Загрузка страницы

Telugu Sundarakanda part 1 - MS Rama Rao

శ్రీ హను మాను గురుదేవులు నాయెద
పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకధ

సి0ధుభైరవి
1) శ్రీ హనుమ0తుడు అ0జనీసుతుడు అతి బలవ0తుడు రామభక్తుడు
ల0కకు పోయి రాగల ధీరుడు మహిమోపేతుడు శత్రు కర్మనుడు
జా0బవదాది వీరు ల0దరును ప్రేరెపి0పగ సమ్మతి0చెను
ల౦కేశ్వరుడు అపహరి0చిన జానకి మాత జాడ తెలిసికొన
2) తన త0డ్రి యైన వాయుదేవునకు సూర్య చ0ద్ర బ్రహ్మాది దేవులకు
వానరే0ద్రుడు మహే0ద్రగిరిపై వ0దనములిడె పూర్వాభి ముఖుడై
రామనామమున పరవశుడయ్యె రోమ రోమమున పులికితుడయ్యె
కాయము పె0చె కుప్పి0చి ఎగసె దక్షిణ దిశగా ల0క చేరగ
3) పవన తనయుని పదఘట్టనకె పర్వత రాజము గడగడ వణకె
ఫలపుష్పాదులు జలజల రాలె పరిమళాలు గిరి శిఖరాలు ని0డె
పగిలిన శిలల దాతువు లెగసె రత్నకాంతులు నలుదిశల మెరసె
గుహలను దాగిన భూతములదిరి ధీనారవముల పరుగిడె బెదిరి.
( శ్రీ హనుమాను )

Видео Telugu Sundarakanda part 1 - MS Rama Rao канала gowri pratty
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
24 октября 2012 г. 21:06:53
00:58:09
Яндекс.Метрика