కూటమి ఇచ్చిన హామీలు అమలు చేయలేదు: రాము | Krishna | Andhra Pradesh | Way2news Telugu
Krishna వార్తల కోసం Download వే2న్యూస్ App
పెడన నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో ఆదివారం వెన్నుపోటు దినం పోస్టర్‌ను నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ఉప్పాల రాము ఆవిష్కరించారు. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలోనే ప్రజలకు తమ నిరంకుశ, అరాచక పాలనను పరిచయం చేసిందని విమర్శించారు. జూన్ 4తో కూటమి ప్రభుత్వానికి ఏడాది పూర్తవుతున్నా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని రాము ధ్వజమెత్తారు.
Constituency in-charge Uppala Ramu unveiled the poster of Back Pain Day on Sunday at the YSRCP office in Pedana constituency. He criticized the alliance government led by Chandrababu for introducing its autocratic and anarchic rule to the people within a year. Ramu flagged that the alliance government has not fulfilled the promises made before the elections even though it will complete a year on June 4. #ysrcp #backpainday #anarchicrule #sunday #ysrcpoffice #chandrababu #uppalaramu #pedana #backpainday #uppalaramu #chandrababunaidu #electionpromises #pedanaconstituency #ysrcp #alliancegovernment #pedanaconstituency #way2news #way2newstelugu
Видео కూటమి ఇచ్చిన హామీలు అమలు చేయలేదు: రాము | Krishna | Andhra Pradesh | Way2news Telugu канала Way2News - Krishna

Комментарии отсутствуют
Информация о видео
1 июня 2025 г. 23:05:45
00:00:33
Другие видео канала