Загрузка страницы

Roof Gardening Using Israel Technology | ఇజ్రాయిల్‌ టెక్నాలజీతో మిద్దెతోట

మిద్దె తోట అంటే అందరికీ గుర్తొచ్చేది మట్టి, సిమెంట్‌, ప్లాస్టిక్‌ కుండీల్లో మొక్కల పెంపకం. నగరాల్లో చాలామంది ఈ పద్ధతిలోనే కూరగాయలు, పళ్లను పండిస్తున్నారు. కానీ కుండీలను ఒకచోటినుంచి మరోచోటికి మార్చడం, మొక్కలకు నీటిని పోయడంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా హైదరాబాద్‌ బంజారాహిల్స్‌కి చెందిన రాజశేఖర్‌ ట్రఫ్స్‌లో కూరగాయలు పండించడం ప్రారంభించారు. పొయినీర్‌ టెలికాం సంస్థలో చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తూ దొరికే కాస్త తీరిక సమయంలోనే సొంతింటి కూరగాయలు తినాలనే ఆసక్తి, ఆరోగ్యంపై శ్రద్ధతో మిద్దెతోట సాగుచేస్తున్నారు. హోమ్‌క్రాప్‌ సంస్థ సహకారంతో ఇజ్రాయిల్‌ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన దీర్ఘచతురస్రాకార ట్రఫ్స్‌లో ఏడాదిగా పూర్తి సేంద్రియ పద్ధతిలో కూరగాయలు సాగుచేస్తున్నారు.

Видео Roof Gardening Using Israel Technology | ఇజ్రాయిల్‌ టెక్నాలజీతో మిద్దెతోట канала Raitu Nestham
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
28 апреля 2018 г. 17:47:41
00:17:38
Другие видео канала
120 గజాల స్థలం 4 వేలకు పైగా కుండీలు | Terrace Gardening By Software Engineer Anil | hmtv Agri120 గజాల స్థలం 4 వేలకు పైగా కుండీలు | Terrace Gardening By Software Engineer Anil | hmtv AgriTwo layer Terrace Garden || Agriculture AD Usharani  || Hyderabad || RytunesthamTwo layer Terrace Garden || Agriculture AD Usharani || Hyderabad || RytunesthamMini Forest at Home || Garden || Terrace Farming || Vishnu Vandana || Hyderabad || RytunesthamMini Forest at Home || Garden || Terrace Farming || Vishnu Vandana || Hyderabad || Rytunesthamగ్రాఫ్టింగ్‌ పద్ధతిలో ఒకసారి వేసిన పంటతో ఐదేళ్లవరకు దిగుబడులు | Crop yield up to 5 years By Graftingగ్రాఫ్టింగ్‌ పద్ధతిలో ఒకసారి వేసిన పంటతో ఐదేళ్లవరకు దిగుబడులు | Crop yield up to 5 years By Graftingఒక డ్రమ్ములో 60 రకాల ఆకుకూరలు | Sixty Varietys  Of leaf vegetables In One Barrelఒక డ్రమ్ములో 60 రకాల ఆకుకూరలు | Sixty Varietys Of leaf vegetables In One Barrelమేడపై పెద్ద పండ్ల చెట్లు || కోసినా కొద్దీ కూరగాయలు || Terrace Garden || Meher Krishna - Vanajaమేడపై పెద్ద పండ్ల చెట్లు || కోసినా కొద్దీ కూరగాయలు || Terrace Garden || Meher Krishna - Vanajaవెయ్యి చదరపు అడుగుల్లో టెర్రస్ గార్డెన్ || home crops covered complete roof || Usharaniవెయ్యి చదరపు అడుగుల్లో టెర్రస్ గార్డెన్ || home crops covered complete roof || UsharaniBean, Carrot & Tomato Harvest!  🍅🥕🌿// Garden AnswerBean, Carrot & Tomato Harvest! 🍅🥕🌿// Garden AnswerTerrace Garden Lessons || మిద్దెతోట పాఠాలు || ఆరోగ్యానికి బీరకాయ || Raghotham Reddy - Episode 7Terrace Garden Lessons || మిద్దెతోట పాఠాలు || ఆరోగ్యానికి బీరకాయ || Raghotham Reddy - Episode 7Terrace Garden By Sharada In Nacharam | Hyderabad | hmtv AgriTerrace Garden By Sharada In Nacharam | Hyderabad | hmtv Agriఇంటి పైన బరువు లేకుండా  ఇన్ని పళ్ల మొక్కలా...! || Terrace Gardening | hmtv Agriఇంటి పైన బరువు లేకుండా ఇన్ని పళ్ల మొక్కలా...! || Terrace Gardening | hmtv AgriEco India: The hyperlocal farm delivering freshly-harvested, leafy greens right to your doorstepEco India: The hyperlocal farm delivering freshly-harvested, leafy greens right to your doorstepడిమాండ్ ఉన్న పంట - స్పైరులినా || ఏ తిప్పలు లేకుండా మార్కెటింగ్ || Spirulina Farming || Bharatడిమాండ్ ఉన్న పంట - స్పైరులినా || ఏ తిప్పలు లేకుండా మార్కెటింగ్ || Spirulina Farming || Bharatప్రారంభించిన ఏడాదికే అమోఘమైన ఫలితాలు || One year terrace garden - superb results || Margaretప్రారంభించిన ఏడాదికే అమోఘమైన ఫలితాలు || One year terrace garden - superb results || Margaret5 Story Rooftop Gardening in Spain (Full Tour)5 Story Rooftop Gardening in Spain (Full Tour)Three Layer Organic Terrace Garden || Venkata Krishna || Contact - 9000103046Three Layer Organic Terrace Garden || Venkata Krishna || Contact - 900010304620 Years Old Terrace Garden @ Hyderabad || Noorzahan || Rythunestham20 Years Old Terrace Garden @ Hyderabad || Noorzahan || Rythunesthamడాబాపై వనాన్ని సృష్టించా || స్వచ్ఛమైన ఆహారం పొందుతున్నాం || Terrace Garden || Rajini || Tenaliడాబాపై వనాన్ని సృష్టించా || స్వచ్ఛమైన ఆహారం పొందుతున్నాం || Terrace Garden || Rajini || Tenali5 Layer Natural Farming in 75 Cents Land || Guntur Farmer Success Story || Rosaiah - 96665329215 Layer Natural Farming in 75 Cents Land || Guntur Farmer Success Story || Rosaiah - 9666532921
Яндекс.Метрика