Загрузка страницы

PASUVULA PAKALO ||పశువుల పాకలో || LATEST TELUGU CHRISTMAS SONGS || Telugu Bible

#chirstian_song #biblereadingtelugu #biblestudy #fridayforchrist #joelkodali #fridayforchrist #jesussongstelugu #chirstian_song #teluguchristiansongswithrylics #telugurylics #jesus #christbirth
TELUGU CHRISTMAS SONGS 2020 - PASUVULA PAKALO - PRABHU PAMMI

పశువుల పాకలో దేవ కుమారుడు-దీనుడై పుట్టెను మానవాళికి
ఆకాశాన దూతలు పాడి స్తుతించిరి-గొల్లలు జ్ఞానులు, పూజించిరి
మనసే పులకించెను క్రీస్తు జన్మతో-తనువే తరియించెను రాజు రాకతో
కొనియాడి కీర్తించెదము-పరవశించి ఆరాధించెదం

యుదయ దేశమున, దావీదు పురమందుశ్రీయేసు జనియించే దీన గర్భమున
పరలోకనాధుండు ధరణుద్భవించాడు-ఇమ్మానుయేలుగ నేడు తోడుగా ఉన్నాడు
రండి చూడగా వెళ్ళెదం, రక్షకుని భజియించెదం-కనరండి తనయుని కొలిచెదం
ఉల్లాసముతో పాడెదం, ఆనందముతో మ్రోక్కెదం-ఆదిసంభుతుని అర్భాటించెదం

భోళము సాంబ్రాణి బంగారు కానుకలు-సరిరావు ఎన్నటికీ అర్పించు నీ హృదయం
అక్షయుడు దేవుడు, రక్షకుడు వచ్చాడు-మోక్షాన్ని తెచ్చాడు ఈ మానవమనుగడకు
ఆశ్చర్యకరుడు యేసు, ఆలోచనకర్త క్రీస్తు-బలవంతుడు అయినవాడు మారాజు
ఉల్లాసముతో పాడెదం, ఆనందముతో మ్రోక్కెదం-ఆదిసంభుతుని అర్భాటించెదం

A JOYFUL YET MELODIOUS CHRISTMAS SONG 2020 BY BRO. PRABHU PAMMI

Music, Tune, Voice - Prabhu Pammi
Lyrics - Rev. Dr. Pammi Daniel
Keyboard & Rythm Programming - Prabhu Pammi
Indian Percussions - Ganesh
Dilruba - Saroja
Nadaswaram - Balu
Chorus : Sudha & Shivani
Mixed & Mastered by Renjith Rajan
D.O.P & Edit : Vijay Pavithran / VPP Productions
Design: Chandilyan Ezra
Studios : Alapana Studios, Hyderabad. B Studios, Chennai. Melody Studios, Hyderabad

latest telugu christian songs / latest telugu christian songs 2020 / latest telugu christian songs 2019 / latest telugu christian songs 2017 / telugu christian songs / telugu christian songs 2016 / telugu christian worship songs / telugu christian messages /

Видео PASUVULA PAKALO ||పశువుల పాకలో || LATEST TELUGU CHRISTMAS SONGS || Telugu Bible канала గాబ్రియేల్ (Gabriel)
daily bible versus in telugu, daily bible versus 2022, daily bible versus today, devuni vagdanam, devuni mata, verse of the day in telugu, today's promise, today jesus promise in telugu, prayers, bible, telugu bible vakyalu
Показать
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки