Загрузка страницы

Expand Data Centers | Minister Sridhar babu | వచ్చే ఏడాది నాటికి డేటా సెంటర్ల విస్తరణ పూర్తిచేయండి

వచ్చేఏడాది నాటికి డేటా సెంటర్ల విస్తరణ పనులు పూర్తిచేసి.. కార్యకలాపాలు పెంచాలని మైక్రోసాఫ్ట్ సంస్థ.. ప్రతినిధులను ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్ బాబు కోరారు. విస్తరణ పూర్తైతే అధునిక డేటాసెక్యూరిటీ, క్లౌజ్ సొల్యూషన్స్ రంగాల్లో...... హైదరాబాద్ అగ్రస్థానానికి చేరుకుంటుందని వెల్లడించారు. డేటా సెంటర్లకు సంబంధించిన భూ సమస్యల పరిష్కారం, మౌలిక వసతులపై సచివాలయంలో మైక్రోసాఫ్ట్ ప్రతినిధులతో మంత్రి శ్రీధర్ బాబు సమీక్షించారు. డేటా సెంటర్ కోసం మేకగూడలో సేకరించిన 22 ఎకరాలకు సంబంధించి స్థానిక పంచాయతీతో కొన్ని సమస్యలున్నట్టు మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు..... శ్రీధర్ బాబు దృష్టి తీసుకురాగా వెంటనే పరిష్కరించాలని...... రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ని ఆదేశించారు. విద్యుత్ సబ్ స్టేషన్ల సామర్థ్యం పెంపు, వరదనీటి కాలువల నిర్మాణం పనులు గడువులోగా పూర్తిచేస్తామని...... శ్రీధర్ బాబు తెలిపారు. మైక్రోసాఫ్ట్ సేకరించిన భూముల వినియోగ మార్పిడి పనులు.... వేగంగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం తరపు నుంచి పెండింగ్ పనుల పర్యవేక్షణకి ఓ అధికారిని నియమిస్తామని హామీ ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు.... మైక్రోసాఫ్ట్ కార్యకలాపాలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలని సూచించారు.
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8RS5O2ER6coKrig41U

☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8RS5O2ER6coKrig41U
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

Видео Expand Data Centers | Minister Sridhar babu | వచ్చే ఏడాది నాటికి డేటా సెంటర్ల విస్తరణ పూర్తిచేయండి канала ETV Telangana
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
1 июля 2024 г. 21:20:07
00:01:01
Другие видео канала
International Plastic Bag Free Day | How to Eradicate Plastic Bags from Society || Idi SangathiInternational Plastic Bag Free Day | How to Eradicate Plastic Bags from Society || Idi SangathiUK General Election 2024 | రిషి సునాక్‌కు ఓటమి తప్పదంటున్న ఓపీనియన్ పోల్స్UK General Election 2024 | రిషి సునాక్‌కు ఓటమి తప్పదంటున్న ఓపీనియన్ పోల్స్Heavy Rain Hyderabad Last Night | పలు జిల్లాలో ఈదురు గాలులతో కురిసిన భారీ వర్షంHeavy Rain Hyderabad Last Night | పలు జిల్లాలో ఈదురు గాలులతో కురిసిన భారీ వర్షం5 PM |  3rd July 2024 | Ghantaravam | News Headlines | ETV Telangana5 PM | 3rd July 2024 | Ghantaravam | News Headlines | ETV Telangana9 killed in overnight strike in Gaza's Khan Younis | గాజాలోని ఖాన్‌ యూనిస్‌పై ఇజ్రాయెల్‌ దాడి9 killed in overnight strike in Gaza's Khan Younis | గాజాలోని ఖాన్‌ యూనిస్‌పై ఇజ్రాయెల్‌ దాడిCalifornia Wildfires | Thousands of People Moved to Safe Places | కాలిఫోర్నియాలో కార్చిచ్చు బీభత్సంCalifornia Wildfires | Thousands of People Moved to Safe Places | కాలిఫోర్నియాలో కార్చిచ్చు బీభత్సంCongress Govt. Should Apologize to KCR | Over Remarks on Kaleswaram Repairing Works | Demands KTRCongress Govt. Should Apologize to KCR | Over Remarks on Kaleswaram Repairing Works | Demands KTRGovt Grants Remission to 213 Prisoners| 213మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించి విడుదల చేసిన ప్రభుత్వంGovt Grants Remission to 213 Prisoners| 213మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించి విడుదల చేసిన ప్రభుత్వంపరవళ్లు తొక్కుతున్న.. అతిరపల్లి జలపాతం | Athirappilly Water Falls | Keralaపరవళ్లు తొక్కుతున్న.. అతిరపల్లి జలపాతం | Athirappilly Water Falls | KeralaSix-Year-Old Lion Cub Rescued by Animal Lovers | ఆరేళ్ల సింహం పిల్లను రక్షించిన జంతు ప్రేమికులుSix-Year-Old Lion Cub Rescued by Animal Lovers | ఆరేళ్ల సింహం పిల్లను రక్షించిన జంతు ప్రేమికులుManeru vagu | మానేరు వాగు వంతెనపై మరోసారి కూలిన గైడర్లుManeru vagu | మానేరు వాగు వంతెనపై మరోసారి కూలిన గైడర్లుగాజాపై ఇజ్రాయెల్‌ దాడుల్లో 9మంది పాలస్తీనియన్లు మృతిగాజాపై ఇజ్రాయెల్‌ దాడుల్లో 9మంది పాలస్తీనియన్లు మృతిDisabled People Protest For Increase in State & Central Pension | పెన్షన్ పెంపు కోసం వికలాంగుల నిరసనDisabled People Protest For Increase in State & Central Pension | పెన్షన్ పెంపు కోసం వికలాంగుల నిరసన10 AM | 2nd July 2024 | Ghantaravam | News Headlines | ETV Telangana10 AM | 2nd July 2024 | Ghantaravam | News Headlines | ETV TelanganaKTR Write a Letter to CS Shanthi Kumari | సీఎస్‌ శాంతికుమారికి కేటీఆర్‌ లేఖKTR Write a Letter to CS Shanthi Kumari | సీఎస్‌ శాంతికుమారికి కేటీఆర్‌ లేఖUP Hathras Stampede Incident Stir | 121 People Dead | For Bhole Baba Darshan || Idi SangathiUP Hathras Stampede Incident Stir | 121 People Dead | For Bhole Baba Darshan || Idi SangathiIndian Social Media App Koo Shuts Down | మూతపడిన దేశీయ సోషల్ మీడియా యాప్ 'కూ'Indian Social Media App Koo Shuts Down | మూతపడిన దేశీయ సోషల్ మీడియా యాప్ 'కూ'Minister Ponnam Expressed Happiness On Filling of RTC Posts | ఆర్టీసీ పోస్టుల భర్తీ : మంత్రి పొన్నంMinister Ponnam Expressed Happiness On Filling of RTC Posts | ఆర్టీసీ పోస్టుల భర్తీ : మంత్రి పొన్నంతల్లి గర్భంలోనే శిశువుకు శస్త్రచికిత్సతల్లి గర్భంలోనే శిశువుకు శస్త్రచికిత్సకాలిఫోర్నియాలో కార్చిచ్చు బీభత్సంకాలిఫోర్నియాలో కార్చిచ్చు బీభత్సంFinancial Emergency is Going on in State | రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ నడుస్తోంది : పాయల్ శంకర్Financial Emergency is Going on in State | రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ నడుస్తోంది : పాయల్ శంకర్
Яндекс.Метрика