Загрузка страницы

కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలతో ప్రజలకు మేలు ll BJP MP Laxman ll

#bjplaxman
కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు మేలు చేస్తుందని బీజేపీ ఓబీసీ సెల్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు .తాజాగా తీసుకు వచ్చిన వక్ఫ్ చట్టం ముస్లిం వర్గాలకు చేయూతని అందిస్తుందని చెప్పారు. హైదరాబాద్ లో దివంగత ఆలె నరేంద్ర సంస్మరణ కార్యక్రమంలో లక్ష్మణ్ పాల్గొన్నారు.

Видео కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలతో ప్రజలకు మేలు ll BJP MP Laxman ll канала DD NEWS Telangana
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки