CM A. Revanth Reddy : సంక్రాంతి నుంచి రైతు భరోసా | Rythu Bharosa | Telangana Legislative Assembly
Hon'ble Chief Minister A. Revanth Reddy assured that the Rythu Bharosa scheme, an investment assistance initiative, will be provided to all farmers involved in agriculture. Speaking during a discussion in the Legislative Assembly, the CM reiterated his government’s commitment to supporting Dalits, tribals, weaker sections, and farming families who consider the land their mother. He emphasized that the scheme will be implemented effectively, incorporating valuable suggestions from all stakeholders.
#telangana #cmrevanthreddy #rythubharosa #telanganaassembly #telanganalegislativeassembly #runamafi #farmer #farmers #telanganafarmers #farmloanwaiver #rythubandhu #telanganarising #prajapalana #hyderabad #revanthreddy #500bonus #agriculture #bankloan #telanganagoverment #input #inputinvestment
రైతుకు పెట్టుబడి సహాయం అందించే రైతు భరోసా పథకం విషయంలో ఎవరికి ఎలాంటి అనుమానాలు అక్కరలేదని, వ్యవసాయం చేసుకునే ప్రతి ఒక్కరికీ రైతు భరోసా అందుతుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు శాసనసభలో ప్రకటించారు. నిరుపేదలు ముఖ్యంగా దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, వ్యవసాయ కుటుంబాలు, భూమినే నమ్ముకుని భూమినే అమ్మగా భావించి దానిచుట్టే జీవితం ముడిపడి ఉన్న రైతులను ఆదుకోవాలన్నదే ప్రభుత్వ ఆలోచన. అందరి సూచనలు పరిగణలోకి తీసుకుని రైతాంగానికి మరింత మేలు కలిగే రీతిలో రైతు భరోసాను అమలు చేస్తామని చెప్పారు. వ్యవసాయం చేసుకునే వారికి పెట్టుబడి రూపంలో నగదు రూపంలో సహాయం రైతులకు చేరవేయాలన్నదే రైతు భరోసా పథకం ఉద్దేశం అని సీఎం గారు తెలిపారు. రైతు భరోసా అంశం శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. రైతు భరోసా అమలు విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కరలేదని స్పష్టం చేశారు. గడిచిన ఐదేళ్లలో దాదాపు 22 వేల కోట్ల మేరకు రాళ్లు, రప్పలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ భూములకు పంచారు. అలాంటి వాటి విషయంలో అన్ని రాజకీయ పార్టీలు సూచనలు ఇవ్వాలని కోరారు.
Видео CM A. Revanth Reddy : సంక్రాంతి నుంచి రైతు భరోసా | Rythu Bharosa | Telangana Legislative Assembly канала Telangana CMO

Комментарии отсутствуют
Информация о видео
21 декабря 2024 г. 21:12:29
00:00:49
Другие видео канала