Naa Priyamaina Yesu Prabhu - నా ప్రియమైన యేసుప్రభు Lyrical Song | ZION Telugu Songs | Zion Song 190
"ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము" కీర్తన Psalm 103:2
పల్లవి: నా ప్రియమైన యేసుప్రభు - వేలాదిస్తోత్రములు
నీ విచ్చిన రక్షణకై దేవా - స్తోత్రము స్తోత్రములు
నీవు చేసిన ఉపకారముకై దేవా - స్తోత్రము స్తోత్రములు
1. ఆపద దినములలో - నా ప్రభుని తలచితిని
దేవా నీ దయతోడనే - నాథా - ఆశ్రయం పొందితివి
2. ఒక క్షణ సమయములో - నశించు నా జీవితం
నా హృదయం మార్చితివి - దేవా - కృపతోనే జీవించుటకై
3. లోకపు పాపములో - నే పాపిగా జీవించితిని
శుద్ధ హృదయ మిచ్చావు - దేవా - నిన్నునే దర్శించుటకై
4. ఈ దినమునే పాడుట - నీ వలనే యేసుప్రభు
ఎల్లప్పుడు నే పాడెదన్ - దేవా - నాయందు వసియించుము
5. మందిర సమృద్ధిని - నీ ప్రజల సహవాసమును
నీ సన్నిధి ఆనందమును - దేవా - కృపతోనే నొసగితివి
#NaaPriyamainaYesuPrabhu #ziontelugusongs
Видео Naa Priyamaina Yesu Prabhu - నా ప్రియమైన యేసుప్రభు Lyrical Song | ZION Telugu Songs | Zion Song 190 канала ZION Telugu Songs
పల్లవి: నా ప్రియమైన యేసుప్రభు - వేలాదిస్తోత్రములు
నీ విచ్చిన రక్షణకై దేవా - స్తోత్రము స్తోత్రములు
నీవు చేసిన ఉపకారముకై దేవా - స్తోత్రము స్తోత్రములు
1. ఆపద దినములలో - నా ప్రభుని తలచితిని
దేవా నీ దయతోడనే - నాథా - ఆశ్రయం పొందితివి
2. ఒక క్షణ సమయములో - నశించు నా జీవితం
నా హృదయం మార్చితివి - దేవా - కృపతోనే జీవించుటకై
3. లోకపు పాపములో - నే పాపిగా జీవించితిని
శుద్ధ హృదయ మిచ్చావు - దేవా - నిన్నునే దర్శించుటకై
4. ఈ దినమునే పాడుట - నీ వలనే యేసుప్రభు
ఎల్లప్పుడు నే పాడెదన్ - దేవా - నాయందు వసియించుము
5. మందిర సమృద్ధిని - నీ ప్రజల సహవాసమును
నీ సన్నిధి ఆనందమును - దేవా - కృపతోనే నొసగితివి
#NaaPriyamainaYesuPrabhu #ziontelugusongs
Видео Naa Priyamaina Yesu Prabhu - నా ప్రియమైన యేసుప్రభు Lyrical Song | ZION Telugu Songs | Zion Song 190 канала ZION Telugu Songs
Показать
Комментарии отсутствуют
Информация о видео
Другие видео канала
![Prema Prema Prema Priyudavu Neeve - ప్రేమా ప్రేమా ప్రేమా | Zion Telugu Songs | Zion Song 492.](https://i.ytimg.com/vi/yAqLKWnoQHU/default.jpg)
![Yevaro Telusa Yesayya - ఎవరో తెలుసా యేసయ్యా Lyrical Song | Zion Telugu Songs | Zion Song No. 371](https://i.ytimg.com/vi/pa4kGv5s788/default.jpg)
![Nee Yavvanamunu O Yavvanudaa || నీ యౌవ్వనమును ఓ యౌవ్వనుడా Lyrical Song || Zion Telugu Songs](https://i.ytimg.com/vi/jQK7L08mwO4/default.jpg)
![Deevena Londhedhavu O Yavanuda - దీవెనలోందెదవు ఓ యవ్వనుడ | Hebron Youth Song | Zion Telugu Songs .](https://i.ytimg.com/vi/R-qgZByxw-M/default.jpg)
![O Naadhu Yesu Raja Song, by Bro.Bakht Singh | Zion Telugu Songs | Zion Song 63.](https://i.ytimg.com/vi/AX9-6Nz6XG8/default.jpg)
![kraisthava jeevitham - క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం Lyrical Song | ZION Telugu Songs | Song No.751](https://i.ytimg.com/vi/fG0C2hODKKY/default.jpg)
![Siluvanu Mosi EE Lokamunu - సిలువను మోసి ఈలోకమును || ZION Telugu Songs || Zion Song No. 617](https://i.ytimg.com/vi/g5lH9-46qAg/default.jpg)
![Chitra Chitrala Vade - చిత్రా చిత్రాలవాడే - మన యేసయ్యా | Hebron Sunday School Songs.](https://i.ytimg.com/vi/J_267WlovYU/default.jpg)
![vandanamo vandanam yesayya - వందనమో వందన మేసయ్యా | ZION Telugu Songs | Zion Song No.115](https://i.ytimg.com/vi/NdDrnN95U3g/default.jpg)
![Nakoka Tellangi - నా కొక తెల్లంగి నీకొక తెల్లంగి Hebron Sunday School Song || ZION Telugu Songs ||](https://i.ytimg.com/vi/HgQdlyitLuI/default.jpg)
![Hrudayam Arpinchedamu - హృదయ మర్పించెదము ప్రభునకు Lyrical Song | Zion Telugu Songs | Zion Song No120](https://i.ytimg.com/vi/eoxy4wn_OV8/default.jpg)
![Jayamani Padu Prabhu - జయమని పాడు ప్రభుయేసునకే | Zion Telugu Songs | Zion Song no. 309](https://i.ytimg.com/vi/tof8DJ16g-o/default.jpg)
![Arpinthu Sthuthul - అర్పింతు స్తుతుల్ నీ సిలువలోన Lyrical Song |ZION Telugu Songs | Zion Song No.116](https://i.ytimg.com/vi/N8MTdTu4pcQ/default.jpg)
![O Yesu Nee Prema - ఓ యేసు నీ ప్రేమ Lyrical Song || ZION Telugu Song || Zion Song No. 111](https://i.ytimg.com/vi/qp0H-PFXkk4/default.jpg)
![స్తుతియించు ప్రియుడా సదా యేసుని - Stuthiyinchu Priyuda || Zion Telugu Songs | Zion Song 204](https://i.ytimg.com/vi/1hGNKpm5Jx4/default.jpg)
![Yehova Nee Krupathishayamunu - యెహోవా నీ కృపాతిశయమును | Zion Telugu Songs | Song No.636](https://i.ytimg.com/vi/z-bLefEyAbs/default.jpg)
![Kreesthu Chentaku Rammu Priyuda - క్రీస్తు చెంతకు రమ్ము ప్రియుడా | Zion Telugu Songs | Zion Song 407](https://i.ytimg.com/vi/99wgE5gW0nI/default.jpg)
![కరుణించుము నా యేసువా - Karuninchumu Na Yesuva | Zion Telugu Songs | Zion Song 568](https://i.ytimg.com/vi/_7rqMRITmsw/default.jpg)
![Gorrepilla Vivahotsava | గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి Lyrical Song | Zion Song 447(387)](https://i.ytimg.com/vi/8WaHXyuiYlo/default.jpg)
![Thambura Sitharatho - తంబుర సితారతో Lyrical Song | ZION Telugu Songs | Zion Song No.191](https://i.ytimg.com/vi/aaZZdgEqyN8/default.jpg)