Загрузка страницы

LPG Gas Cylinder Price Hike | LPG గ్యాస్ సిలిండర్ ధర పెంపు

#gascylinder #pricehike #lpgcylinderprice
దేశ వ్యాప్తంగా వంట గ్యాస్‌ సిలిండర్‌ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచింది. గృహావసరాలకు వినియోగించే 14.2 కిలోల ఎల్పీజీ గ్యాస్‌ సిలిండర్‌ ధరను 50 రూపాయల చొప్పున పెంచుతున్నట్లు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖమంత్రి హర్దీప్‌సింగ్‌ పూరీ వెల్లడించారు.

Видео LPG Gas Cylinder Price Hike | LPG గ్యాస్ సిలిండర్ ధర పెంపు канала DD NEWS Telangana
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки