Загрузка страницы

₹10 ఫీజని చెప్పి మందులలో దోచేస్తున్నారని విమర్శిస్తుంటారు. | Dr.Noori Parveen | Josh Talks Telugu

సాధారణంగా వైద్య విద్య అంటేనే ఖరీదైనది. మరి అటువంటి ఖరీదైన డాక్టర్ డిగ్రీ ని పొందాలంటే దానికోసం ఎంతో కృషి చెయ్యాలి . ఆతరువాత మంచి డాక్టర్ గా పేరు సంపాదించుకోవటానికి ఎంతో అంకిత భావంతో ఉండాలి. చదివిన విద్య పది మందికి ఉపయోగపడాలనే అంకిత భావం, వేల మందికి వెలుగులు పంచాలనే తపన, పేద ప్రజలకు వైద్యం అందుబాటలో ఉండాలనే మంచి హృదయం తో వారికి ఆసరాగా నిలవాలనే సేవ గుణంతో ఓ యువ వైద్యురాలు వినూత్న సేవకు శ్రీకారం చుట్టారు. మార్చి 23, 2020న లాక్‌డౌన్ ప్రకటించినప్పుడు అందరూ ఇళ్ళకే పరిమితమైనారు అటువంటి సందర్భంలో డాక్టర్ నూరీ పర్వీన్ గారు కూడా అందరిని అనుసరించి కడపలోని తన ప్రైవేట్ క్లినిక్ అయిన డాక్టర్ నూరీస్ హెల్త్ కేర్‌ను మూసివేసి ఇంట్లోనే ఉండిపోయారు కానీ ఏదో తప్పు చేస్తున్నాను అనే భావన ఆమెకి అనిపించి "ఇప్పుడు నిరుపేదలకు ఎవరు సహాయం చేస్తారు?" అనే ఆలోచనతో కేవలం పది రూపాయలకే వైద్యం ను అందిస్తూ చిన్న క్లినిక్ ను సూపర్ స్పెషలిటీ హాస్పిటల్ గా తయారు చేసారు. మరి ఈ విధంగా ఆమెకు సహాయం చెయ్యడానికి స్ఫూర్తి ఎవరో ఈ జోష్ టాక్ ద్వారా తెలుసుకుందాం.

In the Chilakalabavi area of Kadapa town in Andhra Pradesh, Noori Parveen, a doctor is being hailed as ‘Mother Teresa of Kadapa’ for her service to the community through her service that charges a consultation fee of just Rs 10. When Noori started Dr. Noori’s Health Care clinic, word quickly spread among the public about the ‘Rs 10 doctor’ and patients started pouring into the clinic. In this Josh Talks Telugu Dr Noori Parveen shares, what kept her motivated to get an MBBS seat, gives study motivation, how she was inspired to do service. She studied hard and failed many times. But cleared all medical entrance exams with his hard work and determination. She faced struggles, failures, and challenges. However, she overcame all of them and today he is successful in life. Find all your answers in this Inspirational and Motivational Josh Talk.

జోష్ టాక్స్ పాడ్‌కాస్ట్‌లో ఈ ఎపిసోడ్‌ని వినండి, exclusively on Spotify https://open.spotify.com/episode/29GH5VlviJr8HaG1zo0eqS?si=iCpFao-_Rc-A8xLMjIFdaQ

Josh Talks passionately believes that a well-told story has the power to reshape attitudes, lives, and ultimately, the world. We are on a mission to find and showcase the best motivational stories from across India through documented videos, motivational speeches, and live events held all over the country. Josh Talks Telugu aims to inspire and motivate you by bringing the best Telugu motivational videos and stories in Telugu. What started as a simple conference is now a fast-growing media platform that covers the most innovative rags to riches, struggles to success, zero to hero, and failure to success stories with speakers from every conceivable background, including entrepreneurship, women’s rights, public policy, sports, entertainment, and social initiatives. With 10 languages in our ambit, our stories and speakers echo one desire: to inspire action. Our goal is to unlock the potential of passionate young Indians from rural and urban areas by inspiring them to overcome the challenges they face in their careers or business and helping them discover their true calling in life.
-----**DISCLAIMER**-----
All of the views and work outside the pretext of the speaker's video are his/ her own, and Josh Talks, by any means, does not support them directly or indirectly and neither is it liable for it. Viewers are requested to use their own discretion while viewing the content and focus on the entirety of the story rather than finding inferences in its parts. Josh Talks by any means, does not further or amplify any specific ideology or propaganda.

#InspiringStory #StudyMotivation #JoshTalksTelugu

Видео ₹10 ఫీజని చెప్పి మందులలో దోచేస్తున్నారని విమర్శిస్తుంటారు. | Dr.Noori Parveen | Josh Talks Telugu канала జోష్ Talks
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
24 февраля 2022 г. 18:29:45
00:10:08
Другие видео канала
సమాజ సేవ కోసం కదిలిన యువసేన |Arun Daniel|TELUGU INSPIRATIONAL SPEECHES|JOSH TALKS TELUGUసమాజ సేవ కోసం కదిలిన యువసేన |Arun Daniel|TELUGU INSPIRATIONAL SPEECHES|JOSH TALKS TELUGUFear అధిగమించి ఒక Public speaker గా ఎలా మారానో తెలుసా ? | Gayatri Kate | Josh Talks TeluguFear అధిగమించి ఒక Public speaker గా ఎలా మారానో తెలుసా ? | Gayatri Kate | Josh Talks Teluguనీటి సంరక్షణ మన చేతుల్లోనే  ఉంది |Kalpana Ramesh|Telugu Motivational Videos|Josh Talks Teluguనీటి సంరక్షణ మన చేతుల్లోనే ఉంది |Kalpana Ramesh|Telugu Motivational Videos|Josh Talks Telugukeeda Cola కి ముందు ఎన్నో కష్టాలు, అవమానాలు. | Chaithanya Rao | Josh Talks Telugukeeda Cola కి ముందు ఎన్నో కష్టాలు, అవమానాలు. | Chaithanya Rao | Josh Talks Teluguనీ సంకల్పమే వాటికి సమాధానం అవుతుంది | Gayatri | Josh Talks Teluguనీ సంకల్పమే వాటికి సమాధానం అవుతుంది | Gayatri | Josh Talks TeluguChildhood లోనే Life యొక్క అర్థం తెలుసుకున్న | M Pulakita Hasvi | Josh Talks TeluguChildhood లోనే Life యొక్క అర్థం తెలుసుకున్న | M Pulakita Hasvi | Josh Talks TeluguStruggles లో Opportunities కోసం వెతకండి | Education Can End Poverty | Shiva | Josh Talks TeluguStruggles లో Opportunities కోసం వెతకండి | Education Can End Poverty | Shiva | Josh Talks Teluguనోటి నుండి మాట రాలేదు | Murthy Vadapalli | Public Speaking | Josh Talks Teluguనోటి నుండి మాట రాలేదు | Murthy Vadapalli | Public Speaking | Josh Talks TeluguIndia’s Biggest Celebration of Inspirational Stories 🇮🇳 | Josh  MARATHON -Teaser | Josh Talks TeluguIndia’s Biggest Celebration of Inspirational Stories 🇮🇳 | Josh MARATHON -Teaser | Josh Talks TeluguMBBS రాకపోతే Career లేదనుకున్నాను | Mayuri Avula | Josh Talks TeluguMBBS రాకపోతే Career లేదనుకున్నాను | Mayuri Avula | Josh Talks TeluguLife మలుపు తిరిగే నిర్ణయం తీసుకున్న | Dheeraj Allamaneni | Josh Talks TeluguLife మలుపు తిరిగే నిర్ణయం తీసుకున్న | Dheeraj Allamaneni | Josh Talks TeluguBUSINESS IDEA యె కాదు, EXECUTION కూడా IMPORTANT  | STARTUP IDEA | SURAJ PUSARLA | Josh Talks TeluguBUSINESS IDEA యె కాదు, EXECUTION కూడా IMPORTANT | STARTUP IDEA | SURAJ PUSARLA | Josh Talks Teluguనవ్వేవాళ్ళని చూసి ఆగిపోకు బాస్ | Boda Jayanth Maadhur | Josh Talks Teluguనవ్వేవాళ్ళని చూసి ఆగిపోకు బాస్ | Boda Jayanth Maadhur | Josh Talks TeluguSuccess కోసం పరితపించే ప్రతిక్షణం Success యే | Zero to Hero | Guru Shankar | Josh Talks TeluguSuccess కోసం పరితపించే ప్రతిక్షణం Success యే | Zero to Hero | Guru Shankar | Josh Talks Teluguమంచి పని చేస్తే ఇలా ఉంటుందా | What Makes A Hero? | Santhosh Manduva | Josh Talks Teluguమంచి పని చేస్తే ఇలా ఉంటుందా | What Makes A Hero? | Santhosh Manduva | Josh Talks Teluguఈ Challenge లో మీరు కూడా పాల్గొనండి | Manju Latha Kalanidhi | Josh Talks Teluguఈ Challenge లో మీరు కూడా పాల్గొనండి | Manju Latha Kalanidhi | Josh Talks Teluguనీవు మాట్లాడే క్షణం నీ కళ్ళలో... | Vangipurapu Ravi Kumar | Josh Talks Teluguనీవు మాట్లాడే క్షణం నీ కళ్ళలో... | Vangipurapu Ravi Kumar | Josh Talks Teluguఈ Business Idea కోటీశ్వరుడిని చేసింది | Passion Vs Profession | Sukumar | Josh Talks Teluguఈ Business Idea కోటీశ్వరుడిని చేసింది | Passion Vs Profession | Sukumar | Josh Talks Teluguఏ Problem ఐనా Root Cause తెలుసికోండి! | Telugu Motivation | Pradeepa Jadhav | Josh Talks Teluguఏ Problem ఐనా Root Cause తెలుసికోండి! | Telugu Motivation | Pradeepa Jadhav | Josh Talks Telugu25 ఏళ్ళ కార్పొరేట్ కెరీర్ వదిలేసా .. | Masterchef telugu finalist | Jaideep | Josh Talks Telugu25 ఏళ్ళ కార్పొరేట్ కెరీర్ వదిలేసా .. | Masterchef telugu finalist | Jaideep | Josh Talks Teluguమొహమాటస్తులు ఇది తెలుసుకోవాలి | Can Introverts be Successful? | Ashlesha | Josh Talks Teluguమొహమాటస్తులు ఇది తెలుసుకోవాలి | Can Introverts be Successful? | Ashlesha | Josh Talks Telugu
Яндекс.Метрика