Загрузка страницы

8 నాటుకోళ్లతో ఫామ్ ప్రారంభం || నేడు 10 లక్షల సంపాదన || అసిల్ కోళ్లతో యువరైతు విజయం || Karshaka Mitra

Success Story of a Young farmer in Asil Country Chicken farming
అసిల్ పెద్దజాతి నాటు కోళ్ల పెంపకంతో విజయపథంలో యువ రైతు

వ్యవసాయంలో ఖర్చులు పెరిగిపోయి, ఒక్కోసారి నష్టాలు కూడా వస్తుండటంతో ఆంధ్రప్రదేశ్ లోని కోస్తాజిల్లాల్లో మెట్టప్రాంతాల రైతులు, ఆయిల్ పామ్ సాగువైపు మొగ్గుచూపుతున్నారు. దీనికితోడు వ్యవసాయ అనుబంధ పరిశ్రమగా నాటుకోళ్ల పెంపకం మంచి రాబడిని అందిస్తుండటంతో కొంతమంది వందల సంఖ్యలో నాటుకోళ్లను పెంచి ప్రధాన ఆదాయ వనరుగా మలుచుకోవడం కనిపిస్తోంది.
కృష్ణా జిల్లా, బాపులపాడు మండలం, రేమల్లె గ్రామానికి చెందిన యువ రైతు జగదీష్, వ్యవసాయంలో నష్టాలు అధికమైన నేపధ్యంలో కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో నాటుకోళ్ల పెంపకానికి శ్రీకారం చుట్టారు. మొదట్లో కేవలం 8 కోళ్లతో పెంపకం ప్రారంభించినప్పటికీ కేవలం 16 నెలల వ్యవధిలో ఇప్పుడు 300 కోళ్లకు ఈ ఫామ్ అభివృద్ధి చెందింది. ప్రధానంగా పుంజుల అభివృద్ధి ఈ రైతుకు కాసుల పంట పండిస్తోంది. ఇప్పుడు ఈ ఫామ్ విలువ ఎంతో తెలుసా! అక్షరాల 10 లక్షల రూపాయిలు. టీకరాలు జాతి తో సంకర పరిచిన భీమవరం జాతి కోళ్లను ఈయన అభివృద్ధి చేసారు.
9 నెలలు దాటిన పుంజులను ప్రత్యేకంగా తయారుచేసిన గాబులలో పెంచుతూ... పిల్లలు, పెట్టలను ఫ్రీరేంజ్ పద్ధతిలో 2ఎకరాల ఆయిల్ పామ్ తోటలో 7 అడుగుల నెట్ ఏర్పాటుచేసి వదిలేస్తున్నారు. ఇంటిపక్కనే ఫామ్ వుండటం, కుటుంబ సభ్యుల తోడ్పాటు వుండటంతో ఆర్థికంగా సత్ఫలితాల దిశగా ముందడుగు వేస్తున్నారు. పూర్తి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
https://www.youtube.com/results?search_query=karshaka+mitra

కర్షక మిత్ర వీడియోల కోసం:
https://www.youtube.com/c/KarshakaMitra/playlists

వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
https://www.youtube.com/playlist?list=PLthSpRMllTmI7Mq8SOvyEogOZ1HO09sJf

పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: https://www.youtube.com/playlist?list=PLthSpRMllTmJA3A9dWLMhSOUkRYuBLL4S

అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
https://www.youtube.com/playlist?list=PLthSpRMllTmJfQ5I4WxyvKB_kO6G5hhO3

ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: https://www.youtube.com/playlist?list=PLthSpRMllTmIE3YuCaW9zairVTG5rGN5e

ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
https://www.youtube.com/watch?v=IIOcfiDF3pU&list=PLthSpRMllTmKmW7EpIrOx-Y5LTlNiGk8w

శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
https://www.youtube.com/watch?v=QK5_vhJbmWg&list=PLthSpRMllTmIaCbcOsGZOdLHP5-1U6VOO

కూరగాయల సాగు వీడియోల కోసం:
https://www.youtube.com/playlist?list=PLthSpRMllTmJisGQduLsmUS1bk-KWwqgr

పత్తి సాగు వీడియోల కోసం:
https://www.youtube.com/watch?v=r7rh9L6nCIA&list=PLthSpRMllTmJR6qhbCvsjNYkxcv00kdBt

మిరప సాగు వీడియోల కోసం:
https://www.youtube.com/playlist?list=PLthSpRMllTmK7v0ehkOzhKHycnhw7ZQol

నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: https://www.youtube.com/watch?v=KM5urrplCIg&list=PLthSpRMllTmKF0I5Ts8cSuKP9TeZyTZDb

టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
https://www.youtube.com/watch?v=0xXNZ7Ta4E8&list=PLthSpRMllTmIuWuf0Ll_Bw4CyIR5snnCb

పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
https://www.youtube.com/playlist?list=PLthSpRMllTmKQBQLkBhg-AgTdkP6PPUkm

పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: https://www.youtube.com/watch?v=QXpjQY-Ju9k&list=PLthSpRMllTmJCNzqkH_Uy3iEyVGraj05q

అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: https://www.youtube.com/playlist?list=PLthSpRMllTmKCOHh62gUW0zINbdLiY_if

నానో ఎరువులు వీడియోల కోసం:
https://www.youtube.com/playlist?list=PLthSpRMllTmLlPpCrhwcX3XV4pdZFcboo

మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
https://www.youtube.com/watch?v=a0sSCo5DWlk&list=PLthSpRMllTmKxX_1EA7XoWMMHwnfOChAb

జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
https://www.youtube.com/watch?v=juyUR77GBJY&t=28s

మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
https://www.youtube.com/playlist?list=PLthSpRMllTmIS_eUyR5RDzJ0PwXZW4hAi
#karshakamitra #asilcountrychikenfarming #youngfarmersuccessstory #natukollufarming


Facebook : https://mtouch.facebook.com/maganti.veerajaneyachowdary?ref=bookmarks

Видео 8 నాటుకోళ్లతో ఫామ్ ప్రారంభం || నేడు 10 లక్షల సంపాదన || అసిల్ కోళ్లతో యువరైతు విజయం || Karshaka Mitra канала Karshaka Mitra
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
1 мая 2021 г. 7:38:16
00:31:20
Другие видео канала
పందెంకోడి పెంపకం ఎలా ఉంటుందో తెలుసా?||Training Process Of Pandemkodi||Kodipandaluపందెంకోడి పెంపకం ఎలా ఉంటుందో తెలుసా?||Training Process Of Pandemkodi||Kodipandaluकम किंमत मे इन्क्यूबेटर | बिना मुर्गी के चूजे निकालोकम किंमत मे इन्क्यूबेटर | बिना मुर्गी के चूजे निकालोINSPIRING SUCCESS POULTRY FARM 8790368181 NARASIMHA NATUKOLLA FARM 2INSPIRING SUCCESS POULTRY FARM 8790368181 NARASIMHA NATUKOLLA FARM 2వ్యవసాయ భూమిలోనే రేకుల కోళ్ల షెడ్డు || Country Chicken & Kadaknath Farming || Narasimharaoవ్యవసాయ భూమిలోనే రేకుల కోళ్ల షెడ్డు || Country Chicken & Kadaknath Farming || NarasimharaoCountry Chicken Farming as Self Employment || Srikanth Reddy || 9603186852 || RythunesthamCountry Chicken Farming as Self Employment || Srikanth Reddy || 9603186852 || RythunesthamIrani Kagar | పెలుసు ఈకలు | జాతి కోళ్లకు ఉండే నిశానీ లక్షణం | Rammohnrao | Natu KolluIrani Kagar | పెలుసు ఈకలు | జాతి కోళ్లకు ఉండే నిశానీ లక్షణం | Rammohnrao | Natu Kollu🐓పెబ్బేరు సంతలో సంక్రాంతి కోళ్ల ధరలు | Pebbair Saturday Market🐓పెబ్బేరు సంతలో సంక్రాంతి కోళ్ల ధరలు | Pebbair Saturday Market20 నుండి 60 కోడి గుడ్లు పొదిగే నూతన ఇంక్యుబేటర్ || Low cost Mini Egg Incubators || Karshaka Mitra20 నుండి 60 కోడి గుడ్లు పొదిగే నూతన ఇంక్యుబేటర్ || Low cost Mini Egg Incubators || Karshaka Mitraఎకరంలో వ్యవసాయం - చెట్ల మధ్యే కోళ్లు  || Pure Deshi Chicken Farming || Jyotiఎకరంలో వ్యవసాయం - చెట్ల మధ్యే కోళ్లు || Pure Deshi Chicken Farming || Jyotiతక్కువ ఖర్చుతో కోళ్ల షెడ్ నిర్మాణం | Low Cost Shed Construction For Poultry Farm in Telugu 2019తక్కువ ఖర్చుతో కోళ్ల షెడ్ నిర్మాణం | Low Cost Shed Construction For Poultry Farm in Telugu 201930 ఏళ్లుగా నాటు కోళ్ల పెంపకంతో విజయపథంలో రైతు || Asil Country Chicken farming || Karshaka Mitra30 ఏళ్లుగా నాటు కోళ్ల పెంపకంతో విజయపథంలో రైతు || Asil Country Chicken farming || Karshaka Mitra2kg average weight birds for sale,90308313502kg average weight birds for sale,9030831350Top Most Peru Breeders || Peruvian Roosters || Top Quality kollu ||  Sreekaram FarmingTop Most Peru Breeders || Peruvian Roosters || Top Quality kollu || Sreekaram Farmingఇంటి పైన ఒక్క చిన్న గదిలో వంద కడక్‌నాథ్ కోళ్లు పెంచుతున్న |  Black Chicken Farmingఇంటి పైన ఒక్క చిన్న గదిలో వంద కడక్‌నాథ్ కోళ్లు పెంచుతున్న | Black Chicken Farmingజాతి కోడి కొనడానికి ముందు తెలుసుకోవలసిన 10 విషయాలు. 10tips to buy breeders. #breeder #hen #punjuజాతి కోడి కొనడానికి ముందు తెలుసుకోవలసిన 10 విషయాలు. 10tips to buy breeders. #breeder #hen #punju🐓పెబ్బేరు సంతలో సంక్రాంతి కోళ్ల ధరలు Part 2 | Pebbair Saturday Market🐓పెబ్బేరు సంతలో సంక్రాంతి కోళ్ల ధరలు Part 2 | Pebbair Saturday MarketBenefits of Natu Kollu Farming | ఈ నాటు కోళ్ల ఫాంలో పెట్ట రూ.600, పుంజు రూ.800 | Tone AgriBenefits of Natu Kollu Farming | ఈ నాటు కోళ్ల ఫాంలో పెట్ట రూ.600, పుంజు రూ.800 | Tone AgriJathi Kollu, Pandem Punjulu | ఒక ఎకరా పొలంలో వచ్చే ఆదాయం కంటే 10కోళ్ళపై వచ్చే సంపాదన ఎక్కువ ToneAgriJathi Kollu, Pandem Punjulu | ఒక ఎకరా పొలంలో వచ్చే ఆదాయం కంటే 10కోళ్ళపై వచ్చే సంపాదన ఎక్కువ ToneAgriపందెంకోడి పెంపకం ఎలా ఉంటుందో తెలుసా || Jathi Kolla Pempakam Success Storyపందెంకోడి పెంపకం ఎలా ఉంటుందో తెలుసా || Jathi Kolla Pempakam Success Story
Яндекс.Метрика