Загрузка страницы

సీఎం రేవంత్ రెడ్డితో మందకృష్ణ మాదిగ కీలక భేటీ | CM REVANTH REDDY |MANDHA KRISHNA MADIGA |

జూబ్లీహిల్స్ నివాసంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో MRPS అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు, సీఎం సలహాదారు వేం. నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, అలాగే మాదిగ ఉపకులాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశం తెలంగాణ రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది.

#RevanthReddy #MandakrishnaMadiga #MRPS #TelanganaPolitics #DalitRights #CMMeeting #PoliticalDiscussion #JubileeHills #MadigaCommunity

OUR SOCIAL MEDIA PAGES :

YOUTUBE : https://www.youtube.com/channel/UCX23YW364zXiPSewkrSpfUg
INSTAGRAM : https://www.instagram.com/telangananestham/
(X)TWITTER : https://x.com/TNestham

PLEASE FOLLOW US

Видео సీఎం రేవంత్ రెడ్డితో మందకృష్ణ మాదిగ కీలక భేటీ | CM REVANTH REDDY |MANDHA KRISHNA MADIGA | канала Telangana Nestham
Показать
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки