Загрузка страницы

పంటల సాగు కంటే గొర్రె పొట్టేళ్ల పెంపకమే బాగుంది | Sheep Farmer Experience | తెలుగు రైతుబడి

గత మూణ్నాలుగు సంవత్సరాలుగా గొర్రె పొట్టేళ్లు పెంచుతున్న రైతు సైది రెడ్డి గారు.. ఈ వీడియోలో తన అనుభవాన్ని ఇతర రైతుల కోసం పంచుకున్నారు. నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం కడపర్తి గ్రామానికి చెందిన సైది రెడ్డి గారు.. ప్రతి బ్యాచ్ లో 40 నుంచి 50 పొట్టేళ్లు పెంచుతున్నారు. నాలుగు నెల్ల పాటు వాటిని పెంచి వ్యాపారులకు అమ్మి.. మంచి లాభాలు పొందుతున్నానని వివరించారు. వీడియో మొత్తం చూసి పూర్తి వివరాలు తెలుసుకోండి.

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : పంటల సాగు కంటే గొర్రె పొట్టేళ్ల పెంపకమే బాగుంది | Sheep Farmer Experience | తెలుగు రైతుబడి

#RythuBadi #పొట్టేళ్లపెంపకం #SheepFarm

Видео పంటల సాగు కంటే గొర్రె పొట్టేళ్ల పెంపకమే బాగుంది | Sheep Farmer Experience | తెలుగు రైతుబడి канала తెలుగు రైతుబడి
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
21 августа 2021 г. 18:46:27
00:19:23
Другие видео канала
Potato Harvesting | బంగాళాదుంప ఏరుతున్నరు | RythuBadiPotato Harvesting | బంగాళాదుంప ఏరుతున్నరు | RythuBadiఉల్లిగడ్డ విత్తనాలు సాగు చేస్తున్నారు.. పెట్టుబడి, దిగుబడి? | రైతు బడిఉల్లిగడ్డ విత్తనాలు సాగు చేస్తున్నారు.. పెట్టుబడి, దిగుబడి? | రైతు బడి4 ఎకరాల బంతి.. 7సార్లు కోత.. 12 లక్షల పంట Marigold Farming4 ఎకరాల బంతి.. 7సార్లు కోత.. 12 లక్షల పంట Marigold Farmingరెండేండ్లుగా యవ్వలు పండిస్తున్న | Indian Oats | రైతు బడిరెండేండ్లుగా యవ్వలు పండిస్తున్న | Indian Oats | రైతు బడిఓట్లలో మనం గెలిచాం #rythubadi #nationalcreatorsaward #mygovఓట్లలో మనం గెలిచాం #rythubadi #nationalcreatorsaward #mygov18000 కోళ్లు పెంచుతున్నారు #rythubadi #layerfarming #eggsfarm18000 కోళ్లు పెంచుతున్నారు #rythubadi #layerfarming #eggsfarmఈత తోట పెట్టినం.. కల్లు గీసి అమ్ముతున్నం | రైతు బడిఈత తోట పెట్టినం.. కల్లు గీసి అమ్ముతున్నం | రైతు బడిఎండాకాలంలో పత్తి పండిస్తున్నం.. దిగుబడి బాగుంది | Summer Cotton | రైతు బడిఎండాకాలంలో పత్తి పండిస్తున్నం.. దిగుబడి బాగుంది | Summer Cotton | రైతు బడిTurmeric Farming | పసుపు మా తల్లి పంట | రైతు బడిTurmeric Farming | పసుపు మా తల్లి పంట | రైతు బడి40 ఎకరాల్లో చీని సాగు.. ఎకరం 30 టన్నుల పంట | రైతు బడి40 ఎకరాల్లో చీని సాగు.. ఎకరం 30 టన్నుల పంట | రైతు బడిఎర్ర జొన్న Red Jowar Farming #shortsఎర్ర జొన్న Red Jowar Farming #shortsపొగాకు నర్సరీ మాది | Tobacco Nursery | రైతు బడిపొగాకు నర్సరీ మాది | Tobacco Nursery | రైతు బడి25 ఎకరాల్లో ఆయిల్ పామ్ వేశాను  #shorts25 ఎకరాల్లో ఆయిల్ పామ్ వేశాను #shortsపొద్దు తిరుగుడు పంట వేశాను | Sun Flower Cultivation | రైతు బడిపొద్దు తిరుగుడు పంట వేశాను | Sun Flower Cultivation | రైతు బడినేను పదేండ్లుగా ఎర్రజొన్నలు పండిస్తున్ననేను పదేండ్లుగా ఎర్రజొన్నలు పండిస్తున్న8 HF ఆవులతో డెయిరీ.. ఇంటి మనుషులమే పని | రైతుబడి8 HF ఆవులతో డెయిరీ.. ఇంటి మనుషులమే పని | రైతుబడిబంతి మొక్కలు 4 రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నాం | Marigold Plantsబంతి మొక్కలు 4 రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నాం | Marigold PlantsTelugu Rythubadi with Shiva Agri Clinic | రైతు బడిTelugu Rythubadi with Shiva Agri Clinic | రైతు బడిడ్రాగన్ ఫ్రూట్ సాగులో ఖర్చు తగ్గే ప్లాన్ #shortsడ్రాగన్ ఫ్రూట్ సాగులో ఖర్చు తగ్గే ప్లాన్ #shortsపశు గ్రాసం కోసం వరి కోసి కుప్ప వేస్తున్నారు #shortsపశు గ్రాసం కోసం వరి కోసి కుప్ప వేస్తున్నారు #shortsలీజు షెడ్డులో ఆవుల డెయిరీ #shortsలీజు షెడ్డులో ఆవుల డెయిరీ #shorts
Яндекс.Метрика