పాతబస్తీలో పర్యటించిన సీవీ ఆనంద్ | Hyderabad | Telangana | Way2news Telugu
Hyderabad వార్తల కోసం Download వే2న్యూస్ App
పాతబస్తీలో సిటీ పోలీస్ కమిషనర్ సందర్శించారు. షాబ్ ఈ ఖదర్ సందర్భంగా సౌత్ జోన్ డీసీపీ, ఉన్నతాధికారులతో కలిసి పలు ప్రాంతాల్లో ఆయన బందోబస్తును పర్యవేక్షించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని పలు సూచనలు చేశారు. శుక్రవారం ప్రత్యేక ప్రార్థనల సందర్భంగా బందోబస్తు వివరాలు ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు.
The City Police Commissioner visited the old city. He, along with the South Zone DCP and senior officials, inspected the security arrangements in various areas on the occasion of Shaab-e-Qadr. He made several suggestions to ensure that the people do not face any inconvenience. He inquired from senior officials about the security arrangements during the special prayers on Friday. #variousareas #securityarrangements #friday #qadr #specialprayers #police #citypolicecommissioner #oldcity #southzonedcp #southzone #severalsuggestions #dcp #commissioner #seniorofficials #shaab #way2news #way2newstelugu
Видео పాతబస్తీలో పర్యటించిన సీవీ ఆనంద్ | Hyderabad | Telangana | Way2news Telugu канала Way2News - Gadwal

Комментарии отсутствуют
Информация о видео
28 марта 2025 г. 9:03:52
00:00:14
Другие видео канала