Загрузка...

Unemployment Rate Reduced in Telangana: CM Revanth Reddy in Assembly | Youth Empowerment

Hon'ble Chief Minister Shri A. Revanth Reddy stated that the unemployment rate in Telangana has decreased due to large-scale government job recruitment, improved opportunities in the private sector, and a focus on skill training. He reaffirmed the people's government's commitment to youth empowerment and ensuring better prospects for the state's young population.

Replying to the debate on the Motion of Thanks to the Hon'ble Governor’s address in the Telangana Legislative Assembly, he addressed key issues. Following his response, the Speaker announced that the Motion of Thanks was unanimously passed by the House.

పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు చేపట్టడం, ప్రైవేటు రంగంలో అవకాశాలను మెరుగుపర్చడం, నైపుణ్య శిక్షణకు పెద్దపీట వేస్తున్న క్రమంలో తెలంగాణలో నిరుద్యోగ రేటు తగ్గిందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు చెప్పారు. యువజన సాధికారత కల్పించాలనే లక్ష్యానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ గారు చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శాసనసభలో జరిగిన చర్చకు ముఖ్యమంత్రి గారు సమాధానం ఇచ్చారు. అన్ని అంశాలను ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి గారు సమాధానం ఇచ్చిన అనంతరం గవర్నర్ కు ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించినట్టు స్పీకర్ గారు ప్రకటించారు.

#telangana #cmrevanthreddy #telanganaassembly #governor #motionofthanks #telanganadevelopment #welfare #peoplesgovernment #prajapalana #telanganamovement #legislativeassembly #governorsaddress #tgassembly #telanganapolitics #telanganagovernment #cmrevanthreddyfullspeech #hyderabad #revanthreddy #youthempowerment #jobs #govtjobs #recruitment #youth #skill #skilldevelopment #jobopportunities #hyderabad

Видео Unemployment Rate Reduced in Telangana: CM Revanth Reddy in Assembly | Youth Empowerment канала Telangana CMO
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки