Загрузка страницы

ఏపీలో పర్యటించనున్న కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల బృందం | ECI Officers To Visit AP On Dec 22, 23

కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల బృందం ఈ నెల 22, 23 వ తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనుంది. సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితేష్ వ్యాస్ సహా డిప్యూటీ ఎన్నికల కమిషనర్ హిర్దేశ్ కుమార్ రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా C.S., D.G.P.లతో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లు, S.P.లతో సమావేశం కానుంది. 2024 ఓటర్ల జాబితా రూపకల్పనతో పాటు అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై సమీక్షించనుంది. జిల్లాల వారీగా ఓటర్ల జాబితా, ఎన్నికల నిర్వహణ సన్నద్ధత పరిస్థితిపై కలెక్టర్లు............ అధికారులకు నివేదికలు సమర్పించనున్నారు. ఈ నెల 23 తేదీన C.S., D.G.P.లతో పాటు కేంద్ర ప్రభుత్వ శాఖలకు చెందిన ఉన్నతాధికారులతోనూ ఈసీ బృందం భేటీ కానుంది.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Видео ఏపీలో పర్యటించనున్న కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల బృందం | ECI Officers To Visit AP On Dec 22, 23 канала ETV Andhra Pradesh
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
21 декабря 2023 г. 19:18:23
00:00:42
Другие видео канала
రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో పోలవరాన్ని జగన్ నిర్వీర్యం చేశారు | పల్లా | Reverse Tendering | Polavaramరివర్స్‌ టెండరింగ్‌ పేరుతో పోలవరాన్ని జగన్ నిర్వీర్యం చేశారు | పల్లా | Reverse Tendering | PolavaramYoga Treatment for Insomnia | HealhTip |Sukhibhava | 21st January 2023 |ETV APYoga Treatment for Insomnia | HealhTip |Sukhibhava | 21st January 2023 |ETV APగొట్టిపాటి లక్ష్మి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం | Free Medical Camp organized by Gottipati Lakshmiగొట్టిపాటి లక్ష్మి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం | Free Medical Camp organized by Gottipati Lakshmiఝార్ఖండ్‌లో కుప్పకూలిన వంతెన | Under-Construction Bridge Collapses in Jharkhandఝార్ఖండ్‌లో కుప్పకూలిన వంతెన | Under-Construction Bridge Collapses in Jharkhandజపోర్జియా నగరంపై రష్యా క్షిపణి దాడులు | Russian Missile Attack on Ukrainian Townజపోర్జియా నగరంపై రష్యా క్షిపణి దాడులు | Russian Missile Attack on Ukrainian Townటీమిండియా విజయం దేశపండుగ | ACA Women's Team Manager Venkatesh on Team India Victoryటీమిండియా విజయం దేశపండుగ | ACA Women's Team Manager Venkatesh on Team India Victoryగుమడలో రహదారిపై లారీ బోల్తాగుమడలో రహదారిపై లారీ బోల్తాఅస్తవ్యస్తంగా మైదానంలో డ్రైనేజ్‌ల నిర్మాణం | Brahmananda Reddy Stadium | Gunturఅస్తవ్యస్తంగా మైదానంలో డ్రైనేజ్‌ల నిర్మాణం | Brahmananda Reddy Stadium | Gunturవైకాపా నుంచి తెదేపాలోకి వలసలు | YCP Leaders Joins TDP | Giddalurవైకాపా నుంచి తెదేపాలోకి వలసలు | YCP Leaders Joins TDP | Giddalurభారత్‌లో పెళ్లిళ్ల ఖర్చు ఏటా 10లక్షల కోట్లుభారత్‌లో పెళ్లిళ్ల ఖర్చు ఏటా 10లక్షల కోట్లుఅడుగు ముందుకుపడని నారాయణపురం కొత్త వంతెన నిర్మాణం  | Delay Construction of Bridge in Narayanapuramఅడుగు ముందుకుపడని నారాయణపురం కొత్త వంతెన నిర్మాణం | Delay Construction of Bridge in Narayanapuramరామోజీరావుకు ప్రముఖుల ఘన నివాళి  | Ramoji Rao Memorial Sabha | Hyderabadరామోజీరావుకు ప్రముఖుల ఘన నివాళి | Ramoji Rao Memorial Sabha | Hyderabad7 PM | 30th June 2024 | Ghantaravam | News Headlines | ETV Andhra Pradesh7 PM | 30th June 2024 | Ghantaravam | News Headlines | ETV Andhra Pradeshవైకాపా ప్రభుత్వ తప్పిదాల్ని సరిదిద్దుతాం | We'll Correct YCP Govt. Mistakes | Minister Durgeshవైకాపా ప్రభుత్వ తప్పిదాల్ని సరిదిద్దుతాం | We'll Correct YCP Govt. Mistakes | Minister Durgesh11 AM |  29th June  2024 | Ghantaravam | News Headlines | ETV Andhra Pradesh11 AM | 29th June 2024 | Ghantaravam | News Headlines | ETV Andhra Pradeshరామోజీరావు సంస్మరణ సభ | Ramoji Rao's Commemoration Meeting in Hyderabad | Walkers Associationరామోజీరావు సంస్మరణ సభ | Ramoji Rao's Commemoration Meeting in Hyderabad | Walkers Association7-30 AM | 30th June 2024   | ETV 360 | News Headlines| ETV Andhra Pradesh7-30 AM | 30th June 2024 | ETV 360 | News Headlines| ETV Andhra Pradeshఆగని ఇసుక దందా | Illegal Sand Mining in Rajahmundryఆగని ఇసుక దందా | Illegal Sand Mining in RajahmundryFrom 'Zero FIR' to Video Evidence | New Criminal Laws to Take Effect from July 1From 'Zero FIR' to Video Evidence | New Criminal Laws to Take Effect from July 1గ్రామాభివృద్ధికి కేంద్రనిధులు | We'll Try to Provide Funds From Center | For Panchayt's | Pemmasaniగ్రామాభివృద్ధికి కేంద్రనిధులు | We'll Try to Provide Funds From Center | For Panchayt's | Pemmasani12 Noon | 30th June 2024 | Ghantaravam | News Headlines | ETV Andhra Pradesh12 Noon | 30th June 2024 | Ghantaravam | News Headlines | ETV Andhra Pradesh
Яндекс.Метрика