Загрузка страницы

HANUMAN CHALISA - MS RAMA RAO - TELUGU LYRICS

శ్రీహనుమాన్ - చాలీసా
రచన & సంగీతం: ఎమ్.ఎస్.రామారావు
~~~~~~~~~~~~~~~~~~~~~
ఆపదామ పహర్తారం దాతారం సర్వ సంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం
హనుమాన్ అంజనా సూనుః వాయుపుత్రో మహా బలహః
రామేష్టః ఫల్గుణ సఖః పింగాక్షో అమిత విక్రమః
ఉధధిక్రమణ శ్చైవ సీతా శోక వినాశకః
లక్ష్మణ ప్రాణదాతాచ దశగ్రీవస్య దర్పః
ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః
స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః
తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీభవేత్

★★★★★★★★★★★★★★★★★★★★★

శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు
బుద్దిహీనతను కల్గిన తనువులు బుద్భుదములని తెలుపు సత్యములు
శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు
జయహనుమంత ఙ్ఞాన గుణవందిత జయ పండిత త్రిలోక పూజిత
రామదూత అతులిత బలధామ అంజనీ పుత్ర పవన సుతనామ
ఉదయభానుని మధుర ఫలమని భావన లీల అమృతమును గ్రోలిన
కాంచన వర్ణ విరాజిత వేష కుండలామండిత కుంచిత కేశ
శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు
రామ సుగ్రీవుల మైత్రిని గొలిపి రాజపదవి సుగ్రీవున నిలిపి
జానకీ పతి ముద్రిక దోడ్కొని జలధిలంఘించి లంక జేరుకొని
సూక్ష్మ రూపమున సీతను జూచి వికట రూపమున లంకను గాల్చి
భీమ రూపమున అసురుల జంపిన రామ కార్యమును సఫలము జేసిన
శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు
సీత జాడగని వచ్చిన నిను గని శ్రీ రఘువీరుడు కౌగిట నినుగొని
సహస్ర రీతుల నిను గొనియాడగ కాగల కార్యము నీపై నిడగ
వానర సేనతో వారధి దాటి లంకేశునితో తలపడి పోరి
హోరు హోరునా పోరు సాగిన అసురసేనల వరుసన గూల్చిన
శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు
లక్ష్మణ మూర్ఛతో రాముడడలగ సంజీవి దెచ్చిన ప్రాణ ప్రదాత
రామ లక్ష్మణుల అస్త్రధాటికీ అసురవీరులు అస్తమించిరి
తిరుగులేని శ్రీ రామ బాణము జరిపించెను రావణ సంహారము
ఎదురిలేని ఆ లంకాపురమున ఏలికగా విభీషణు జేసిన
శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు
సీతారాములు నగవుల గనిరి ముల్లోకాల హారతులందిరి
అంతులేని ఆనందాశృవులే అయోధ్యాపురి పొంగిపొరలె
సీతారాముల సుందర మందిరం శ్రీకాంతుపదం నీ హృదయం
రామ చరిత కర్ణామృత గాన రామ నామ రసామృతపాన
శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు
దుర్గమమగు ఏ కార్యమైనా సుగమమే యగు నీ కృప జాలిన
కలుగు సుఖములు నిను శరణన్న తొలగు భయములు నీ రక్షణ యున్న
రామ ద్వారపు కాపరివైన నీ కట్టడి మీర బ్రహ్మాదుల తరమా
భూత పిశాచ శాకిని ఢాకిని భయపడి పారు నీ నామ జపము విని
శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు
ధ్వజావిరాజా వజ్ర శరీరా భుజ బల తేజా గధాధరా
ఈశ్వరాంశ సంభూత పవిత్రా కేసరీ పుత్ర పావన గాత్ర
సనకాదులు బ్రహ్మాది దేవతలు శారద నారద ఆదిశేషులు
యమ కుబేర దిగ్పాలురు కవులు పులకితులైరి నీ కీర్తి గానముల
శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు
సోదరభరత సమానా యని శ్రీ రాముడు ఎన్నిక గొన్న హానుమా
సాధులపాలిట ఇంద్రుడవన్నా అసురుల పాలిట కాలుడవన్నా
అష్టసిద్ది నవ నిధులకు దాతగ జానకీమాత దీవించెనుగా
రామ రసామృత పానము జేసిన మృత్యుంజయుడవై వెలసినా
శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు
నీనామ భజన శ్రీరామ రంజన జన్మ జన్మాంతర ధుఃఖ బంజన
ఎచ్చటుండినా రఘువరదాసు చివరకు రాముని చేరుట తెలుసు
ఇతర చింతనలు మనసున మోతలు స్థిరముగ మారుతి సేవలు సుఖములు
ఎందెందున శ్రీరామ కీర్తన అందందున హనుమాను నర్తన
శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు
శ్రద్దగ దీనిని ఆలకింపుమా శుభమగు ఫలములు కలుగు సుమా
భక్తిమీరగా గానము చేయగ ముక్తి కలుగు గౌరీశులు సాక్షిగ
తులసీదాస హనుమాన్ చాలిసా తెలుగున సుళువుగ నలుగురు పాడగ
పలికిన సీతారాముని పలుకున దోషములున్న మన్నింపుమన్న
శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు
మంగళ హారతి గొను హనుమంత సీతారామ లక్ష్మణ సమేత
నా అంతరాత్మ నిలుమో అనంత నీవే అంతా శ్రీ హనుమంత ఆ ఆ ఆ
ఓం శాంతిః శాంతిః శాంతిః
★★★★★★★★★★★★★★★★★★★★★

Видео HANUMAN CHALISA - MS RAMA RAO - TELUGU LYRICS канала Vijnatha
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
2 декабря 2017 г. 8:14:18
00:12:52
Другие видео канала
Anjaneya Dandakam In Telugu - Lord Hanuman Most Popular Devotional SongsAnjaneya Dandakam In Telugu - Lord Hanuman Most Popular Devotional Songsहनुमान चालीसा का पाठ भजन | HANUMAN CHALISA FULL SONG BY Suresh Wadkar | Shri Hanuman Ji Ke Bhajanहनुमान चालीसा का पाठ भजन | HANUMAN CHALISA FULL SONG BY Suresh Wadkar | Shri Hanuman Ji Ke BhajanHanuman Chalisa Full In Telugu With Meaning - Anjaneya Swamy Famous Devotional SongsHanuman Chalisa Full In Telugu With Meaning - Anjaneya Swamy Famous Devotional SongsHANUMAN CHALiSA 108 TIMES - हनुमान चालीसा | MORT POPULAR HANUMAN BHAJAN | JAI HANUMAN GYAN GUN SAGARHANUMAN CHALiSA 108 TIMES - हनुमान चालीसा | MORT POPULAR HANUMAN BHAJAN | JAI HANUMAN GYAN GUN SAGARఅత్యంత శక్తివంతమైన ఆంజనేయ దండకం - ఈరోజు తప్పక వినండి - Anjaneya Dandakamఅత్యంత శక్తివంతమైన ఆంజనేయ దండకం - ఈరోజు తప్పక వినండి - Anjaneya Dandakamమీకు ఉన్న సమస్యలు పోయి సంపూర్ణ ఆరోగ్యం పొందాలంటే ఈ స్తోత్రం వినండి - Hanuman Badabanala Stotramమీకు ఉన్న సమస్యలు పోయి సంపూర్ణ ఆరోగ్యం పొందాలంటే ఈ స్తోత్రం వినండి - Hanuman Badabanala Stotramరామ నామము రామ నామము రమ్యమైనది || Rama Namamu Rama Namamu Ramya Mainadi Rama Namamu @Daiva Bhakthiరామ నామము రామ నామము రమ్యమైనది || Rama Namamu Rama Namamu Ramya Mainadi Rama Namamu @Daiva BhakthiAnjaneya Kavacham In Telugu - Tuesday Special Devotional Song Of Lord HanumanAnjaneya Kavacham In Telugu - Tuesday Special Devotional Song Of Lord HanumanM.S.Rama Rao sundarakanda part 1 telugu lyricsM.S.Rama Rao sundarakanda part 1 telugu lyricsసత్యనారాయణ స్వామికి ఇష్టమైన గీతం - ఈరోజు మీకోసం - Sri Satyanarayana Sevaku Raramma Songసత్యనారాయణ స్వామికి ఇష్టమైన గీతం - ఈరోజు మీకోసం - Sri Satyanarayana Sevaku Raramma SongNavagraha Stotram - Prayer To All Nine Planets | Latest Devotional SongsNavagraha Stotram - Prayer To All Nine Planets | Latest Devotional Songsఈ మహాదేవుని పాట విన్నవారు అన్ని శుభవార్తలే వింటారు Hara Hara Mahadeva Song - Devotional Timeఈ మహాదేవుని పాట విన్నవారు అన్ని శుభవార్తలే వింటారు Hara Hara Mahadeva Song - Devotional TimeSundarakanda By Ms Rama Rao Grand Son Srinivas - Lord Hanuman | Part 2Sundarakanda By Ms Rama Rao Grand Son Srinivas - Lord Hanuman | Part 2SREE RAMA RAMA RAMETHI WITH LYRICS | SREE RAMA MANTRAM | RAGHAVA REDDYSREE RAMA RAMA RAMETHI WITH LYRICS | SREE RAMA MANTRAM | RAGHAVA REDDYEvergreen Devotional Video Songs In Telugu - Bhakta Prahlada Songs In TeluguEvergreen Devotional Video Songs In Telugu - Bhakta Prahlada Songs In TeluguDwadasa Arya Surya StuthiDwadasa Arya Surya StuthiSurya Sahasranama Stotram | 1008 Names of Lord Surya | सूर्य सहस्त्रनाम स्तोत्रम | Powerful StotramSurya Sahasranama Stotram | 1008 Names of Lord Surya | सूर्य सहस्त्रनाम स्तोत्रम | Powerful Stotramమంగళవారం ఈ పాట వింటే మీ ఆర్థిక సమస్యలు ఈ రోజే తీరిపోతాయి ||Jai Hanuman - Devotional Timeమంగళవారం ఈ పాట వింటే మీ ఆర్థిక సమస్యలు ఈ రోజే తీరిపోతాయి ||Jai Hanuman - Devotional Timeసాయి చాలీసా | Sai Chalisa with Telugu Lyrics | Bhakthi Channel | Sai Baba Songsసాయి చాలీసా | Sai Chalisa with Telugu Lyrics | Bhakthi Channel | Sai Baba SongsShivashtakam Stotram In Telugu - Powerful Devotional Song Of Lord ShivaShivashtakam Stotram In Telugu - Powerful Devotional Song Of Lord Shiva
Яндекс.Метрика