Загрузка...

అమరుడైన ఏపీకి చెందిన మురళి నాయక్,దేశ రక్షణలో వీరమరణం. #news #OperationSindoor #IndianArmedForces

అమరుడైన మురళి నాయక్
దేశ రక్షణలో వీరమరణం

అమరుడైన మురళి నాయక్
దేశ రక్షణలో వీరమరణం

#MuraliNayak #PakistanAttack #IndianArmy #OperationSindoor #JammuKashmir #LineOfControl #AndhraPradesh #SriSathyaSai #Martyr #IndiaPakistanTensions #CrossBorderFiring #TerrorAttack #MilitaryConflict #PahalgamAttack #DroneStrikes #OperationSindoor #IndianArmedForces

ఆంధ్రప్ప్రదేష్కు చెందిన ఇండియన్ సోల్జర్ మురళి నాయక్, జమ్మూ కాష్మీర్లోని లైన్ఆఫ్కంట్రోల్ వద్ద పాకిస్థాన్ చేసిన దాడిలో, వీరమరణం పొందారు. ఈయన, శ్రీ సత్య సాయి జిల్లాలోని కల్లితండ గ్రామానికి చెందినవారు. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా, పాకిస్థాన్ మిస్సైల్ దాడులను తిప్పికొట్టే సమయంలో, ఈ దాడి జరిగింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మురళి నాయక్, తన తుదిస్వాసను విడిచి అమరులయ్యారు. ఆంధ్రప్రదేష్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన అంత్యక్రియలను రాష్ట్ర గౌరవాలతో జరుగుతామని ప్రకటించారు.

Murali Nayak, an Indian Army jawan from Andhra Pradesh, was martyred in a Pakistan attack along the Line of Control in Jammu and Kashmir on May 8, 2025. Hailing from Kalli Thanda village in Sri Sathya Sai district, Murali lost his life during heavy shelling amid Operation Sindoor, where Indian forces repelled Pakistan’s drone and missile attacks. The incident occurred as tensions escalated following India’s retaliatory strikes on terror camps in Pakistan, triggered by the April 22 Pahalgam attack that killed 26 people. Andhra Pradesh CM N Chandrababu Naidu and Governor Syed Abdul Nazeer expressed condolences, with the state announcing full honors for Murali’s last rites. His body is expected to reach his village on May 10, 2025. The martyrdom of this 25-year-old, the only son of daily wagers Mudavath Sriram and Jyothibai, has left his community in mourning.

Видео అమరుడైన ఏపీకి చెందిన మురళి నాయక్,దేశ రక్షణలో వీరమరణం. #news #OperationSindoor #IndianArmedForces канала Andhra Reporter
Яндекс.Метрика

На информационно-развлекательном портале SALDA.WS применяются cookie-файлы. Нажимая кнопку Принять, вы подтверждаете свое согласие на их использование.

Об использовании CookiesПринять