Загрузка...

శ్రీమఠంలో మూల బృందావనానికి ప్రత్యేక పూజలు | Kurnool | Andhra Pradesh | Way2news Telugu

Kurnool వార్తల కోసం Download వే2న్యూస్ App
మంత్రాలయంలో కొలువైన శ్రీగురు రాఘవేంద్రస్వామి మూల బృందావనానికి బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మూల బృందావనానికి అర్చకులు సుప్రభాత సేవతో ప్రారంభించి నిర్మాల్యం, క్షీరాభిషేకం, పంచామృత అభిషేకాలు నిర్వహించారు. అనంతరం తులసి అర్చనలు చేసి బృందావనాన్ని పూలు, బంగారు కవచాలతో అలంకరించారు. నైవేద్యాలు సమర్పించి మంగళ హారతులు ఇచ్చారు. #brindavanofsrigururaghavendraswamy #naivedya #mangalaaarti #mantralayam #tulsiarchanas #suprabhata #brindavan #aarti #panchamruthaabhishekam #nirmalyam #morningservice #goldshields #ksheeraabhishekam #srigururaghavendraswamy #seva #mangala #suprabhataseva #way2news #way2newstelugu

Видео శ్రీమఠంలో మూల బృందావనానికి ప్రత్యేక పూజలు | Kurnool | Andhra Pradesh | Way2news Telugu канала Way2News - Kurnool
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки