Загрузка...

Bhagavad Gita: Chapter 1 Verse 33 #srimadbhagvadgeeta #bhagavadgita #youtubeshorts #krishnarujuna

యేషామర్థే కాంక్షితం నో రాజ్యం భోగాః సుఖాని చ ।
త ఇమేఽవస్థితా యుద్ధే ప్రాణాంస్త్యక్త్వా ధనాని చ ।। 33 ।।

మనం ఎవరికోసమైతే ఇదంతా కోరుకుంటున్నామో వారే మన ఎదురుగా యుద్ధం కోసం ఉన్నప్పుడు, రాజ్యంతో కానీ, సుఖాల వలన కానీ, ఇక ఈ జీవితం వల్ల కానీ ప్రయోజనం ఏముంది?

Видео Bhagavad Gita: Chapter 1 Verse 33 #srimadbhagvadgeeta #bhagavadgita #youtubeshorts #krishnarujuna канала Bhakthi Keerthanalu
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки