చౌడాపూర్ మండలం బక్రీద్ ప్రార్థనలు | Vikarabad | Way2news Telugu
Vikarabad వార్తల కోసం Download వే2న్యూస్ App
బక్రీద్ పర్వదినం సందర్భంగా చౌడాపూర్ మండలంలో మసీద్, ఈద్గా వద్ద ముస్లిములు ప్రార్థనలు నిర్వహించారు. మత పెద్దలు బక్రీద్ పర్వదినం విశిష్టతను వివరించారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరు కొత్త బట్టలు ధరించి ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరినొకరు బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అశోక్ కుమార్ పాల్గొని ముస్లిములకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.
On the occasion of Bakrid, Muslims offered prayers at mosques and Eidgahs in Chaudapur mandal. Religious leaders explained the significance of Bakrid. Everyone, regardless of their age, wore new clothes and offered prayers. Afterwards, they greeted each other on Bakrid. Mandal Congress President Ashok Kumar participated and greeted the Muslims on Bakrid. #eidgahs #mandalcongresspresidentashokkumar #muslims #newclothes #mandalcongresspresident #ashokkumar #ashokkumar #newclothes #greetings #prayers #eid #bakrid #chaudapurmandal #chaudapur #religiousleaders #eidgahs #chaudapur #bakrid #religiousleaders #congress #mosques #muslims #president #way2news #way2newstelugu
Видео చౌడాపూర్ మండలం బక్రీద్ ప్రార్థనలు | Vikarabad | Way2news Telugu канала Way2News - Vikarabad

Комментарии отсутствуют
Информация о видео
7 июня 2025 г. 16:45:20
00:00:12
Другие видео канала