Загрузка страницы

వరికోత యంత్రం.. ఎంత ధర? ఎంత లాభం? | Paddy Harvester Price & Profits? | తెలుగు రైతు బడి

వరికోత యంత్రం (Paddy Harvester) కొనుగోలు చేసి ఏడాది కాలంగా దానిని వినియోగిస్తున్న సింగం పరమేశ్.. ఈ వీడియోలో తన అనుభవాలు పంచుకున్నారు. నల్గొండ జిల్లా మాడ్గులపల్లి మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన పరమేశ్.. అంతకు ముందు వరి సాగుతోపాటు కొంత కాలం ట్రాక్టర్ కూడా నడిపించారు. వరికోత యంత్రం ధర, దాని పనితీరు, మెయింటెయినెన్స్ కష్టనష్టాలు, గంటకు రైతు నుంచి ఎంత చార్జీ చేస్తున్న వివరాలను సైతం తెలుగు రైతు బడి ఇంటర్వ్వూలో వివరంగా చెప్పారు. వివరాల కోసం వీడియో పూర్తిగా చూడండి. వీడియోలో లేని సందేహాలు ఏమైనా ఉంటే.. 9848334838 నంబరులో పరమేశ్ ను సంప్రదించండి.

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
If you want to donate us.. Our UPI id: telugurythubadi@ybl

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : వరికోత యంత్రం.. ఎంత ధర? ఎంత లాభం? | Paddy Harvester Price & Profits? | తెలుగు రైతు బడి

మరిన్ని వీడియోల కోసం ఈ కింది లింక్ పై క్లిక్ చేసి మన రైతుబడి చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి.
https://www.youtube.com/channel/UCpzSzORldDhA7ZTZNQSgNbA

ఇన్నోవేటివ్ రైతుల వీడియోల కోసం :
https://www.youtube.com/watch?v=qDt5se_wrxU&list=PL5KXcvOWToIwEtwsWellpwtJtrnVX8jpo

టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం :
https://www.youtube.com/watch?v=dZaF6pngL78&list=PL5KXcvOWToIwbo91qaQ025f6a7DzU3QS4

విజయవంతమైన రైతుల వీడియోల కోసం :
https://www.youtube.com/watch?v=-ERLti1JKr8&list=PL5KXcvOWToIyrsj57WYEiYpCS8yS0RKqz

పండ్ల తోటల సాగు వీడియోల కోసం :
https://www.youtube.com/watch?v=EJHLiu7k2pA&list=PL5KXcvOWToIxIkLeHFhMSWN0AKdQ5sYLE

యువ రైతుల సక్సెస్ స్టోరీల కోసం :
https://www.youtube.com/watch?v=tCwseevq_lQ&list=PL5KXcvOWToIwzdMWzv3HzTWvpp7Rcziim

కూరగాయల సాగు వీడియోల కోసం :
https://www.youtube.com/watch?v=VVq-mBg53A8&list=PL5KXcvOWToIxX2X5Mt24ww1YW3RyYeQXm

సెరికల్చర్ సాగు వీడియోల కోసం :
https://www.youtube.com/watch?v=NaKV32TkKTQ&list=PL5KXcvOWToIy7ngpFAQMlHvqRZTOqvzI2

#RythuBadi #వరికోతయంత్రం #PaddyHarvestor

Видео వరికోత యంత్రం.. ఎంత ధర? ఎంత లాభం? | Paddy Harvester Price & Profits? | తెలుగు రైతు బడి канала తెలుగు రైతుబడి
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
3 ноября 2020 г. 18:06:00
00:15:22
Другие видео канала
ఆర్ఏఎస్ పద్దతిలో చేపలు పెంచుతున్న.. సంతోషంగా ఉన్న.. | RAS Fish Farming in Telugu | Raithubadiఆర్ఏఎస్ పద్దతిలో చేపలు పెంచుతున్న.. సంతోషంగా ఉన్న.. | RAS Fish Farming in Telugu | Raithubadiవెద (మెట్ట) వరి సాగు.. కూలీ అవసరం లేదు, దిగుబడి బాగుంది | Direct Sowing Paddy Cultivation | రైతు బడివెద (మెట్ట) వరి సాగు.. కూలీ అవసరం లేదు, దిగుబడి బాగుంది | Direct Sowing Paddy Cultivation | రైతు బడిChain Link Fencing Types & Cost Explained by Nageshwar Reddy | Telugu RaithubadiChain Link Fencing Types & Cost Explained by Nageshwar Reddy | Telugu RaithubadiBreaking News: బయటపడ్డ NVరమణ ఆస్తులు..ఆయనపై ఉన్న కేసుల లిస్ట్ | Tipparaju About Justice Nv RamanaBreaking News: బయటపడ్డ NVరమణ ఆస్తులు..ఆయనపై ఉన్న కేసుల లిస్ట్ | Tipparaju About Justice Nv Ramanaఈ యువ రైతు విద్యార్హత తెలిస్తే "షాక్" అవుతారు||తెలిస్తే సిద్ధాంతం - తెలియకపోతేనే వేదాంతం||Edukondaluఈ యువ రైతు విద్యార్హత తెలిస్తే "షాక్" అవుతారు||తెలిస్తే సిద్ధాంతం - తెలియకపోతేనే వేదాంతం||EdukondaluBrush Cutter Unboxing, Fitting, Uses & Price | బ్రష్ కట్టర్ ఉపయోగాలు, ఫిట్టింగ్, ధర | రైతు బడిBrush Cutter Unboxing, Fitting, Uses & Price | బ్రష్ కట్టర్ ఉపయోగాలు, ఫిట్టింగ్, ధర | రైతు బడికొర్రమీను పెంచడం కష్టమే.. అసాధ్యం కాదు : హేమలత | Telugu Rythubadiకొర్రమీను పెంచడం కష్టమే.. అసాధ్యం కాదు : హేమలత | Telugu Rythubadi30 ఎకరాల్లో బొప్పాయి సాగు || ఎకరాకు 3 లక్షల ఆదాయం || ఆదర్శ బొప్పాయి రైతు || Karshaka Mitra30 ఎకరాల్లో బొప్పాయి సాగు || ఎకరాకు 3 లక్షల ఆదాయం || ఆదర్శ బొప్పాయి రైతు || Karshaka Mitraమా గోడల పైన వర్టికల్ గార్డెన్, డాబా పైన టెర్రస్ గార్డెన్ నిర్మించాం | Vertical Garden  | రైతు బడిమా గోడల పైన వర్టికల్ గార్డెన్, డాబా పైన టెర్రస్ గార్డెన్ నిర్మించాం | Vertical Garden | రైతు బడిఒకే బ్రష్ కట్టర్ ఒక్కో రైతుకు ఒక్కో విధంగా ఉపయోగం | Multi Uses Of a Brush Cutter | Raithu badiఒకే బ్రష్ కట్టర్ ఒక్కో రైతుకు ఒక్కో విధంగా ఉపయోగం | Multi Uses Of a Brush Cutter | Raithu badiమేము కొరమేను చేప పిల్లలు అమ్ముతాం |  How to Earn With Murrel Fish? | తెలుగు రైతుబడిమేము కొరమేను చేప పిల్లలు అమ్ముతాం | How to Earn With Murrel Fish? | తెలుగు రైతుబడిఈ రోజు 9 దూడల ధర 1,45,000/-| 7 నెలల దూడలు (9) 50,000/-| Erragadda Buffalo Market(01-11-2020)| CBNewsఈ రోజు 9 దూడల ధర 1,45,000/-| 7 నెలల దూడలు (9) 50,000/-| Erragadda Buffalo Market(01-11-2020)| CBNewsమర్లమందు గురించి అసలు టాప్ సీక్రెట్ ఈ తాత చెప్పేశాడు / marlamandu about full details secreteమర్లమందు గురించి అసలు టాప్ సీక్రెట్ ఈ తాత చెప్పేశాడు / marlamandu about full details secreteనారు, నాట్లు లేని వరి సాగు || Uses of Rice Direct Seeding with Paddy Drum seeder - Karshaka Mitraనారు, నాట్లు లేని వరి సాగు || Uses of Rice Direct Seeding with Paddy Drum seeder - Karshaka MitraChaff Cutters Models, Price & Features | కుట్టి మిషన్ల రకాలు, ధరలు | తెలుగు రైతు బడిChaff Cutters Models, Price & Features | కుట్టి మిషన్ల రకాలు, ధరలు | తెలుగు రైతు బడిJournalist sai | watched Shocking Culture | ఆ వింత ఆచారం చూసి షాక్ అయ్యానుJournalist sai | watched Shocking Culture | ఆ వింత ఆచారం చూసి షాక్ అయ్యానుDates & Custard Apple Fruits Cultivated by Young Farmer | తెలుగు రైతుబడిDates & Custard Apple Fruits Cultivated by Young Farmer | తెలుగు రైతుబడిTaj Mahal Hotel | Veg Food in Hyderabad | Street Byte | Silly MonksTaj Mahal Hotel | Veg Food in Hyderabad | Street Byte | Silly Monksఈ చెట్టు వాడితే పిల్లలు పక్కాగా పుడతారు / This tree uses the Wakesఈ చెట్టు వాడితే పిల్లలు పక్కాగా పుడతారు / This tree uses the Wakesకొర్రమీను సాగులో రెండుసార్లు ఫెయిలైనా పట్టు వీడని పుల్లయ్య | Murrel Fish Farming | Telugu Rythubadiకొర్రమీను సాగులో రెండుసార్లు ఫెయిలైనా పట్టు వీడని పుల్లయ్య | Murrel Fish Farming | Telugu Rythubadi
Яндекс.Метрика