చరిత్రలో ఇదే తొలిసారి||జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత #latestnews
మే నెలలోనే కృష్ణానదికి భారీ వరద, జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత
#JuralaProject #KrishnaRiver #FloodTelangana #SrisailamDam #HeavyRainfall #WaterRelease #TelanganaNews #KrishnaBasin #FloodManagement #IrrigationTelangana #DamGates #Monsoon2025 #WaterFlow #RiverManagement #TelanganaFloods
మేనెలలో సంభవించిన అసాధారణ వాతావరణం కారణంగా, క్రిష్ణా నదికి ఎగువ నుంచి భారీ వరద పోటెత్తింది. ఈ నేపథ్యంలో, మహబూబ్‌నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు అర్వైఆరువేల క్యూసెక్కుల నీరు చేరుతుండగా, అధికారులు జూరాల ప్రాజెక్ట్ యొక్క పది గేట్లను ఎత్తి, నీటిని శ్రీశైలం డ్యాంకు విడుదల చేస్తున్నారు. ఎప్పుడూ అత్యధిక ఎండలు నమోదయ్యే ఈ మే నెలలో, జూరాల ప్రాజెక్ట్ గేట్లద్వారా నీటిని విడుదల చేయడం అనేది, చరిత్రలో ఇదే తొలిసారి.
Heavy rainfall in the upper Krishna River basin has triggered significant flooding, leading to the opening of 10 gates at the Jurala Project in Mahbubnagar district. With an inflow of 66,000 cusecs, authorities are releasing water downstream to the Srisailam Dam. This marks a historic event, as it is the first time Jurala’s gates have been lifted in May. The project’s current storage stands at 5.516 TMC, against a full capacity of 9.657 TMC. The released water is expected to benefit farmers in Telangana and Andhra Pradesh by replenishing the Srisailam reservoir. If rainfall persists, inflows could reach 1.5 lakh cusecs by tomorrow, according to estimates. Officials are closely monitoring the situation to manage the flood effectively.
Видео చరిత్రలో ఇదే తొలిసారి||జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత #latestnews канала Andhra Reporter

Комментарии отсутствуют
Информация о видео
30 мая 2025 г. 10:04:42
00:00:20
Другие видео канала