Загрузка страницы

నిబ్బరం కలిగి ధైర్యముగుండు Nibharam Kaligi Song by Bro Anil Kumar at Jangareddygudem

Nibharam Kaligi Dairyamugundu Lyrics - Jesus My Life

నిబ్బరం కలిగి ధైర్యముగుండు
దిగులు పడకు జడియకు ఎప్పుడు (2)
నిన్ను విడువడు నిన్ను మరువడు
ప్రభువే నీ తోడు
హల్లెలూయా ఆమెన్ – హల్లెలూయా
ఊరక నిలిచి ప్రభువు చూపే – రక్షణ చూద్దాము
నీ శత్రువులు ఇకపై ఎప్పుడూ – కనబడరన్నాడు
హల్లెలూయా ఆమెన్ – హల్లెలూయా ||నిబ్బరం||

పర్వతాలు తొలగినా – మెట్టలు తత్తరిల్లినా (2)
ప్రభు కృప మమ్మును విడువడుగా (2)
ఎక్కలేని ఎత్తైన కొండను
ఎక్కించును మా ప్రభు కృప మమ్మును
ప్రభువే మా బలము ||హల్లెలూయా||

మునుపటి కంటెను – అధికపు మేలును (2)
మా ప్రభు మాకు కలిగించును (2)
రెట్టింపు ఘనతతో మా తలను ఎత్తును
శత్రువు ఎదుటనే భోజనమిచ్చును
ప్రభువే మా ధ్వజము ||హల్లెలూయా||

మా అంగలార్పును – నాట్యముగా మార్చెను
బూడిద బదులు సంతోషమిచ్చెను (2)
దుఃఖ దినములు సమాప్తమాయెను
ఉల్లాస వస్త్రము ధరియింప చేసెను
ప్రభునకే స్తోత్రం ||హల్లెలూయా||

స్త్రీ తన బిడ్డను – మరచినా మరచును (2)
మా ప్రభు మమ్మును మరువడుగా (2)
చూడుము నా అరచేతిలనే
చెక్కితి నిను అన్నాడు ప్రభువు
ప్రభువే చూచుకొనును ||హల్లెలూయా||

రాబోవు కాలమున – సమాధాన సంగతులే (2)
మా ప్రభు మాకై ఉద్దేశించెను (2)
ఇదిగో నేనొక నూతన క్రియను
చేయుచున్నానని మా ప్రభువు చెప్పెను
ఇప్పుడే అది మొలుచున్ ||హల్లెలూయా||

మేము కట్టని ఫురములను – మేం నాతని తోటలను (2)
మా ప్రభు మాకు అందించును (2)
ప్రాకారముగల పట్టణములోనికి
ప్రభువే మమ్మును నడిపింపచేయును
ప్రభువే మా పురము ||హల్లెలూయా||

For the Latest Resources,
Facebook : facebook.com/Bro.M.Anilkumar
Twitter : twitter.com/blessedanil
Instagram : instagram.com/broanilkumar
Youtube : youtube.com/broanilkumar

Visit http://www.broanilkumar.com
Copy Rights Reserved @AnilWordEvangelism.

Видео నిబ్బరం కలిగి ధైర్యముగుండు Nibharam Kaligi Song by Bro Anil Kumar at Jangareddygudem канала Bro. Anil Kumar
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
18 сентября 2018 г. 6:00:03
00:09:42
Другие видео канала
పరాక్రామము గల బలాడ్యుడా Song By Bro. Anil Kumarపరాక్రామము గల బలాడ్యుడా Song By Bro. Anil KumarPRIYA YESU (COVER) -OFFICIAL - ENOSH KUMAR - New Latest Telugu Christian songsPRIYA YESU (COVER) -OFFICIAL - ENOSH KUMAR - New Latest Telugu Christian songsBro Anil Kumar - Jesus the King of Kings Songs JukeBoxBro Anil Kumar - Jesus the King of Kings Songs JukeBoxAparadhini Yesayya - Thrahimam 2 - With Telugu and English SubtitlesAparadhini Yesayya - Thrahimam 2 - With Telugu and English Subtitlesప్రార్థన శక్తి నాకు కావాలయ్యా | OFFICIAL -  Prardhana shakthi with lyrics | KnowNow | Lyrics Studioప్రార్థన శక్తి నాకు కావాలయ్యా | OFFICIAL - Prardhana shakthi with lyrics | KnowNow | Lyrics Studioసర్వయుగములలో సజీవుడవు.. Sarvayugamulalo - Pas.John Wesley anna Live Worship Song 6.12.2019 GNTసర్వయుగములలో సజీవుడవు.. Sarvayugamulalo - Pas.John Wesley anna Live Worship Song 6.12.2019 GNTPriyamaina Yesayya Official Video/Jonah Samuel /Rev David Vijayaraju/ Latest telugu christian song|Priyamaina Yesayya Official Video/Jonah Samuel /Rev David Vijayaraju/ Latest telugu christian song|SEVAKULARA - PASTORS  - ENOSH KUMAR - Latest New Telugu Christian songs 2019SEVAKULARA - PASTORS - ENOSH KUMAR - Latest New Telugu Christian songs 2019ప్రేమలో పడ్డాను Premalo Paddanu Song By Bro Anil Kumar at Jangareddygudem Crusadeప్రేమలో పడ్డాను Premalo Paddanu Song By Bro Anil Kumar at Jangareddygudem CrusadeCHIRAKALA SNEHAM OFFICIAL  Video Sharon sisters, JK Christopher Latest Telugu Christian songs 2020CHIRAKALA SNEHAM OFFICIAL Video Sharon sisters, JK Christopher Latest Telugu Christian songs 2020నిత్యము స్తుతించినా...Nityamu Stutinchina with lyrics | KnowNowనిత్యము స్తుతించినా...Nityamu Stutinchina with lyrics | KnowNowఆరంభమయింది Restoration Song by Bro Anil Kumar at Jangareddygudem Crusade 2017ఆరంభమయింది Restoration Song by Bro Anil Kumar at Jangareddygudem Crusade 2017అమ్మలారా ఓ.. అక్కలారా || #Telugu Christian Song || Bro. Sailanna || JWIMఅమ్మలారా ఓ.. అక్కలారా || #Telugu Christian Song || Bro. Sailanna || JWIMకృపా కృపా  నా  యేసు కృప krupa krupa naa yesu krupa Bro Anil Kumar Latest song from Jesus My Victoryకృపా కృపా నా యేసు కృప krupa krupa naa yesu krupa Bro Anil Kumar Latest song from Jesus My Victoryగమ్యం చేరాలని || Gamyam Cheralani | Dr John Wesly || Telugu christian Songగమ్యం చేరాలని || Gamyam Cheralani | Dr John Wesly || Telugu christian Songనిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా | Dr.P.Satish Kumar Songs || Calvary Temple |Telugu Christian Songsనిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా | Dr.P.Satish Kumar Songs || Calvary Temple |Telugu Christian SongsParakramamu gala........Take Over SongParakramamu gala........Take Over SongBangaram Adugaledu | Telugu Christian Song | Raj Prakash Paul | The Lord's ChurchBangaram Adugaledu | Telugu Christian Song | Raj Prakash Paul | The Lord's ChurchVEYI KALLATHO || Raj Prakash Paul || Telugu Christian SongVEYI KALLATHO || Raj Prakash Paul || Telugu Christian Song
Яндекс.Метрика