Загрузка...

Jo Jo Rama song with lyrics #tyagaraja #sreerambhajan #sitaram #keerthana #ramabhajan #sreerambhajan

రాగం రీతిగౌళ
తాళం ఆది

జో జో రామ ఆనంద ఘన

Charanams

1. జో జో దశరథ బాల రామ
జో జో భూజా లోల రామ (జో)

2. జో జో రఘు కుల తిలక రామ
జో జో కుటిల తర-అలక రామ (జో)

3. జో జో రవి శశి నయన రామ
జో జో ఫణి వర శయన రామ (జో)

4. జో జో మృదు తర భాష రామ
జో జో మంజుళ వేష రామ (జో)

5. జో జో త్యాగరాజ-అర్చిత రామ
జో జో భక్త సమాజ రామ (జో)

Видео Jo Jo Rama song with lyrics #tyagaraja #sreerambhajan #sitaram #keerthana #ramabhajan #sreerambhajan канала Bhakthi Keerthanalu
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки