Загрузка...

వికారాబాద్ మండల రైతులకు ముఖ్య గమనిక | Vikarabad | undefined | Way2news Telugu

Vikarabad వార్తల కోసం Download వే2న్యూస్ App
వికారాబాద్ మండలం నారాయణపూర్ రైతువేదికలో ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, కావాల్సిన వారు కొనుగోలు చేయవచ్చని ఏఈవో సరిత అన్నారు. మంగళవారం నారాయణపూర్‌లోని రైతువేదికలో రాష్ట్ర వ్యవసాయ సెక్రటరీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులకు అవగాహన సదస్సును నిర్వహించారు. అనంతరం ఏఈవో మాట్లాడారు. పంటల సాగులో ఏవైనా సందేహాలు వస్తే తనను సంప్రదించాలన్నారు.

AEO Saritha said that fertilizers and seeds are available at the Narayanpur Rythu Vedika in Vikarabad Mandal and those who need them can buy them. On Tuesday, the State Agriculture Secretary organized an awareness seminar for farmers through video conference at the Rythu Vedika in Narayanpur. The AEO spoke afterwards. If you have any doubts about crop cultivation, you should contact her. #vedika #cropcultivation #narayanpurrythuvedika #aeosaritha #videoconference #fertilizers #cropcultivation #aeo #rythuvedika #secretary #mandal #rythuvedika #videoconference #agriculture #stateagriculturesecretary #tuesday #stateagriculture #farmers #awarenessseminar #vikarabadmandal #vikarabadmandal #stateagriculturesecretary #seeds #aeosaritha #vikarabad #narayanpur #narayanpur #rythu #way2news #way2newstelugu

Видео వికారాబాద్ మండల రైతులకు ముఖ్య గమనిక | Vikarabad | undefined | Way2news Telugu канала Way2News - Vikarabad
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки