Nenellappudu yehovanu || నేనెల్లప్పుడు యెహోవను సన్నుతించెదన్ | antha naa meluke | అంతా నా మేలుకే
Nenellappudu yehovanu sannutinchedan lyrics || నేనెల్లప్పుడు యెహోవను సన్నుతించెదన్ || jesus christ songs || Telugu Bible
Credit
Lyrics, Tune & Vocals : Dr. Asher Andrew
Music: Pranam Kamlakhar
#parisudda #నీవులేనిచోటేదియేసయ్య #RAMYABEHARA #yedabayani #yedabayanineekrupa#NEEVULENICHOTEDIYESAYYA #yevaruchupinchaleni
#LatestChristianSongs #TeluguSongs #RAMYABEHARALATESTTOPHITSONGS
#joelkodali #fridayforchrist #jesussongstelugu #chirstian_song #telugubible #telugubibleaudio #biblestudy #christianmelodysong
నేనెల్లప్పుడు యెహోవను సన్నుతించెదన్
నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్ (2)
అంతా నా మేలుకే – ఆరాధన యేసుకే
అంతా నా మంచికే – తన చిత్తమునకు తల వంచితే
తన చిత్తమునకు తల వంచితే
ఆరాధన ఆపను – స్తుతియించుట మానను (2)
స్తుతియించుట మానను
కన్నీళ్లే పానములైనా – కఠిన దుఃఖ బాధలైనా
స్థితి గతులే మారినా – అవకాశం చేజారినా (2)
మారదు యేసు ప్రేమ – నిత్యుడైన తండ్రి ప్రేమ (2)
మారదు యేసు ప్రేమ – నిత్యుడైన తండ్రి ప్రేమ (2) ||అంతా||
ఆస్తులన్ని కోల్పోయినా – కన్నవారే కనుమరుగైనా
ఊపిరి భరువైనా – గుండెలే పగిలినా (2)
యెహోవా ఇచ్చెను – యెహోవా తీసుకొనెను (2)
ఆయన నామమునకే – స్తుతి కలుగు గాక (2) ||అంతా||
అవమానం ఎంతైనా – నా వారే కాదన్నా
నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున (2)
నీవు నాకుండగా – ఏది నాకక్కర లేదు (2)
నీవు నాకుండగా – ఏది నాకక్కర లేదు (2) ||అంతా||
ఆశలే సమాధియైనా – వ్యాధి బాధ వెల్లువైనా
అధికారం కొప్పుకొని – రక్షణకై ఆనందింతును (2)
నాదు మనస్సు నీ మీద – ఆనుకొనగా ఓ నాథా (2)
పూర్ణ శాంతి నే పొంది – నిన్నే నే కీర్తింతున్ (2) ||అంతా||
చదువులే రాకున్నా – ఓటమి పాలైనా
ఉద్యోగం లేకున్నా – భూమికే భరువైనా (2)
నా యెడల నీ తలంపులు – ఎంతో ప్రియములు (2)
నీవుద్దేశించినది – నిశ్ఫలము కానేరదు (2) ||అంతా||
We are doing only for the gospel. we do not have any Copyright Infringement.
Credit- If i have used in this video some Google Data (Images, Music, Clip Art and Short Videos etc.). So, I Give the Credit of Respected Owners and thank you so much for providing the data. If you feel bad please 1st contact me and after take any action.
DISCLAIMER--- video is for educational purpose only. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
Видео Nenellappudu yehovanu || నేనెల్లప్పుడు యెహోవను సన్నుతించెదన్ | antha naa meluke | అంతా నా మేలుకే канала గాబ్రియేల్ (Gabriel)
daily bible versus in telugu, daily bible versus 2022, daily bible versus today, devuni vagdanam, devuni mata, verse of the day in telugu, today's promise, today jesus promise in telugu, prayers, bible, telugu bible vakyalu

Показать
Комментарии отсутствуют
Информация о видео
26 ноября 2022 г. 8:34:44
00:08:03
Другие видео канала