Загрузка страницы

ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ | Arrest Warrant Issued Against Hassan MP Prajwal Revanna

మహిళలపై లైంగిక దౌర్జన్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక న్యాయస్థానం వారెంట్ జారీ చేసింది. ఈ కేసు దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ముందు విచారణకు హాజరు కాకపోవటంతో అధికారులు కోర్టును ఆశ్రయించారు. మూడు వారాలుగా పరారీలో ఉన్న ప్రజ్వల్ జర్మనీ నుంచి లండన్ కు
రైల్లో వెళ్లాడని సిట్ ధ్రువీకరించుకుంది. ఇప్పటికే పలుసార్లు భారత్ కు టికెట్లు బుక్ చేసుకొని రద్దు చేసుకున్నట్లు గుర్తించింది. దీంతో చేసేది లేక సిట్ కోర్టును ఆశ్రయించడంతో అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఇప్పటికే ప్రజ్వల్ పై ఇంటర్ పోల్ బ్లూ కార్నర్ నోటీసు జారీ అయ్యింది. ప్రజ్వల్ ను మరింత కట్టడి చేసేందుకు బ్యాంక్ ఖాతాలపై అధికారులు దృష్టి సారించారు. లైంగిక దౌర్జన్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ తండ్రి హెచ్.డి.రేవణ్ణ ప్రస్తుతం బెయిల్ పై బయటకొచ్చారు. ప్రజ్వల్ పై చర్యలకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన తాత, మాజీ ప్రధాని హెచ్ .డి.దేవేగౌడ శనివారం స్పష్టం చేశారు
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7rVJB9RZAcufTkzl3O
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7rVJB9RZAcufTkzl3O
☛ Visit our Official Website: http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Видео ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ | Arrest Warrant Issued Against Hassan MP Prajwal Revanna канала ETV Andhra Pradesh
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
19 мая 2024 г. 11:43:19
00:00:54
Другие видео канала
5 PM | 10th June 2024 | Ghantaravam | News Headlines | ETV Andhra Pradesh5 PM | 10th June 2024 | Ghantaravam | News Headlines | ETV Andhra Pradeshప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ | Narendra Modi Sworn in PM For Third Term | Idisangathiప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ | Narendra Modi Sworn in PM For Third Term | Idisangathiకార్యకర్తగా మొదలై ప్రధానిగా ఎదిగిన మోదీ | PM Modi Political Journey From Cadre to PMకార్యకర్తగా మొదలై ప్రధానిగా ఎదిగిన మోదీ | PM Modi Political Journey From Cadre to PM12 Noon | 11th June 2024 | Ghantaravam | News Headlines | ETV Andhra Pradesh12 Noon | 11th June 2024 | Ghantaravam | News Headlines | ETV Andhra Pradeshకాల్పుల విరమణ పాటించాల్సిందే | ఐరాస | UNO Approved Resolution | Ceasefire Over Israel Hamas Conflictకాల్పుల విరమణ పాటించాల్సిందే | ఐరాస | UNO Approved Resolution | Ceasefire Over Israel Hamas Conflictజనసేన శాసనసభాపక్ష నేతగా పవన్‌ కల్యాణ్ | Pawan Kalyan as Janasena LP Leader | Proposed by Nadendlaజనసేన శాసనసభాపక్ష నేతగా పవన్‌ కల్యాణ్ | Pawan Kalyan as Janasena LP Leader | Proposed by Nadendla3 PM | 9th June 2024 | Ghantaravam | News Headlines | ETV Andhra Pradesh3 PM | 9th June 2024 | Ghantaravam | News Headlines | ETV Andhra Pradesh4 PM | 10th June 2024 | Ghantaravam | News Headlines | ETV Andhra Pradesh4 PM | 10th June 2024 | Ghantaravam | News Headlines | ETV Andhra Pradeshరామోజీరావు మృతికి ఒడిశా మీడియా నివాళి | Odisha Media Representatives Tribute | Demise of Ramoji Raoరామోజీరావు మృతికి ఒడిశా మీడియా నివాళి | Odisha Media Representatives Tribute | Demise of Ramoji Raoతెదేపా శాసనసభాపక్షనేతగా చంద్రబాబు | Chandrababu Elected as TDP Legislative Party Leader | Atchhennaతెదేపా శాసనసభాపక్షనేతగా చంద్రబాబు | Chandrababu Elected as TDP Legislative Party Leader | Atchhenna9 AM | 11th June 2024 | Ghantaravam | News Headlines| ETV Andhra Pradesh9 AM | 11th June 2024 | Ghantaravam | News Headlines| ETV Andhra PradeshTDP | Janasena | BJP | Alliance Leaders Speech | NDA MLA's Legislative MeetingTDP | Janasena | BJP | Alliance Leaders Speech | NDA MLA's Legislative Meetingఅన్నదాత | 10th June 2024 | Annadata | Full Bulletin | ETV Andhra Pradeshఅన్నదాత | 10th June 2024 | Annadata | Full Bulletin | ETV Andhra Pradeshసుపరిపాలన అందించడమే కూటమి లక్ష్యం | NDA Govt. Aims to Provide Good Governance | Purandeswariసుపరిపాలన అందించడమే కూటమి లక్ష్యం | NDA Govt. Aims to Provide Good Governance | Purandeswariఅభివృద్ధి బాటలో అమరావతి ప్రాంతం | All Obstructions Cleared to Amaravati Development | Opined Farmersఅభివృద్ధి బాటలో అమరావతి ప్రాంతం | All Obstructions Cleared to Amaravati Development | Opined Farmers🔴Live: జవహర్‌ రెడ్డి అక్రమాలపై మూర్తియాదవ్‌ ప్రెస్‌మీట్‌ | Jawahar Reddy Irregularities | Janasena🔴Live: జవహర్‌ రెడ్డి అక్రమాలపై మూర్తియాదవ్‌ ప్రెస్‌మీట్‌ | Jawahar Reddy Irregularities | Janasenaఅక్షర సూర్యుడి అంతిమ సందేశం | Ramoji Rao Final Messageఅక్షర సూర్యుడి అంతిమ సందేశం | Ramoji Rao Final MessageRussai-Ukraine War | Russia on Alert After Drones Fired At MoscowRussai-Ukraine War | Russia on Alert After Drones Fired At Moscowకూటమి నేతలకు ఉద్యోగి వినూత్న శుభాకాంక్షలు | Bank Employee Congrats With Sand Art | to NDA Govt.కూటమి నేతలకు ఉద్యోగి వినూత్న శుభాకాంక్షలు | Bank Employee Congrats With Sand Art | to NDA Govt.Goa Peoples Participates in Diwali Celebraions With Enthusiaism |దీపావళి సందర్భంగా నరకాసుర వధ పోటీలుGoa Peoples Participates in Diwali Celebraions With Enthusiaism |దీపావళి సందర్భంగా నరకాసుర వధ పోటీలుఎన్‌డీఏ శాసన సభాపక్షనేతగా చంద్రబాబు-Chandrababu Unianimously Elected as NDA Legislative Party Leaderఎన్‌డీఏ శాసన సభాపక్షనేతగా చంద్రబాబు-Chandrababu Unianimously Elected as NDA Legislative Party Leader
Яндекс.Метрика