telangana group 2 exam postponed|ts group 2 update |
|telangana group 2 exam postponed|ts group 2 update
తెలంగాణలో గ్రూప్-2 (TSPSC Group 2) పరీక్ష మళ్లీ వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం నవంబరు 2, 3న గ్రూప్-2 పరీక్ష నిర్వహించాల్సి ఉండగా..తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ పరీక్షను వాయిదా వేయాలని అధికారులు నిర్ణయించారు. అలాగే, TSPSC Group 2 పరీక్షను వచ్చే ఏడాది జనవరి 6, 7 తేదీల్లో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగిన సమావేశంలో గ్రూప్-2 పరీక్ష వాయిదా, కొత్త తేదీల ఖరారుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
Видео telangana group 2 exam postponed|ts group 2 update | канала job info insights

Комментарии отсутствуют
Информация о видео
10 октября 2023 г. 21:00:07
00:00:11
Другие видео канала