Загрузка страницы

Russai-Ukraine War | Russia on Alert After Drones Fired At Moscow

యుద్ధ పరిణామాలు కీలక మలుపులు తిరుగుతున్న వేళ... రష్యాపై డ్రోన్ లు దండెత్తాయి. ఈ దాడిలో కొన్ని భవనాలు, వాహనాలకు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. దక్షిణ, పశ్చిమ ప్రాంతాల్లో డ్రోన్ దాడులు జరిగినట్లు అధికారులు తెలిపారు. డ్రోన్ లు తమ భూభాగంలోకి ప్రవేశించగానే గగనతల రక్షణ వ్యవస్థ అప్రమత్తమైనట్లు వెల్లడించారు. రాజధాని మాస్కోకు కేవలం 100 కిలోమీటర్ల చేరువకు ఓ డ్రోన్ వచ్చినట్లు వెల్లడించారు. అది 800 కిలోమీటర్లు ప్రయాణించగలదని అంచనా వేశారు. డ్రోన్ల దాడిలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని వివరించారు. డ్రోన్లన్నీ ఉక్రెయిన్ సరిహద్దుల నుంచే వచ్చాయని పేర్కొన్నారు. ఇదే సమయంలో రష్యా టీవీ, రేడియో ఛానళ్లు హ్యాకింగ్ కు గురికావడంతో డ్రోన్ దాడులు కీవే నిర్వహించిందని అనుమానాలు బలపడ్డాయి.
డ్రోన్ ల దండయాత్రతో సెయింట్ పీటర్స్ బర్గ్ విమానాశ్రయానికి విమానరాకపోకలు నిలిపివేశారు. ఉక్రెయిన్ సరిహద్దుపై నియంత్రణను మరింత కట్టుదిట్టం చేయాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ సైనికాధికారులను ఆదేశించారు.
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Видео Russai-Ukraine War | Russia on Alert After Drones Fired At Moscow канала ETV Andhra Pradesh
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
1 марта 2023 г. 10:06:39
00:00:51
Другие видео канала
అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు | Heavy Rain Lashes Anantapurఅనంతపురం జిల్లాలో భారీ వర్షాలు | Heavy Rain Lashes AnantapurPower Bills Records High Level in Santhabommali Mandal | Fishermen Concern Over BillsPower Bills Records High Level in Santhabommali Mandal | Fishermen Concern Over Billsపారిస్ - ముంబయి విస్తారా విమానానికి బాంబు బెదిరింపు | Vistara Paris-Mumbai Flight Gets Bomb Threatపారిస్ - ముంబయి విస్తారా విమానానికి బాంబు బెదిరింపు | Vistara Paris-Mumbai Flight Gets Bomb Threatపోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభం |  కలెక్టర్ ఢిల్లీరావు | Counting Day |Vijayawadaపోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభం | కలెక్టర్ ఢిల్లీరావు | Counting Day |Vijayawadaసిక్కింలో అధికారం నిలబెట్టుకున్న ఎస్‌కేఎమ్‌ | SKM Sweeps Polls by Winning 31 of 32 Seatsసిక్కింలో అధికారం నిలబెట్టుకున్న ఎస్‌కేఎమ్‌ | SKM Sweeps Polls by Winning 31 of 32 Seats7 PM | 2nd June  2024 | Ghantaravam | News Headlines | ETV Andhra Pradesh7 PM | 2nd June 2024 | Ghantaravam | News Headlines | ETV Andhra Pradeshఖరీఫ్‌ సాయం కోసం అన్నదాతల ఎదురు చూపులు | Farmers Waiting For Assistance to Kharif | Raithu Bharosaఖరీఫ్‌ సాయం కోసం అన్నదాతల ఎదురు చూపులు | Farmers Waiting For Assistance to Kharif | Raithu Bharosaఉక్రెయిన్ డ్రోన్లను నేల కూల్చిన రష్యా | Russia Shoots Down Ukrainian Dronesఉక్రెయిన్ డ్రోన్లను నేల కూల్చిన రష్యా | Russia Shoots Down Ukrainian Drones10 AM | 2nd June 2024 | Ghantaravam | News Headlines | ETV Andhra Pradesh10 AM | 2nd June 2024 | Ghantaravam | News Headlines | ETV Andhra Pradeshఒంగోలులో ఐసీడీఎస్, కార్మిక శాఖల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ | Awareness Rally in Ongoleఒంగోలులో ఐసీడీఎస్, కార్మిక శాఖల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ | Awareness Rally in Ongoleపాడేరులో 144 సెక్షన్ | 144 Section Imposed | on Counting Day | in Paderu | Collector Vijaya Sunitaపాడేరులో 144 సెక్షన్ | 144 Section Imposed | on Counting Day | in Paderu | Collector Vijaya Sunitaతగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధరలు | LPG Price Cut | Commercial Cylinder Prices Reduced By Rs 69.50తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధరలు | LPG Price Cut | Commercial Cylinder Prices Reduced By Rs 69.504 PM | 1st June 2024 | Ghantaravam | News Headlines | ETV Andhra Pradesh4 PM | 1st June 2024 | Ghantaravam | News Headlines | ETV Andhra PradeshStringent Actions Will Be Taken | If Any Violations in Counting Centers | Anantapur SPStringent Actions Will Be Taken | If Any Violations in Counting Centers | Anantapur SPఅరుణాచల్ ప్రదేశ్‌లో మూడోసారి అధికారం నిలుపుకున్న భాజపా | BJP Retains Power in Arunachal Pradeshఅరుణాచల్ ప్రదేశ్‌లో మూడోసారి అధికారం నిలుపుకున్న భాజపా | BJP Retains Power in Arunachal Pradeshస్కైప్‌ కాల్స్‌తో హాడలెత్తిస్తున్నసైబర్‌ నేరగాళ్లు | Skype Calls Used Cyber Criminals | Idi Sangathiస్కైప్‌ కాల్స్‌తో హాడలెత్తిస్తున్నసైబర్‌ నేరగాళ్లు | Skype Calls Used Cyber Criminals | Idi Sangathiశ్రీవారి సేవలో విశ్రాంత జస్టిస్‌ ఎన్వీ రమణ | Former CJI Justice NV.Ramana Visited Tirumalaశ్రీవారి సేవలో విశ్రాంత జస్టిస్‌ ఎన్వీ రమణ | Former CJI Justice NV.Ramana Visited Tirumalaఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధం | All Arrangements Set For Counting Day | Vizagఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధం | All Arrangements Set For Counting Day | Vizagవైకాపాకు తొత్తుగా సీఆర్‌డీఏ సిబ్బంది | CRDA Officers Slavery to YCP Govt | Alleges Amaravati Farmersవైకాపాకు తొత్తుగా సీఆర్‌డీఏ సిబ్బంది | CRDA Officers Slavery to YCP Govt | Alleges Amaravati Farmersఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి | All Set For Counting Arrangements in Srikakulamఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి | All Set For Counting Arrangements in Srikakulam9 AM | 2nd June 2024 | Ghantaravam | News Headlines| ETV Andhra Pradesh9 AM | 2nd June 2024 | Ghantaravam | News Headlines| ETV Andhra Pradesh
Яндекс.Метрика