Inter Student Murdered His Friend | Over Love Issue | స్నేహితుడ్ని హత్య చేసిన ఇంటర్ విద్యార్థి
ప్రేమకు అడ్డొస్తున్నాని స్నేహితుడిని ఇంటర్ విద్యార్థిని దారుణంగా చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనంతరం మృతదేహాన్ని రైలుపట్టాలపై వేసి........ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కూకట్ పల్లి సఫ్టర్ నగర్ కు చెందిన డానీష్ .... యూసఫ్ గూడలోని ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ రెండోఏడాది చదువుతున్నాడు. రౌడీషీటర్ కుమారుడు, ఇంటర్ తొలిఏడాదిచదువుతున్న మరో విద్యార్థితో డానీష్ కి స్నేహం ఏర్పడింది. రౌడీషీటర్ కుమారుడు... పదోతరగతి ఫెయిల్ కాగా అతను వారందరి కంటే విద్యలో ఏడాది వెనకబడి ఉన్నాడు. మిత్రులతోపాటు చదువుతున్న యువతితో రౌడీషీటర్ కుమారుడికి బంధుత్వం ఉంది. డానీష్ ఆ యువతితో చనువుగా ఉండడాన్ని తట్టుకోలేకపోయాడు. తాను పెళ్లిచేసుకోవాలనుకున్న విద్యార్థినితో ఎందుకు తిరుగుతున్నావని పలుమార్లు డానీష్ తో ఆ విద్యార్థి గొడవ పడ్డారు. ఈనెల 22న రాత్రి ఇంటి నుంచి వెళ్లిన డానీష్ తిరిగిరాలేదు. మరుసటిరోజు బోరబండ రైల్వేస్టేషన్ సమీపంలోని పట్టాలపై ఛిద్రమైన స్థితిలో మృతదేహం లభించడంతో....... హత్య కావచ్చని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. బీరు సీసాలతో విచక్షణారహితంగా కొట్టి.. డానీష్ ని అడ్డు తొలగించుకోవాలని రౌడీషీటర్ కుమారుడు మిత్రులతో కలిసి హత్యచేశాడు. డానీష్ గొంతుపిసికి చంపేశాక మృతదేహాన్ని రైలు పట్టాలపై పడేసినట్లు పోలీసులు తెలిపారు.ఘటన ప్రదేశంలోనే విద్యార్థి చరవాణి సిగ్నల్ చూపించడం వంటి ఆధారాలతో నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా ఆసలు విషయం వెలుగులోకి వచ్చింది. డానీష్ హత్య కేసులో ఐదుగురిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. మరోఐదుగురిని జువైనల్ హోంకు పోలీసులు తరలించారు
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8RS5O2ER6coKrig41U
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8RS5O2ER6coKrig41U
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------
Видео Inter Student Murdered His Friend | Over Love Issue | స్నేహితుడ్ని హత్య చేసిన ఇంటర్ విద్యార్థి канала ETV Telangana

Показать
Комментарии отсутствуют
Информация о видео
Другие видео канала
![Expand Data Centers | Minister Sridhar babu | వచ్చే ఏడాది నాటికి డేటా సెంటర్ల విస్తరణ పూర్తిచేయండి](https://i.ytimg.com/vi/heTVQjzV1Zs/default.jpg)
![Special App For Kidney Dieses Recognize | కిడ్నీ వ్యాధులను పసిగట్టే ఏఐ యాప్ | Idhi Sangathi](https://i.ytimg.com/vi/_0SOX9Ps_Ss/default.jpg)
![ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో 11 మంది పౌరులు మృతి](https://i.ytimg.com/vi/P6q85619Y9s/default.jpg)
![Siddipet Govt PG College Introduced New Courses For Employment | ఉపాధికి దారి చూపే కొత్త కోర్సులు](https://i.ytimg.com/vi/8dWgp1KzW1M/default.jpg)
![Classmates to be Indian Army, Navy Chiefs for 1st Time in Military History | Rewa Military School](https://i.ytimg.com/vi/XvzjclDPCdQ/default.jpg)
![Lonavala Bhushi Dam Waterfall Tragedy | Search For Missing Children](https://i.ytimg.com/vi/PUb3D37MIlw/default.jpg)
![Cheerla Krishna Sagar | Walk For Awareness On Tree Planting | ప్రకృతి కోసం పాదయాత్ర](https://i.ytimg.com/vi/qS4Lqq4dq08/default.jpg)
![India Wins by 7 Runs in T20 World Cup 2024 Final | దక్షిణాఫ్రికాపై 7 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం](https://i.ytimg.com/vi/leTHsskLfX0/default.jpg)
![US Dollars Seized At Shamshabad Airport | శంషాబాద్ విమానాశ్రయంలో అమెరికన్ డాలర్లు సీజ్](https://i.ytimg.com/vi/omcVInVEjR4/default.jpg)
![Opposition walkout In LS Ahead of Discussion On President's Address](https://i.ytimg.com/vi/MReLTIG2nak/default.jpg)
![పరవళ్లు తొక్కుతున్న.. అతిరపల్లి జలపాతం | Athirappilly Water Falls | Kerala](https://i.ytimg.com/vi/6swsq6IMEp4/default.jpg)
![HC Dismisses KCR's Plea | Probe Irregularities in Power Sector | కేసీఆర్ పిటిషన్ కొట్టివేత](https://i.ytimg.com/vi/UCfWh84IqMc/default.jpg)
![Ghantaravam 7 PM | Full Bulletin | 1st July 2024 | ETV Telangana | ETV Win](https://i.ytimg.com/vi/VEdDxybk-iI/default.jpg)
![Unemployment Problems | నిరుద్యోగ సమస్యలు పరిష్కరించలంటూ మోతీలాల్ అమరణ నిరాహారదీక్ష](https://i.ytimg.com/vi/fWWJp7v6B9s/default.jpg)
![Four Family Members Dead After House Collapse | మట్టిమిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురి మృతి](https://i.ytimg.com/vi/aFwwvFSLv8g/default.jpg)
![House Collapsed In Nagarkurnool | మట్టిమిద్దె కూలి...తల్లీ సహా ముగ్గురు పిల్లలు మృతి](https://i.ytimg.com/vi/xpzbVK6uxDc/default.jpg)
![CM Revanth Reddy Paid Tribute to Ex Minister DS | మాజీ మంత్రి డి శ్రీనివాస్‌కు నివాళులర్పించిన సీఎం](https://i.ytimg.com/vi/_iF3_Hd1AS4/default.jpg)
![6 PM | 1st July 2024 | Ghantaravam | News Headlines | ETV Telangana](https://i.ytimg.com/vi/nMX6zaS8QT8/default.jpg)
![తల్లి గర్భంలోనే శిశువుకు శస్త్రచికిత్స](https://i.ytimg.com/vi/5Ofb-zo-R0w/default.jpg)
![CMR Rice Diverted by Rice Millers @Karimnagar | సీఎంఆర్ ధాన్యాన్ని పక్కదారి పట్టించిన రైస్ మిల్లర్లు](https://i.ytimg.com/vi/meJP10YVbWo/default.jpg)
![Why Congress Takes Opposition MLAs | ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కాంగ్రెస్ ఎందుకు తీసుకుంటుంది : నారాయణ](https://i.ytimg.com/vi/cdGXZ_fd7TY/default.jpg)