గుడివాడలో వెన్నుపోటు దినం కార్యక్రమం | Krishna | undefined | Way2news Telugu
Krishna వార్తల కోసం Download వే2న్యూస్ App
గుడివాడ వైసీపీ ఆధ్వర్యంలో బుధవారం వెన్నుపోటు దినం కార్యక్రమం నిర్వహించారు. ఆఫీసర్ క్లబ్ రోడ్డులోని ఓ ఫంక్షన్ హాల్ వద్ద నుంచి ర్యాలీగా బయలుదేరిన పార్టీ నాయకులు, అభిమానులను పోలీసులు అడ్డుకున్నారు. 10 మంది వరకే పరిమితం చేయడంతో వారు ఆర్డీఓ బాలసుబ్రమణ్యంకు వినతిపత్రం అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా వారు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలలో ఒకటి కూడా అమలు చేయలేదన్నారు.
Gudivada YCP organized a Back Pain Day program on Wednesday. The police stopped the party leaders and fans who were leaving for a rally from a function hall on Officer Club Road. After limiting the number of people to 10, they handed over a petition to RDO Balasubramaniam. They said that even after a year of coming to power, the coalition government has not implemented any of the Super Six promises they made. #gudivadaycp #backpaindayprogram #supersixpromises #pain #supersixpromises #rdobalasubramaniam #partyleaders #officerclubroad #supersix #rally #police #rdobalasubramaniam #functionhall #petition #ycp #backpainday #gudivada #coalitiongovernment #back #wednesday #coalitiongovernment #way2news #way2newstelugu
Видео గుడివాడలో వెన్నుపోటు దినం కార్యక్రమం | Krishna | undefined | Way2news Telugu канала Way2News - Krishna

Комментарии отсутствуют
Информация о видео
4 июня 2025 г. 21:31:11
00:01:32
Другие видео канала