Загрузка страницы

పొట్టి మేకలతో గట్టి లాభాలు || Success Story of Small Goat Breeds farming || Karshaka Mitra

Success Story of Small/Dwarf Goat Breeds farming
Goat rearing-a Profitable Enterprise
Black Bengal X Surti = Cross Breed
Black Bengal and Surti goat Breeds is primarily reared for meat, the skin comes here as a by-product.
Small goat breeds are convenient for people with a small yard, they should not be reserved just for those with limited space. Mini breeds can be a smart addition to any size farm.
Mr. Uppala Prasad Rao from Krishna District has farming small Goat breeds namely Black Bengal, Surti Breeds for 10 years. He had developed a small cross Breed of goats and getting more Meat yield that is nearly 30 Kg from each small goat. Now that Meat yield was increased nearly 50 - 60 % as compared to his previous Goat Breeds. Today He is earning more profits with Cross Breed of Goats. Let us look at his farming through Karshaka Mitra.

పొట్టి జాతి మేకల పెంపకంతో సత్ఫలితాలు సాధిస్తున్న కృష్ణా జిల్లా రైతు
తెలుగు రాష్ట్రాల్లో దినదినాభివృద్ధి చెందుతున్న వ్యవసాయ అనుబంధ రంగం జీవాల పెంపకం. ఒకప్పుడు సంచార జాతులకు మాత్రమే పరిమితమైన మేకలు, గొర్రెల పెంపకం ఇప్పుడు వ్యాపార సరళిలో విస్తరిస్తోంది. సమగ్ర వ్యవసాయంలో భాగంగా అటు రైతులు, ఉపాధి అవకాశాలు మెరుగు పరుచుకునే దిశగా ఇటు నిరుద్యోగ యువకులు ఈ రంగవైపు ఆసక్తి చూపుతున్నారు. గొర్రెలతో పోలిస్తే మేకల పెంపకం రైతులకు లాభదాయకంగా వున్నప్పటికీ, వీటిని పూర్తిగా సాంద్ర పద్ధతిలో పెంచే అవకాశం లేకపోవటం, ఈ విధానంలో సక్సెస్ శాతం చాలా తక్కువ వుండటంతో రైతులు మంచి ఫలితాలు సాధించలేకపోతున్నారు. అయితే పొట్టి జాతి బ్లాక్ బెంగాల్, సూర్తి జాతి మేకలు షెడ్లలో పెంచటానికి అత్యంత అనువుగా వుంటాయని నిరూపిస్తున్నారు కృష్ణా జిల్లా ఘంటసాల పాలెం గ్రామ రైతు ఉప్పల ప్రసాద రావు. 10సం.ల క్రితం పొట్టి జాతికి చెందిన 3 బ్లాక్ బెంగాల్ మేకలను తెచ్చి, క్రమేపి సూర్తి జాతి పొట్టి మేకలను కూడా వీటికి జత చేసి, క్రాస్ బ్రీడ్ అభివృద్ధి చేయటం ద్వారా అధిక మాంసోత్పత్తితో మంచి ఆర్ధిక ఫలితాలు సాధిస్తున్నారు. బ్లాక్ బెంగాల్ మేకల్లో మాంసోత్పత్తి 10 - 12 కిలోలకు మించటం లేదు. కానీ ఇప్పుడు సంకర జాతిలో మాంసోత్పత్తి 30 కిలోలకు పెరిగింది. అత్యధిక వ్యాధి నిరోధక శక్తి,, తక్కువ స్థలం, తక్కువ ఖర్చుతో ప్రతి రైతు ఈ పొట్టి జాతి మేకల పెంపకంతో మంచి ఆర్థిక ఫలితాలు సాధించవచ్చని ప్రసాద రావు చెబుతున్నారు. వివరాలు కర్షక మిత్రలో

#karshakamitra #smallgoatbreeds #blackbengalsurtigoat

Facebook : https://mtouch.facebook.com/maganti.veerajaneyachowdary?ref=bookmarks

Видео పొట్టి మేకలతో గట్టి లాభాలు || Success Story of Small Goat Breeds farming || Karshaka Mitra канала Karshaka Mitra
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
6 октября 2020 г. 8:45:20
00:08:37
Другие видео канала
పాడి పరిశ్రమ కన్నా జీవాల పెంపకం సులభం | Goat Farming | 10TV Agriపాడి పరిశ్రమ కన్నా జీవాల పెంపకం సులభం | Goat Farming | 10TV Agriగ్రేడెడ్ ముర్రా జాతి గేదెలతోనే డెయిరీ అభివృద్ధి సాధ్యం||  The Best Breed of Murrah ||Karshaka Mitraగ్రేడెడ్ ముర్రా జాతి గేదెలతోనే డెయిరీ అభివృద్ధి సాధ్యం|| The Best Breed of Murrah ||Karshaka MitraBlack Bengal Goats for Sale Near Hyderabad - Village Damarancha  Mandal Yeldurthy District MedakBlack Bengal Goats for Sale Near Hyderabad - Village Damarancha Mandal Yeldurthy District MedakSheep & Goat Farming - కొత్తగా పెట్టాలని అనుకొనేవాళ్లు ఏ జాతి మేకలతో నేను పెంపకం ప్రారంభించాలి.Sheep & Goat Farming - కొత్తగా పెట్టాలని అనుకొనేవాళ్లు ఏ జాతి మేకలతో నేను పెంపకం ప్రారంభించాలి.How to Start Goat Farming Business with Low Investment | Mahender Reddy | SumanTV RythuHow to Start Goat Farming Business with Low Investment | Mahender Reddy | SumanTV Rythu5 రకాల జాతుల మేకలను పెంచుతున్న యువరైతు #Goatfarming #success #failures5 రకాల జాతుల మేకలను పెంచుతున్న యువరైతు #Goatfarming #success #failuresBLACK BENGAL GOAT FARMING | Best goat breed for FarmingBLACK BENGAL GOAT FARMING | Best goat breed for FarmingQUAIL FARMING 9885980914, 9390222382QUAIL FARMING 9885980914, 9390222382Black Bengal goats SALE  98854 00056Black Bengal goats SALE 98854 00056Sheep Farming | Modern Farming Methods | Annapurna | Telugu News | TV5 NewsSheep Farming | Modern Farming Methods | Annapurna | Telugu News | TV5 NewsIntensive goat farming and best breeds of goats - Paadi PantaluIntensive goat farming and best breeds of goats - Paadi Pantaluజోనంగి జాతి కుక్కకు పూర్వవైభవం || Jonangi Dog - The Best Breed of Andhra Pradesh || Karshaka Mitraజోనంగి జాతి కుక్కకు పూర్వవైభవం || Jonangi Dog - The Best Breed of Andhra Pradesh || Karshaka Mitraఆర్ఏఎస్ పద్దతిలో చేపలు పెంచుతున్న.. సంతోషంగా ఉన్న.. | RAS Fish Farming in Telugu | Raithubadiఆర్ఏఎస్ పద్దతిలో చేపలు పెంచుతున్న.. సంతోషంగా ఉన్న.. | RAS Fish Farming in Telugu | Raithubadiముర్రా గేదెల పోషణతో యువరైతు విజయ బావుటా ||Success Story of Murrah Buffalo Mini Dairy -Karshaka Mitraముర్రా గేదెల పోషణతో యువరైతు విజయ బావుటా ||Success Story of Murrah Buffalo Mini Dairy -Karshaka MitraSuccess Story of Quail Birds &Desi Chicken Farming ||Venkatesh|| Profits in Quail Farm ||RythuMitraSuccess Story of Quail Birds &Desi Chicken Farming ||Venkatesh|| Profits in Quail Farm ||RythuMitraBlack Bengal goats for sale at cheapest priceBlack Bengal goats for sale at cheapest priceకేవలం 3నెలల్లో 30కిలోలు బరువు పెరుగుతుంది| South African Imported Boer Goat's Farming Details Teluguకేవలం 3నెలల్లో 30కిలోలు బరువు పెరుగుతుంది| South African Imported Boer Goat's Farming Details Teluguదాణా అవసరంలేని జీవాల పెంపకం పార్ట్-7 | Goat & Sheep Farming Natural Food & Medicines Telugu 2019దాణా అవసరంలేని జీవాల పెంపకం పార్ట్-7 | Goat & Sheep Farming Natural Food & Medicines Telugu 2019How to Start a Goat Farming || Successful goat farming with100 goats Farmer Mahendra Reddy-PART-1How to Start a Goat Farming || Successful goat farming with100 goats Farmer Mahendra Reddy-PART-1Farmer Y Purnachandra Reddy About Sheep   Goat Farming   Chenu Chelaka   TNews HDFarmer Y Purnachandra Reddy About Sheep Goat Farming Chenu Chelaka TNews HD
Яндекс.Метрика