Загрузка...

కొమ్మినేని అరెస్టు దుర్మార్గం: లాయర్ సుధాకర్ రెడ్డి | Guntur | Way2news Telugu

Guntur వార్తల కోసం Download వే2న్యూస్ App
కొమ్మినేని శ్రీనివాసులు అరెస్టు చేసి గుంటూరు తరలించడంపై లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఇది పూర్తిగా దుర్మార్గ పాలన అని ఆయన ఆరోపించారు. నల్లపాడు పోలీస్ స్టేషన్ ఆవరణలో సోమవారం మాట్లాడారు. రాజ్యాంగం ప్రకారం అడ్వకేట్‌తో మాట్లాడే హక్కు ఉన్నప్పటికీ, పోలీసులు తమను బయటకు పంపించారని సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. #constitution #nallapadu #ponnavol #monday #komminenisrinivas #lawyer #guntur #ponnavolsudhakarreddy #nallapadupolicestation #sudhakarreddy #completemisrule #way2news #way2newstelugu

Видео కొమ్మినేని అరెస్టు దుర్మార్గం: లాయర్ సుధాకర్ రెడ్డి | Guntur | Way2news Telugu канала Way2News - Guntur
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки