Загрузка страницы

vandanamo vandanam yesayya - వందనమో వందన మేసయ్యా | ZION Telugu Songs | Zion Song No.115

vandanamo vandanam yesayya - వందనమో వందన మేసయ్యా Song Lyric :

"శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా, మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములును కలుగును గాక." యూదా Jude 1:25

పల్లవి: వందనమో వందన మేసయ్యా - అందుకొనుము మా దేవా
మాదు - వందన మందుకొనుమయా

1. ధరకేతించి ధరియించితివా - నరరూపమును నరలోకములో
మరణము నొంది మరిలేచిన మా మారని మహిమ రాజా
నీకిదే వందన మందుకొనుమయా

2. పాపిని జూచి ప్రేమను జూపి - కరుణా కరముచే కల్వరి కడకు
నడిపించి కడు ప్రేమతో కడిగి కన్నీటిని తుడిచిన నీ
ప్రేమకు సాటియే లేదిలలోన

3. ఉదయించితివా నన్నుద్ధరింప - ధరియించితివా దారుణ మరణము
దయతలచి దరిద్రుని పిలిచి దారిని చూపిన దాతా
దేవా హృదయార్పణ నర్పింతు

4. అనాధుండను నా నాథుండా - అండవై నాకు బండగ నుండు
అంధుడ నేను నా డెందమున నుండి నడిపించు
క్రీస్తుండా స్తుతిపాత్రుండ - స్తుతించు

5. జగమును వీడి పరమున కరిగి - పరిశుద్ధాత్మను వరమును విరివిగ
నరులపై వరదా ధరలో పోసిన దురిత దూరుడ రావా
రాజా నీకిదే నా స్తుతియాగం

6. పరమునుండి పరిశుద్ధులతో పరిపూర్ణ ప్రభు ప్రభావముతో
ప్రవిమలుడా ప్రత్యక్షంబగుదువు అక్షయ దేహము తక్షణమిచ్చు
క్షితినిన్ చేరి స్తుతింతు

7. స్తుతిస్తోత్రార్హుడా పరమ పూజ్యుడ - వర్ణనాతీతుడా ధవళవర్ణుడా
రత్నవర్ణుడ రిక్తుడవైతివి ముక్తినిచ్చిన దాతా
నీకిదే వందనమందుకొనుమయా

Видео vandanamo vandanam yesayya - వందనమో వందన మేసయ్యా | ZION Telugu Songs | Zion Song No.115 канала ZION Telugu Songs
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
25 июня 2020 г. 19:30:03
00:05:10
Другие видео канала
Prema Prema Prema Priyudavu Neeve - ప్రేమా ప్రేమా ప్రేమా | Zion Telugu Songs | Zion Song 492.Prema Prema Prema Priyudavu Neeve - ప్రేమా ప్రేమా ప్రేమా | Zion Telugu Songs | Zion Song 492.Yevaro Telusa Yesayya - ఎవరో తెలుసా యేసయ్యా Lyrical Song | Zion Telugu Songs | Zion Song No. 371Yevaro Telusa Yesayya - ఎవరో తెలుసా యేసయ్యా Lyrical Song | Zion Telugu Songs | Zion Song No. 371Nee Yavvanamunu O Yavvanudaa || నీ యౌవ్వనమును ఓ యౌవ్వనుడా Lyrical Song || Zion  Telugu SongsNee Yavvanamunu O Yavvanudaa || నీ యౌవ్వనమును ఓ యౌవ్వనుడా Lyrical Song || Zion Telugu SongsDeevena Londhedhavu O Yavanuda - దీవెనలోందెదవు ఓ యవ్వనుడ | Hebron Youth Song | Zion Telugu Songs .Deevena Londhedhavu O Yavanuda - దీవెనలోందెదవు ఓ యవ్వనుడ | Hebron Youth Song | Zion Telugu Songs .O Naadhu Yesu Raja Song, by Bro.Bakht Singh | Zion Telugu Songs | Zion Song 63.O Naadhu Yesu Raja Song, by Bro.Bakht Singh | Zion Telugu Songs | Zion Song 63.kraisthava jeevitham - క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం Lyrical Song | ZION Telugu Songs | Song No.751kraisthava jeevitham - క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం Lyrical Song | ZION Telugu Songs | Song No.751Siluvanu Mosi EE Lokamunu - సిలువను మోసి ఈలోకమును || ZION Telugu Songs || Zion Song No. 617Siluvanu Mosi EE Lokamunu - సిలువను మోసి ఈలోకమును || ZION Telugu Songs || Zion Song No. 617Chitra Chitrala Vade - చిత్రా చిత్రాలవాడే - మన యేసయ్యా | Hebron Sunday School Songs.Chitra Chitrala Vade - చిత్రా చిత్రాలవాడే - మన యేసయ్యా | Hebron Sunday School Songs.Nakoka Tellangi - నా కొక తెల్లంగి నీకొక తెల్లంగి Hebron Sunday School Song || ZION Telugu Songs ||Nakoka Tellangi - నా కొక తెల్లంగి నీకొక తెల్లంగి Hebron Sunday School Song || ZION Telugu Songs ||Hrudayam Arpinchedamu - హృదయ మర్పించెదము ప్రభునకు Lyrical Song | Zion Telugu Songs | Zion Song No120Hrudayam Arpinchedamu - హృదయ మర్పించెదము ప్రభునకు Lyrical Song | Zion Telugu Songs | Zion Song No120Jayamani Padu Prabhu - జయమని పాడు ప్రభుయేసునకే | Zion Telugu Songs | Zion Song no. 309Jayamani Padu Prabhu - జయమని పాడు ప్రభుయేసునకే | Zion Telugu Songs | Zion Song no. 309Arpinthu Sthuthul - అర్పింతు స్తుతుల్ నీ సిలువలోన Lyrical Song |ZION Telugu Songs | Zion Song No.116Arpinthu Sthuthul - అర్పింతు స్తుతుల్ నీ సిలువలోన Lyrical Song |ZION Telugu Songs | Zion Song No.116Naa Priyamaina Yesu Prabhu - నా ప్రియమైన యేసుప్రభు Lyrical Song | ZION Telugu Songs | Zion Song 190Naa Priyamaina Yesu Prabhu - నా ప్రియమైన యేసుప్రభు Lyrical Song | ZION Telugu Songs | Zion Song 190O Yesu Nee Prema - ఓ యేసు నీ ప్రేమ Lyrical Song || ZION Telugu Song || Zion Song No. 111O Yesu Nee Prema - ఓ యేసు నీ ప్రేమ Lyrical Song || ZION Telugu Song || Zion Song No. 111స్తుతియించు ప్రియుడా సదా యేసుని - Stuthiyinchu Priyuda || Zion Telugu Songs | Zion Song 204స్తుతియించు ప్రియుడా సదా యేసుని - Stuthiyinchu Priyuda || Zion Telugu Songs | Zion Song 204Yehova Nee Krupathishayamunu - యెహోవా నీ కృపాతిశయమును | Zion Telugu Songs | Song No.636Yehova Nee Krupathishayamunu - యెహోవా నీ కృపాతిశయమును | Zion Telugu Songs | Song No.636Kreesthu Chentaku Rammu Priyuda - క్రీస్తు చెంతకు రమ్ము ప్రియుడా | Zion Telugu Songs | Zion Song 407Kreesthu Chentaku Rammu Priyuda - క్రీస్తు చెంతకు రమ్ము ప్రియుడా | Zion Telugu Songs | Zion Song 407కరుణించుము నా యేసువా - Karuninchumu Na Yesuva | Zion Telugu Songs | Zion Song 568కరుణించుము నా యేసువా - Karuninchumu Na Yesuva | Zion Telugu Songs | Zion Song 568Gorrepilla Vivahotsava | గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి Lyrical Song | Zion Song 447(387)Gorrepilla Vivahotsava | గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి Lyrical Song | Zion Song 447(387)Thambura Sitharatho - తంబుర సితారతో Lyrical Song | ZION Telugu Songs | Zion Song No.191Thambura Sitharatho - తంబుర సితారతో Lyrical Song | ZION Telugu Songs | Zion Song No.191
Яндекс.Метрика