Загрузка страницы

కూరగాయల సాగే నా విజయ రహస్యం || సేద్యంలో కష్టపడాలి..ఫలితం పొందాలి || Karshaka Mitra

365 Days Successful Story of a Vegetable Farmer Koteswara Rao, Krishna District.
Self Marketing is the best choice for Vegetable farming || Leave Mono crop system || Growing 4 to 5 varieties of Crops brings you Success.
5ఎకరాల్లో కూరగాయలు. 4, 5 రకాల పంటలు. స్వయం మార్కెటింగ్ తో విజయపథంలో కృష్ణా జిల్లా రైతు.
కష్టే...సుఖే..ఫలే అన్న సూక్తికి నిలువెత్తు నిదర్శనం రైతు వెలమర్తి కోటేశ్వర రావు. ఏడాది పొడవునా కూరగాయలు సాగుచేస్తూ, సొంతంగా మార్కెటింగ్ చేసుకుంటూ, ఒకేపంటపై ఆధారపడకుండా, మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకుంటూ ప్రగతి పథంలో పయనిస్తున్నారు. కూరగాయలు ప్రతి ఒక్కరికీ నిత్యావసరం. ధర ఎక్కువ వచ్చే ఏ ఒక్క పంటపైనో ఆధారపడే వ్యవస్థ ఇక్కడ కనిపించదు. అన్ని రకాల కూరగాయలను పండిస్తూ, పంట మార్పిడిని పాటిస్తూ, ప్రణాళికబద్దంగా వ్యవసాయం చేస్తే.. రైతుకు తిరుగుండదని నిరూపిస్తున్నారు రైతు కోటేశ్వర రావు. కృష్ణా జిల్లా, ఆగిరిపల్లి మండలం, వట్టిగుడిపాడు గ్రామానికి చెందిన ఈయన గత 25 సంవత్సరాలుగా 5 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నారు. వ్యవసాయం ద్వారానే తన నలుగురు బిడ్డలను చదివించి, వారి భవిష్యత్ ను తీర్చిదిద్దారు. ఈయన 5 ఎకరాల పొలంలో ఓ వైపు పొట్ల, మిర్చి పంటలతోపాటు, మరోవైపు వంగ, మొక్కజొన్న పంటలు కనిపిస్తాయి. కాకర సాగుతో ఇప్పటికే మంచి లాభాలు గడించారు. కూరగాయలను నిత్యం స్వయంగా మార్కెట్ చేయటం వల్ల, వ్యవసాయంలో పెట్టుబడికి కొదవ లేదు. అలాగే కూరగాయల చేతికందే విధంగా దఫదఫాలుగా పంటలు నాటటం వల్ల మార్కెట్లో కోటేశ్వర రావు కూరగాయలకు బ్రాండ్ గా మారారు. .ఈయన పొలంలో కూరగాయ పంటలు ఎప్పుడూ వివిధ దశల్లో కనిపిస్తాయి. పకడ్బంధీ సాగు ప్రణాళికతో ఏటా ఎకరాకు కనీసంగా లక్షన్నర నుండి 2 లక్షల వరకు నికర లాభం సాధిస్తున్నారు ఈ రైతు. పొట్ల పంటను సంవత్సరం పొడవునా సాగు చేస్తున్న ఈయన, వంగ, కాకర వంటి పంటలను ప్రణాళిక ప్రకారం సాగుచేస్తూ కూరగాయల సాగులో మంచి ఆర్థిక ఫలితాలు సాధిస్తున్నారు. కూరగాయల సాగు తన నలుగురు బిడ్డల అభివృద్ధికి తోడ్పాటునందించిందని, తనకు జీవతాన్ని మార్చిందంటూ... రైతు కోటేశ్వర రావు కర్షక మిత్రతో అనుభవాలు పంచుకున్నారు. వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
https://www.youtube.com/results?search_query=karshaka+mitra

కర్షక మిత్ర వీడియోల కోసం:
https://www.youtube.com/c/KarshakaMitra/playlists

వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
https://www.youtube.com/watch?v=tueszDbbhfI&list=PLthSpRMllTmJ7J9bzBXSWNm5hskFnf2Y_

పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: https://www.youtube.com/watch?v=Xsm16gFgtUQ&list=PLthSpRMllTmJA3A9dWLMhSOUkRYuBLL4S

అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
https://www.youtube.com/playlist?list=PLthSpRMllTmJfQ5I4WxyvKB_kO6G5hhO3

ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: https://www.youtube.com/watch?v=QgYj-uQmRl8&list=PLthSpRMllTmIE3YuCaW9zairVTG5rGN5e

ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
https://www.youtube.com/watch?v=IIOcfiDF3pU&list=PLthSpRMllTmKmW7EpIrOx-Y5LTlNiGk8w

శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
https://www.youtube.com/watch?v=QK5_vhJbmWg&list=PLthSpRMllTmIaCbcOsGZOdLHP5-1U6VOO

కూరగాయల సాగు వీడియోల కోసం: https://www.youtube.com/watch?v=RKAT6nFJsGs&list=PLthSpRMllTmJisGQduLsmUS1bk-KWwqgr

పత్తి సాగు వీడియోల కోసం: https://www.youtube.com/watch?v=r7rh9L6nCIA&list=PLthSpRMllTmJR6qhbCvsjNYkxcv00kdBt

మిరప సాగు వీడియోల కోసం: https://www.youtube.com/watch?v=fxxg-ppqEII&list=PLthSpRMllTmK7v0ehkOzhKHycnhw7ZQol

నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: https://www.youtube.com/watch?v=KM5urrplCIg&list=PLthSpRMllTmKF0I5Ts8cSuKP9TeZyTZDb

టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం: https://www.youtube.com/watch?v=0xXNZ7Ta4E8&list=PLthSpRMllTmIuWuf0Ll_Bw4CyIR5snnCb

పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: https://www.youtube.com/watch?v=QXpjQY-Ju9k&list=PLthSpRMllTmJCNzqkH_Uy3iEyVGraj05q

అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: https://www.youtube.com/watch?v=H39h3hSiPlk&list=PLthSpRMllTmKCOHh62gUW0zINbdLiY_if

మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
https://www.youtube.com/watch?v=a0sSCo5DWlk&list=PLthSpRMllTmKxX_1EA7XoWMMHwnfOChAb

జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
https://www.youtube.com/watch?v=juyUR77GBJY&t=28s

మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం: https://www.youtube.com/watch?v=5UCVCnXu3G8&list=PLthSpRMllTmIS_eUyR5RDzJ0PwXZW4hAi
#karshakamitra #vegetablescultivation #365daysvegetablesfarming #snakegourdcultivation #brinzalcultivation
Facebook : https://mtouch.facebook.com/maganti.veerajaneyachowdary?ref=bookmarks

Видео కూరగాయల సాగే నా విజయ రహస్యం || సేద్యంలో కష్టపడాలి..ఫలితం పొందాలి || Karshaka Mitra канала Karshaka Mitra
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
3 марта 2021 г. 5:30:03
00:18:39
Другие видео канала
మునగ తోట సాగుతో  విజయభేరి || అల్లనేరేడు సాగు అదుర్స్ అంటున్న రైతు || Karshaka Mitraమునగ తోట సాగుతో విజయభేరి || అల్లనేరేడు సాగు అదుర్స్ అంటున్న రైతు || Karshaka MitraIncome from ridge gourd cultivation is Rs. 2 lakhs per acre|beera cultivation|ridgegourd vegitable.Income from ridge gourd cultivation is Rs. 2 lakhs per acre|beera cultivation|ridgegourd vegitable.Profitable Methods in Vegetable Farming || కూరగాయల సాగులో రాబడి మార్గాలు || Karuna sriProfitable Methods in Vegetable Farming || కూరగాయల సాగులో రాబడి మార్గాలు || Karuna sriగిన్ని కోళ్లు/సీమ కోళ్ల పెంపకంతో ప్రగతిపథంలో రైతు || Guinea Fowl Chicken farming || Karshaka Mitraగిన్ని కోళ్లు/సీమ కోళ్ల పెంపకంతో ప్రగతిపథంలో రైతు || Guinea Fowl Chicken farming || Karshaka Mitraఆకు కూరలు - ఆదాయంలో మేటి || బెడ్ తయారీ పరికరాలు || Aadarana Paadi Panta || Ramakrishnaఆకు కూరలు - ఆదాయంలో మేటి || బెడ్ తయారీ పరికరాలు || Aadarana Paadi Panta || Ramakrishna30 గుంటల భూమిలో 35 టన్నుల వంకాయ ఈసారి మా టార్గెట్ : విజయ్ కుమార్ | Telugu Rythubadi30 గుంటల భూమిలో 35 టన్నుల వంకాయ ఈసారి మా టార్గెట్ : విజయ్ కుమార్ | Telugu Rythubadiఅన్ని రకాల పంటల వ్యవసాయం || ఆదరణ పాడి పంట || Aadarana Paadi Panta || Ramakrishnaఅన్ని రకాల పంటల వ్యవసాయం || ఆదరణ పాడి పంట || Aadarana Paadi Panta || Ramakrishna40 ఎకరాల్లో 20 ఏండ్లుగా కూరగాయలే పండిస్తున్న | Telugu Rythu Badi40 ఎకరాల్లో 20 ఏండ్లుగా కూరగాయలే పండిస్తున్న | Telugu Rythu Badi16 రకాల మల్టీ క్రాప్ కల్టివేషన్ ఎలా సక్సెస్ చేశారు? ఎవ్వరైనా చేయొచ్చా? | Telugu Rythubadi16 రకాల మల్టీ క్రాప్ కల్టివేషన్ ఎలా సక్సెస్ చేశారు? ఎవ్వరైనా చేయొచ్చా? | Telugu Rythubadiస్వీట్ కార్న్ మొక్కజొన్నసాగుతో సత్ఫలితాలు||Growing Sweet Corn from Sowing to Harvest||Karshaka Mitraస్వీట్ కార్న్ మొక్కజొన్నసాగుతో సత్ఫలితాలు||Growing Sweet Corn from Sowing to Harvest||Karshaka Mitraబఠాణీ చిక్కుడుతో లాభాలు పండిస్తున్న రైతు || పందిరి నిర్మాణంలో వినూత్న ఆలోచన || Karshaka Mitraబఠాణీ చిక్కుడుతో లాభాలు పండిస్తున్న రైతు || పందిరి నిర్మాణంలో వినూత్న ఆలోచన || Karshaka Mitraవేసవిలో రాబడలు ఇచ్చే కూరగాయల పంటలు ఇవే || Summer vegetables farming || Rajakrishna Reddyవేసవిలో రాబడలు ఇచ్చే కూరగాయల పంటలు ఇవే || Summer vegetables farming || Rajakrishna Reddyబీర కాయ సాగుతో లాభం ఎంత? | Ridge Gourd Cultivation, Investment & Profits | తెలుగు రైతు బడిబీర కాయ సాగుతో లాభం ఎంత? | Ridge Gourd Cultivation, Investment & Profits | తెలుగు రైతు బడిOrganic Vegetable Farming || Venkateshwarlu || Contact - 7702710588Organic Vegetable Farming || Venkateshwarlu || Contact - 7702710588కట్టె గానుగ నూనెలతో ఆరోగ్యం భేష్ || ఎడ్ల సహాయంతో గానుగ నూనె ఉత్పత్తి చేస్తున్న NRI || Karshaka Mitraకట్టె గానుగ నూనెలతో ఆరోగ్యం భేష్ || ఎడ్ల సహాయంతో గానుగ నూనె ఉత్పత్తి చేస్తున్న NRI || Karshaka Mitraపంట భూముల్లో బొగ్గు వెదజల్లితే అద్భుత ఫలితాలు|| Biochar Preparation and its uses || Karshaka Mitraపంట భూముల్లో బొగ్గు వెదజల్లితే అద్భుత ఫలితాలు|| Biochar Preparation and its uses || Karshaka Mitraముదురు మామిడి తోటలకు పూర్వ వైభవం || How to Rejuvenate and Top work  old Mango Trees | Karshaka Mitraముదురు మామిడి తోటలకు పూర్వ వైభవం || How to Rejuvenate and Top work old Mango Trees | Karshaka Mitraఆర్గానిక్ ఆకుకూరల సాగుతో విజయపథంలో రైతు కుటుంబం || organic Leafy vegetable farming|| Karshaka Mitraఆర్గానిక్ ఆకుకూరల సాగుతో విజయపథంలో రైతు కుటుంబం || organic Leafy vegetable farming|| Karshaka Mitraశ్రీగంధం సాగుతో కోట్ల సంపాదన సాధ్యమేనా ? || Success story of Sandalwood farming || Karshaka Mitraశ్రీగంధం సాగుతో కోట్ల సంపాదన సాధ్యమేనా ? || Success story of Sandalwood farming || Karshaka Mitraఅర ఎకరం భూమిలో, అరకొర నీళ్లతోనే 10 పంటల సేద్యం | Telugu RythuBadiఅర ఎకరం భూమిలో, అరకొర నీళ్లతోనే 10 పంటల సేద్యం | Telugu RythuBadi
Яндекс.Метрика