Загрузка страницы

రైతునేస్తం పురస్కారాలు 2023 || శాస్త్రవేత్తల విభాగం || డా|| యం.వి.ఎస్‌. నాయుడు ||#shorts

#raitunestham #agriculture #awards2023

డా|| నాయుడు వ్యవసాయ విద్య, పరిశోధన, విస్తరణలో అపార అనుభవంతో తనదైన ముద్రవేశారు. తాను పనిచేసిన ప్రాంతాలలో భూముల స్థితిగతులను, నీటి స్వరూప స్వభావాలను క్షుణ్ణంగా పరిశీలించారు. తద్వారా ఆ భూముల్లో ఏ పంట సాగు చేసినా సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చేయటానికి పునాది వేశారు. నేలలు భూమి సారాన్ని అంచనా వేయటంలో జాతీయ స్థాయిలో అందెవేసిన నిపుణులుగా ప్రసిద్ధి చెందారు. పరిశోధనలతో పాటు బోధనలో కూడా ఉత్తమ ప్రమాణాలు నెలకొల్పి, విద్యార్థులలో పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారంతో పాటు పరిశోధనలలో లెక్కకు మించి పురస్కారాలు అందుకున్నారు. ఇటీవలనే 2023 ఆగస్ట్‌ 1వ తేదీన పులివెందుల వ్యవసాయ కళాశాల అసోసియేట్‌ డీన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు. రెండున్నర థాబ్దాలుగా వ్యవసాయరంగ అభివృద్ధికి డా|| నాయుడు అందిస్తున్న సేవలకు వినమ్రంగా రైతునేస్తం-ముప్పవరపు ఫౌండేషన్‌ అందిస్తున్న గౌరవ సత్కారమిది.

Видео రైతునేస్తం పురస్కారాలు 2023 || శాస్త్రవేత్తల విభాగం || డా|| యం.వి.ఎస్‌. నాయుడు ||#shorts канала Raitu Nestham
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
21 октября 2023 г. 13:27:35
00:00:59
Другие видео канала
ఆవుల్లో ఈ సమస్యలు గుర్తిస్తే.. వెంటనే ఈ Homeo Medicines వాడండి | VVRK Shastryఆవుల్లో ఈ సమస్యలు గుర్తిస్తే.. వెంటనే ఈ Homeo Medicines వాడండి | VVRK Shastryపశువులకి సోరియాసిస్ సోకితే ఇలా చికిత్స చేయండి | psoriasis Treatment in Cattle | VVRK Shastryపశువులకి సోరియాసిస్ సోకితే ఇలా చికిత్స చేయండి | psoriasis Treatment in Cattle | VVRK Shastryగొర్రెలను రోగాల భారిన పడకుండా కాపాడుకుని  మరణాలను తగ్గిచగలిగితే గొర్రెల పెంపకం  లాభాసాటిగా ఉంటుంది.గొర్రెలను రోగాల భారిన పడకుండా కాపాడుకుని మరణాలను తగ్గిచగలిగితే గొర్రెల పెంపకం లాభాసాటిగా ఉంటుంది.ఏ పంటకి ఎలాంటి ప్రాసెస్ యూనిట్లు పెట్టొచ్చు.. ? Food Processing | Srikant Reddyఏ పంటకి ఎలాంటి ప్రాసెస్ యూనిట్లు పెట్టొచ్చు.. ? Food Processing | Srikant Reddyపద్మశ్రీ పురస్కారం అందుకున్న డాక్టర్ ఖాదర్ వలి | PadmaShree Award 2023పద్మశ్రీ పురస్కారం అందుకున్న డాక్టర్ ఖాదర్ వలి | PadmaShree Award 2023ఫ్రీ రేంజ్ లో 1200 నాటుకోళ్లు | Regular Income | Suprajaఫ్రీ రేంజ్ లో 1200 నాటుకోళ్లు | Regular Income | Suprajaప్రకృతి వ్యవసాయంలో నీమాస్త్రం | తయారీ - ఉపయోగించే పద్ధతి | Neemastram | Manohara Charyప్రకృతి వ్యవసాయంలో నీమాస్త్రం | తయారీ - ఉపయోగించే పద్ధతి | Neemastram | Manohara Charyఈ పద్ధతులు తెలుసుకంటే వ్యవసాయంలో రెట్టింపు ఆదాయం | Increase income in farming | Raitunesthamఈ పద్ధతులు తెలుసుకంటే వ్యవసాయంలో రెట్టింపు ఆదాయం | Increase income in farming | Raitunesthamఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ! కోట్ల టర్నోవర్ మీ సొంతం | FPO & Subsidies | Srikanth Reddyఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ! కోట్ల టర్నోవర్ మీ సొంతం | FPO & Subsidies | Srikanth Reddyకాజు సాగు ని ఇలా క్యాష్ చేసుకోండి | Cashew Farming | Scientist B Nagendra Reddyకాజు సాగు ని ఇలా క్యాష్ చేసుకోండి | Cashew Farming | Scientist B Nagendra Reddyఘనజీవామృతం | ఏ రైతు ఎంత వేయాలి ? | Ghana Jeevamrutham | K Ramachandramఘనజీవామృతం | ఏ రైతు ఎంత వేయాలి ? | Ghana Jeevamrutham | K Ramachandramప్రకృతి వ్యవసాయంలో #ఇంగువ ద్రావణం | తయారీ - ఉపయోగించే పద్ధతి | Inguva Dravanam | Manohara Charyప్రకృతి వ్యవసాయంలో #ఇంగువ ద్రావణం | తయారీ - ఉపయోగించే పద్ధతి | Inguva Dravanam | Manohara Chary200 ఎకరాల్లో ఒంగోల ఆవుల అభివృద్ధి.. జై గోమాత | Ongole Breed Development | B Ravi200 ఎకరాల్లో ఒంగోల ఆవుల అభివృద్ధి.. జై గోమాత | Ongole Breed Development | B Raviమిల్లెట్స్ థియరీ కాదు.. ప్రాక్టికల్ సాక్ష్యాలు ఇవే | Millets Cure | Dr. Khader Valiమిల్లెట్స్ థియరీ కాదు.. ప్రాక్టికల్ సాక్ష్యాలు ఇవే | Millets Cure | Dr. Khader Valiపూలు అమ్మి నెలకి లక్షలు సంపాదిస్తున్నాడు | Orchind Flower cultivation | Mohan Naikపూలు అమ్మి నెలకి లక్షలు సంపాదిస్తున్నాడు | Orchind Flower cultivation | Mohan Naikఈ రైతు విధానం చూడండి.. ఇలా కదా బతకాల్సింది అనుకునేలా.. | Inspirational Farmer | Polaiahఈ రైతు విధానం చూడండి.. ఇలా కదా బతకాల్సింది అనుకునేలా.. | Inspirational Farmer | Polaiahవ్యవసాయం, మిద్దెతోటలు, ఆరోగ్యం కోసం సబ్ స్క్రైబ్ రైతునేస్తం |Press Bell Icon for Video Notificationsవ్యవసాయం, మిద్దెతోటలు, ఆరోగ్యం కోసం సబ్ స్క్రైబ్ రైతునేస్తం |Press Bell Icon for Video Notificationsఆవుల ఆరోగ్యానికి మనం ఇంట్లో ఉపయోగించే పదార్థాలు || Ayurveda for cow health || Mahipalఆవుల ఆరోగ్యానికి మనం ఇంట్లో ఉపయోగించే పదార్థాలు || Ayurveda for cow health || Mahipalవ్యవసాయంలో యువ జంట.. సక్సెస్ సీక్రెట్ అదేనంట ! Young Couple farming | Ishwaryaవ్యవసాయంలో యువ జంట.. సక్సెస్ సీక్రెట్ అదేనంట ! Young Couple farming | Ishwarya3 ఎకరాల్లో వచ్చే దిగుబడి ఒక్క ఎకరంలోనే సాధిస్తున్నారు | Guli Ragi Cultivation | Vikasa3 ఎకరాల్లో వచ్చే దిగుబడి ఒక్క ఎకరంలోనే సాధిస్తున్నారు | Guli Ragi Cultivation | Vikasaప్రకృతి సేద్యం చేసే రైతులకి ఆవులు | పంచగవ్యాలతో వైద్యం, వ్యవసాయం | మహర్షి గోశాల | S Rameshప్రకృతి సేద్యం చేసే రైతులకి ఆవులు | పంచగవ్యాలతో వైద్యం, వ్యవసాయం | మహర్షి గోశాల | S Ramesh
Яндекс.Метрика