గుంటూరు: షష్టి వర్మ వ్యాఖ్యలపై చర్యలకు విజ్ఞప్తి | Guntur | Way2news Telugu
Guntur వార్తల కోసం Download వే2న్యూస్ App
శనివారం గుంటూరు నగరానికి వచ్చిన తెలుగు సినిమా కళాకారుల సంఘం (MAA) అధ్యక్షుడు మంచు విష్ణుని జిల్లా NSUI బృందం కలిసింది. మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూని కించపరుస్తూ ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ షష్టి వర్మ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు.
The district NSUI team met Telugu Cinema Artists Association (MAA) president Manchu Vishnu, who arrived in Guntur city on Saturday. They expressed strong objection to the comments made by famous film choreographer Shashti Varma, disparaging Mahatma Gandhi and Jawaharlal Nehru. They submitted a petition demanding action against her. #maa #saturday #mahatmagandhi #jawaharlalnehru #strongobjection #gunturcity #guntur #manchuvishnu #telugucinemaartistsassociation #nsui #famousfilmchoreographer #nsuiteam #shashtivarma #presidentmanchuvishnu #way2news #way2newstelugu
Видео గుంటూరు: షష్టి వర్మ వ్యాఖ్యలపై చర్యలకు విజ్ఞప్తి | Guntur | Way2news Telugu канала Way2News - Guntur

Комментарии отсутствуют
Информация о видео
8 июня 2025 г. 12:37:00
00:00:48
Другие видео канала