Загрузка...

HYDలో GHMC కార్మికుల కష్టాలు | Hyderabad | Telangana | Way2news Telugu

Hyderabad వార్తల కోసం Download వే2న్యూస్ App
GHMC పరిధిలో పారిశుద్ధ్య కార్మికులు కార్యక్రమాలలో భాగంగా రోడ్లను శుభ్రం చేస్తూ చెత్తను తొలగిస్తూ ఉంటారు. అయితే చెత్తను సేకరించి సమయంలో తప్పనిసరిగా చేతులకు గ్లౌజ్ వేసుకొని పనులు చేయాలి. కూకట్‌పల్లి సర్కిల్ పరిధిలో ఒక్క GHMC కార్మికుడికి కూడా గ్లౌజులు లేకపోవడంతో విమర్శలు వస్తున్నాయి. ప్రతి ఏడు వారికి ఇచ్చే కిట్‌లో నాణ్యత లోపం ఉండడం, త్వరగా చిరిగిపోవడంతో వాడలేకపోతున్నామని కార్మికులు వాపోయారు.

Sanitation workers in the GHMC area clean the roads and remove garbage as part of their activities. However, they must wear gloves while collecting garbage. There is criticism that not a single GHMC worker in the Kukatpally circle area does not have gloves. The workers complained that the kit given to every seven people is of poor quality and is not usable as it gets torn quickly. #kukatpally #kukatpallycirclearea #protectiveequipment #garbagecollection #poorquality #ghmc #ghmcarea #ghmcworker #qualityissues #sanitationworkers #workercomplaints #ghmc #kukatpally #way2news #way2newstelugu

Видео HYDలో GHMC కార్మికుల కష్టాలు | Hyderabad | Telangana | Way2news Telugu канала Way2News - Gadwal
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки