Загрузка страницы

After Molestation Case Against Bengal Governor | Kolkata Police Books Three Raj Bhawan Staffers

పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనందబోస్ పై వచ్చిన లైంగిక వేధింపుల... ఆరోపణల వ్యవహారం కొత్తమలుపు తిరిగింది. రాజ్ భవన్ లోని ముగ్గురు అధికారులపై పోలీసు కేసు నమోదైంది. మెజిస్ట్రేట్ ముందు బాధితురాలి వాంగ్మూలం నమోదు చేసిన తర్వాత...హరే స్ట్రీట్ పోలీసు స్టేషన్ లో ముగ్గురు అధికారులపై FIR నమోదు చేసినట్లు ...పోలీసులు తెలిపారు. FIRలో పేర్కొన్న ముగ్గురు అధికారులు...పోలీసులకు ఫిర్యాదు చేస్తుందన్న ఉద్దేశంతో ఈనెల 2న బాధితురాలు రాజ్ భవన్ నుంచి బయటకు రాకుండా వారు అడ్డుకున్నట్లు చెప్పారు. ఈ వ్యవహారంలో అధికారుల ప్రమేయంపై దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. గవర్నర్ సీవీ ఆనందబోస్ ...తనను లైంగిక వేధింపులకు గురించినట్లు...ఈనెల 2న రాజ్ భవన్ లో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగినీ ఆరోపించారు. 361 ఆర్టికల్ ప్రకారం...పదవీలో ఉన్న గవర్నర్ పై నేర విచారణ చేపట్టడానికి వీలుండదు.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7rVJB9RZAcufTkzl3O
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7rVJB9RZAcufTkzl3O
☛ Visit our Official Website: http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Видео After Molestation Case Against Bengal Governor | Kolkata Police Books Three Raj Bhawan Staffers канала ETV Andhra Pradesh
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
18 мая 2024 г. 14:06:15
00:00:52
Другие видео канала
కార్యకర్తగా మొదలై ప్రధానిగా ఎదిగిన మోదీ | PM Modi Political Journey From Cadre to PMకార్యకర్తగా మొదలై ప్రధానిగా ఎదిగిన మోదీ | PM Modi Political Journey From Cadre to PMరామోజీరావు కృషితో దేశంలోనే పేరొందిన డాల్ఫిన్ హోటళ్లు | ISO Certification to Dolphin Group of Hotelsరామోజీరావు కృషితో దేశంలోనే పేరొందిన డాల్ఫిన్ హోటళ్లు | ISO Certification to Dolphin Group of Hotels12 Noon | 11th June 2024 | Ghantaravam | News Headlines | ETV Andhra Pradesh12 Noon | 11th June 2024 | Ghantaravam | News Headlines | ETV Andhra Pradeshద్వారకా తిరుమల పంచాయతీలో భారీ అవినీతి | Scam in Dwaraka Tirumal Panchayat | Eluru | Alleges Localsద్వారకా తిరుమల పంచాయతీలో భారీ అవినీతి | Scam in Dwaraka Tirumal Panchayat | Eluru | Alleges Localsవైఎస్సార్ జిల్లాలో విషాదం.. విద్యుత్ షార్ట్ సర్క్యుట్‌తో ఇద్దరు మృతి | Two Dead Due To Current Shockవైఎస్సార్ జిల్లాలో విషాదం.. విద్యుత్ షార్ట్ సర్క్యుట్‌తో ఇద్దరు మృతి | Two Dead Due To Current Shock4 PM | 10th June 2024 | Ghantaravam | News Headlines | ETV Andhra Pradesh4 PM | 10th June 2024 | Ghantaravam | News Headlines | ETV Andhra Pradeshతెదేపా శాసనసభాపక్షనేతగా చంద్రబాబు | Chandrababu Elected as TDP Legislative Party Leader | Atchhennaతెదేపా శాసనసభాపక్షనేతగా చంద్రబాబు | Chandrababu Elected as TDP Legislative Party Leader | Atchhennaజవహర్ రెడ్డి భూ కుంభకోణం | పీతల మూర్తియాదవ్ | Jawahar Reddy Grabed 74.48 Acres | Pitala Murthy Yadavజవహర్ రెడ్డి భూ కుంభకోణం | పీతల మూర్తియాదవ్ | Jawahar Reddy Grabed 74.48 Acres | Pitala Murthy YadavNDA Alliance Wrote To Governor Justice Abdul Nazeer | గవర్నర్ జస్టిస్ అబ్దుల్‌ను కలిసిన కూటమి నేతలుNDA Alliance Wrote To Governor Justice Abdul Nazeer | గవర్నర్ జస్టిస్ అబ్దుల్‌ను కలిసిన కూటమి నేతలుసుపరిపాలన అందించడమే కూటమి లక్ష్యం | NDA Govt. Aims to Provide Good Governance | Purandeswariసుపరిపాలన అందించడమే కూటమి లక్ష్యం | NDA Govt. Aims to Provide Good Governance | Purandeswari🔴Live: జవహర్‌ రెడ్డి అక్రమాలపై మూర్తియాదవ్‌ ప్రెస్‌మీట్‌ | Jawahar Reddy Irregularities | Janasena🔴Live: జవహర్‌ రెడ్డి అక్రమాలపై మూర్తియాదవ్‌ ప్రెస్‌మీట్‌ | Jawahar Reddy Irregularities | Janasenaఅక్షర సూర్యుడి అంతిమ సందేశం | Ramoji Rao Final Messageఅక్షర సూర్యుడి అంతిమ సందేశం | Ramoji Rao Final MessageRussai-Ukraine War | Russia on Alert After Drones Fired At MoscowRussai-Ukraine War | Russia on Alert After Drones Fired At MoscowGoa Peoples Participates in Diwali Celebraions With Enthusiaism |దీపావళి సందర్భంగా నరకాసుర వధ పోటీలుGoa Peoples Participates in Diwali Celebraions With Enthusiaism |దీపావళి సందర్భంగా నరకాసుర వధ పోటీలుఎన్‌డీఏ శాసన సభాపక్షనేతగా చంద్రబాబు-Chandrababu Unianimously Elected as NDA Legislative Party Leaderఎన్‌డీఏ శాసన సభాపక్షనేతగా చంద్రబాబు-Chandrababu Unianimously Elected as NDA Legislative Party Leaderఅన్నదాత | 7th June 2024 | Annadata | Full Bulletin | ETV Andhra Pradeshఅన్నదాత | 7th June 2024 | Annadata | Full Bulletin | ETV Andhra Pradeshమూడో సారి ప్రధానిగా మోదీ | PM Modi Created New Record | idisangathiమూడో సారి ప్రధానిగా మోదీ | PM Modi Created New Record | idisangathiదర్గా సందర్శనలో విజయనగరం ఎంపీ | Vizianagaram MP Appala Naidu Visited Hazrat Nizamuddin Dargaదర్గా సందర్శనలో విజయనగరం ఎంపీ | Vizianagaram MP Appala Naidu Visited Hazrat Nizamuddin Dargaఓడినా ఆగని వైకాపా అరాచకాలు | TDP Cadre Murdered by YCP Activists | Proved YCP Anarchy in Stateఓడినా ఆగని వైకాపా అరాచకాలు | TDP Cadre Murdered by YCP Activists | Proved YCP Anarchy in Stateచంద్రబాబు నివాసానికి క్యూ కట్టిన మంత్రివర్గ ఆశావహులుచంద్రబాబు నివాసానికి క్యూ కట్టిన మంత్రివర్గ ఆశావహులుప్రభుత్వ శాఖల వారీగా ప్రక్షాళన | Revamps in Govt. Departments | Sacks on Controversial Officersప్రభుత్వ శాఖల వారీగా ప్రక్షాళన | Revamps in Govt. Departments | Sacks on Controversial Officers
Яндекс.Метрика