Загрузка...

పత్తికొండ: వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు | Kurnool | Andhra Pradesh | Way2news Telugu

Kurnool వార్తల కోసం Download వే2న్యూస్ App
పత్తికొండలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రభోత్సవం కల్యాణోత్సవం రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. నేడు వసంతోత్సవాన్ని, గ్రామోత్సవాన్ని నిర్వహించారు. వసంతోత్సవంలో శ్రీవారు దేవేరులతో కలిసి పట్టణ ప్రధాన రహదారుల్లో ఊరేగించారు. శ్రీవారు దేవేరులకు భక్తులు ప్రతి ఇంటి వద్ద టెంకాయలు, పూలు, పళ్ళు, అగర్బత్తులు సమర్పించారు.

As part of the Sri Lakshmi Venkateswara Swamy Brahmotsavam, Prabhotsavam, Kalyanotsavam, Rathotsavam were grandly organized in Pattikonda. Today, Vasantotsavam and Gramotsavam were organized. During Vasantotsavam, Srivaru along with his deities took out a procession on the main roads of the city. Devotees offered Temkaya, flowers, fruits, and incense sticks to Srivaru deities at every house. #procession #gramotsavam #devotees #vasantotsavam #vasantotsavam #incensesticks #prabhotsavam #rathotsavam #srivarudeities #pattikonda #prabhotsavam #mainroads #thesrilakshmivenkateswaraswamybrahmotsavam #kalyanotsavam #fruits #gramotsavam #pattikonda #kalyanotsavam #flowers #incensesticks #rathotsavam #srivaru #srilakshmivenkateswaraswamybrahmotsavam #srilakshmivenkateswaraswamybrahmotsavam #temkaya #temkaya #way2news #way2newstelugu

Видео పత్తికొండ: వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు | Kurnool | Andhra Pradesh | Way2news Telugu канала Way2News - Kurnool
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки