Chaya
ponnapuvu mida pogaDapuvvu ChAya[SrI]
* *
udayistU BhAnuDu ullipUvu ChAya
ullipuvvu mIda ugrampu ChAya[SrI]
* *
gaDiyekki BhAnuDu kambapUvu ChAya
kambapuvvu mIda kAkAri ChAya[Sri]
* *
jAmekki BhAnuDu jAjipUvu ChAya
jAjipuvvumIda sampengapU ChAya[Sri]
* *
maDhyAhna BhAnuDu mallepUvu ChAya
mallepuvvumIda mamkennapU ChAya[SrI]
* *
mUDujAmula BhAnuDu mulagapUvu ChAya
mulgapuvvumIda mutyampu ChAya[SrI]
* *
astamAna BhAnuDu AvupU ChAya
AvupuvvumIda addampupU ChAya[SrI]
* *
vAlutU BhAnuDu vamgapUvuChAya
vamgapUvumIda vajrampupoDi ChAya[SrI]
* *
gumkutU BhAnuDu gummaDipU ChAya
gummaDipuvvumIda kumkampu ChAya[SrI]

Видео SriSurya Narayana Meluko канала Manasa Himaja
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
14 августа 2016 г. 5:11:50
00:06:56
Яндекс.Метрика