Загрузка страницы

MBBS రాకపోతే Career లేదనుకున్నాను | Mayuri Avula | Josh Talks Telugu

అనుకున్నది సాధించలేదు కదా అని నిరాశ పడకుండా మనదైన మార్గాన్ని ఎంచుకొని కష్టపడితే విజయం తప్పక సాధిస్తాం. పెళ్లి, తర్వాత పిల్లలు ఇదే జీవితం కాదు. వీటితో పాటు manage చేసుకునేదే కెరీర్. దాన్ని కూడా ప్రోగ్రెస్సివ్ గా నడపగలగాలి. దీనికి ఉదాహరణగా నిలుస్తారు మయూరి గారు. ప్రతి ఒక్కరిలో ఒక ప్రతిభ ఉంటుంది. దాన్ని వెలికి తీసి వెన్నుగా నిలిచే వ్యక్తులు కావాలి, దాన్ని గౌరవించే కుటుంబం కావలి అని చెప్పే మయూరి గారు తన జీవితంలో తన భర్త సపోర్ట్ తో ఆమె కెరీర్ ను ఎలా ప్రారంభించారు, నేడు ఒక సక్సెస్ఫుల్ న్యూట్రిషనిస్ట్ గా ఎలా ఎదిగారో ఈ వీడియోలో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.

If we choose our own path and work hard without being disappointed that we have not achieved what we wanted, we will surely achieve success. Marriage and then children are not life. Along with these, one thing one should manage is one career. It should also be run progressively. Mayuri is an example of this. Mayuri says that everyone has a talent. In this talk, she added how she made her career successful as a leading nutritionist in Telugu states with the support of his husband and family.

Josh Talks passionately believes that a well-told story has the power to reshape attitudes, lives, and ultimately, the world. We are on a mission to find and showcase the best motivational stories from across India through documented videos, motivational speeches, and live events held all over the country. Josh Talks Telugu aims to inspire and motivate you by bringing the best Telugu motivational videos and stories in Telugu. What started as a simple conference is now a fast-growing media platform that covers the most innovative rags to riches, struggles to success, zero to hero, and failure to success stories with speakers from every conceivable background, including entrepreneurship, women’s rights, public policy, sports, entertainment, and social initiatives. With 10 languages in our ambit, our stories and speakers echo one desire: to inspire action. Our goal is to unlock the potential of passionate young Indians from rural and urban areas by inspiring them to overcome the challenges they face in their careers and helping them discover their true calling in life.

ఒక మంచి కథ వ్యక్తి యొక్క జీవితం ధోరణి మరియు అంతిమంగా ప్రపంచాన్ని మార్చే శక్తి ఉందని జోష్ టాక్స్ తెలుగు విశ్వసిస్తుంది. డాక్యుమెంట్ చేయబడిన వీడియోలు, ప్రేరణ కొరకు ప్రసంగాలు మరియు దేశవ్యాప్తంగా జరిగే ప్రత్యక్ష ఈవెంట్‌ల ద్వారా, భారతదేశం అంతటా అత్యుత్తమ ప్రేరణాత్మక కథనాలను కనుగొని ప్రదర్శించే లక్ష్యంతో మేము ఉన్నాము. జోష్ టాక్స్ తెలుగు చక్కని ప్రేరణాత్మక వీడియోలు మరియు కథనాలను తెలుగులోకి తీసుకురావడం ద్వారా మీలో స్ఫూర్తిని నింపి ఉత్తమ దారిలో నడిచేలా చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఒక సాధారణ కాన్ఫరెన్స్‌గా ప్రారంభమయ్యి, నేడు Rags to Riches, struggle to success, zero to hero, and failure to success, career guidance వంటి నేపథ్యాలలో, వ్యవస్థాపకత, మహిళల హక్కులు, క్రీడలు, వినోదం, సామాజిక కార్యక్రమాలు, పబ్లిక్‌తో సహా ప్రతి ఊహించదగిన నేపథ్యం నుండి స్పీకర్‌లతో ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతున్న మీడియా ప్లాట్‌ఫారమ్. స్ఫూర్తిని కలిగించడమే లక్ష్యంగా 10 భాషలతో, మేము, మా కథనాలు మరియు స్పీకర్లు సంకల్పిస్తున్నాం. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల నుండి యువ భారతీయుల సామర్థ్యాన్ని అన్‌లాక్ చేయడం ద్వారా వారి కెరీర్‌లు లేదా వ్యాపారంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించి, motivate చేసి, జీవితంలో వారి నిజమైన సంతృప్తిని కనుగొనడంలో వారికి సహాయపడటం మా లక్ష్యం.

You can now showcase and advertise your brand on the Josh Talks videos, reach out to us at varun@joshtalks.com if you are interested
-----*DISCLAIMER*-----

All of the views and work outside the pretext of the speaker's video are his/ her own, and Josh Talks, by any means, does not support them directly or indirectly and neither is it liable for it. Viewers are requested to use their own discretion while viewing the content and focus on the entirety of the story rather than finding inferences in its parts. Josh Talks by any means, does not further or amplify any specific ideology or propaganda.

Видео MBBS రాకపోతే Career లేదనుకున్నాను | Mayuri Avula | Josh Talks Telugu канала జోష్ Talks
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
31 января 2023 г. 11:00:15
00:08:50
Другие видео канала
సమాజ సేవ కోసం కదిలిన యువసేన |Arun Daniel|TELUGU INSPIRATIONAL SPEECHES|JOSH TALKS TELUGUసమాజ సేవ కోసం కదిలిన యువసేన |Arun Daniel|TELUGU INSPIRATIONAL SPEECHES|JOSH TALKS TELUGUFear అధిగమించి ఒక Public speaker గా ఎలా మారానో తెలుసా ? | Gayatri Kate | Josh Talks TeluguFear అధిగమించి ఒక Public speaker గా ఎలా మారానో తెలుసా ? | Gayatri Kate | Josh Talks Teluguనీటి సంరక్షణ మన చేతుల్లోనే  ఉంది |Kalpana Ramesh|Telugu Motivational Videos|Josh Talks Teluguనీటి సంరక్షణ మన చేతుల్లోనే ఉంది |Kalpana Ramesh|Telugu Motivational Videos|Josh Talks Telugukeeda Cola కి ముందు ఎన్నో కష్టాలు, అవమానాలు. | Chaithanya Rao | Josh Talks Telugukeeda Cola కి ముందు ఎన్నో కష్టాలు, అవమానాలు. | Chaithanya Rao | Josh Talks Teluguనీ సంకల్పమే వాటికి సమాధానం అవుతుంది | Gayatri | Josh Talks Teluguనీ సంకల్పమే వాటికి సమాధానం అవుతుంది | Gayatri | Josh Talks TeluguChildhood లోనే Life యొక్క అర్థం తెలుసుకున్న | M Pulakita Hasvi | Josh Talks TeluguChildhood లోనే Life యొక్క అర్థం తెలుసుకున్న | M Pulakita Hasvi | Josh Talks TeluguStruggles లో Opportunities కోసం వెతకండి | Education Can End Poverty | Shiva | Josh Talks TeluguStruggles లో Opportunities కోసం వెతకండి | Education Can End Poverty | Shiva | Josh Talks Teluguనోటి నుండి మాట రాలేదు | Murthy Vadapalli | Public Speaking | Josh Talks Teluguనోటి నుండి మాట రాలేదు | Murthy Vadapalli | Public Speaking | Josh Talks TeluguIndia’s Biggest Celebration of Inspirational Stories 🇮🇳 | Josh  MARATHON -Teaser | Josh Talks TeluguIndia’s Biggest Celebration of Inspirational Stories 🇮🇳 | Josh MARATHON -Teaser | Josh Talks TeluguLife మలుపు తిరిగే నిర్ణయం తీసుకున్న | Dheeraj Allamaneni | Josh Talks TeluguLife మలుపు తిరిగే నిర్ణయం తీసుకున్న | Dheeraj Allamaneni | Josh Talks TeluguBUSINESS IDEA యె కాదు, EXECUTION కూడా IMPORTANT  | STARTUP IDEA | SURAJ PUSARLA | Josh Talks TeluguBUSINESS IDEA యె కాదు, EXECUTION కూడా IMPORTANT | STARTUP IDEA | SURAJ PUSARLA | Josh Talks Teluguనవ్వేవాళ్ళని చూసి ఆగిపోకు బాస్ | Boda Jayanth Maadhur | Josh Talks Teluguనవ్వేవాళ్ళని చూసి ఆగిపోకు బాస్ | Boda Jayanth Maadhur | Josh Talks TeluguSuccess కోసం పరితపించే ప్రతిక్షణం Success యే | Zero to Hero | Guru Shankar | Josh Talks TeluguSuccess కోసం పరితపించే ప్రతిక్షణం Success యే | Zero to Hero | Guru Shankar | Josh Talks Teluguమంచి పని చేస్తే ఇలా ఉంటుందా | What Makes A Hero? | Santhosh Manduva | Josh Talks Teluguమంచి పని చేస్తే ఇలా ఉంటుందా | What Makes A Hero? | Santhosh Manduva | Josh Talks Teluguఈ Challenge లో మీరు కూడా పాల్గొనండి | Manju Latha Kalanidhi | Josh Talks Teluguఈ Challenge లో మీరు కూడా పాల్గొనండి | Manju Latha Kalanidhi | Josh Talks Teluguనీవు మాట్లాడే క్షణం నీ కళ్ళలో... | Vangipurapu Ravi Kumar | Josh Talks Teluguనీవు మాట్లాడే క్షణం నీ కళ్ళలో... | Vangipurapu Ravi Kumar | Josh Talks Teluguఈ Business Idea కోటీశ్వరుడిని చేసింది | Passion Vs Profession | Sukumar | Josh Talks Teluguఈ Business Idea కోటీశ్వరుడిని చేసింది | Passion Vs Profession | Sukumar | Josh Talks Teluguఏ Problem ఐనా Root Cause తెలుసికోండి! | Telugu Motivation | Pradeepa Jadhav | Josh Talks Teluguఏ Problem ఐనా Root Cause తెలుసికోండి! | Telugu Motivation | Pradeepa Jadhav | Josh Talks Telugu25 ఏళ్ళ కార్పొరేట్ కెరీర్ వదిలేసా .. | Masterchef telugu finalist | Jaideep | Josh Talks Telugu25 ఏళ్ళ కార్పొరేట్ కెరీర్ వదిలేసా .. | Masterchef telugu finalist | Jaideep | Josh Talks Teluguమొహమాటస్తులు ఇది తెలుసుకోవాలి | Can Introverts be Successful? | Ashlesha | Josh Talks Teluguమొహమాటస్తులు ఇది తెలుసుకోవాలి | Can Introverts be Successful? | Ashlesha | Josh Talks Telugu
Яндекс.Метрика